సామ్‌సంగ్ టౌన్, సౌత్ కొరియా (ఫోటోలు)
ప్రపంచదేశాలకు ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌లను తక్కువ ధరలకే పరిచయం చేసి, 2012 మొబైల్ ఫోన్ అమ్మకాల్లో నెం.1 స్థానాన్ని దక్కించుకున్న సామ్‌సంగ్ మరిన్ని కొత్త ఆవిష్కరణల దిశగా దూసుకుపోతోంది. నేటి కథనంలో భాగంగా సౌత్ కొరియలోని సియోల్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సామ్‌సంగ్ ప్రధాన కార్యాలయం గురించి తెలుసుకోబోతున్నాం. సామ్‌సంగ్ ప్రధాన కార్యాలయ ప్రాంగణాన్ని 'సామ్‌సంగ్ టౌన్'గా పిలుస్తారు.
ఈ మేజర్ ఐటీ టెక్ పార్కులో సామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్, సామ్‌సంగ్ సీ అండ్ టి, సామ్‌సంగ్ లైఫ్ ఇన్సూరెన్స్ విభాగాలకు సంబంధించి మూడు భవంతలు ఉంటాయి. ఈ మూడు బిల్డింగ్‌లు 200, 150 ఇంకా 150 మీటర్ల ఎత్తులను ఆధునిక నిర్మాణాలను తలపిస్తాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా సియోల్‌లోని సామ్‌సంగ్ ప్రధాన కార్యాలయాల వాతావరణాన్ని ఛాయా చిత్రాల రూపంలో మీముందుకు తీసుకువచ్చాం.
మొబైల్, స్మార్ట్‌ఫోన్ ఇంకా ల్యాప్‌టాప్‌లకు సంబంధించి మరిన్నిఫోటో గ్యాలరీల చూసేందుకు క్లిక్ చేయండి:

సామ్‌సంగ్ టౌన్, సౌత్ కొరియా (ఫోటోలు)

సామ్‌సంగ్ టౌన్, సౌత్ కొరియా (ఫోటోలు)

సామ్‌సంగ్ టౌన్, సౌత్ కొరియా (ఫోటోలు)

సామ్‌సంగ్ టౌన్, సౌత్ కొరియా (ఫోటోలు)

సామ్‌సంగ్ టౌన్, సౌత్ కొరియా (ఫోటోలు)

సామ్‌సంగ్ టౌన్, సౌత్ కొరియా (ఫోటోలు)

సామ్‌సంగ్ టౌన్, సౌత్ కొరియా (ఫోటోలు)

సామ్‌సంగ్ టౌన్, సౌత్ కొరియా (ఫోటోలు)

సామ్‌సంగ్ టౌన్, సౌత్ కొరియా (ఫోటోలు)

సామ్‌సంగ్ టౌన్, సౌత్ కొరియా (ఫోటోలు)

సామ్‌సంగ్ టౌన్, సౌత్ కొరియా (ఫోటోలు)



Click it and Unblock the Notifications








