ఇలా మార్చేస్తే పోలా!!

Posted By:

కాలంచెల్లిన లేదా పనికిరాకుండా పోయిన గృహోపకరణాలను సాధారణంగా అందరు పాతసామాను దుకాణంలో విక్రయించేస్తుంటారు. కొత్తగా ఆలోచించేవాళ్లు మాత్రం నిరుపయోగంగా ఉన్న వస్తువులను ఏలా ఉపయోగించుకోవాలని తెగ ఆలోచిస్తుంటారు. ఈ శీర్సికలో పొందుపరిచిన పలు ఛాయా చిత్రాలు అద్భుత ఉపయోగాలను కలిగి ఉంటాయి. పనికిరాకుండా పోయిన వస్తువులను ఉపయోగకరంగా మలచిన తీరు అబ్బురపరుస్తుంది. 'మనం కూడా ఇలా చేస్తే పోలా' అన్న భావన మీకు కలుగుతుంది.

ఆ ఫోటోల్లో తప్పులు (మీరే చూడండి)

టెక్ చిట్కా: మీరు ఇంటర్‌నెట్‌ని ఎక్కువగా వాడే వారైతే మీ బ్రౌజర్ ఆన్‌లైన్ స్టోరేజ్‌ని తగ్గించాలి. అంటే బ్రౌజర్ హిస్టరీని, కూకీస్‌ని తరచుగా డిలీట్ చేస్తూ ఉండాలి. మీ డెస్క్‌టాప్ తక్కువ విజువల్ ఎన్‌హాన్స్‌మెంట్‌లో ఉండేలా చూడండి. అంటే ఎక్కువగా గాడ్జెట్స్‌ని, విడ్జెట్స్‌ని యాడ్ చేయొద్దు. సింపుల్‌గా ఉండే థీమ్‌నే వాల్‌పేపర్‌గా పెట్టండి. యానిమేటెడ్ వాల్‌పేపర్లు, స్క్రీన్‌సేవర్లు మీ కంప్యూటర్ వేగాన్ని తగ్గిస్తాయి.

మొబైల్, స్మార్ట్‌ఫోన్‌ ఇంకా ల్యాప్‌టాప్‌లకు సంబంధించి మరిన్నిఫోటో గ్యాలరీల చూసేందుకు క్లిక్ చేయండి:

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఇలా మార్చేస్తే పోలా!!

పాత క్రెడిట్ కార్డులను ఇలా గిటార్ పిక్స్‌లా ఉపయోగించుకోండి.

ఇలా మార్చేస్తే పోలా!!

పాత బల్బు‌లను ఇలా క్యాండిల్స్‌‌లా ఉపయోగించుకోవచ్చు.

ఇలా మార్చేస్తే పోలా!!

పాతబడిన ఫోటో ఫ్రేమ్‌లను ఇలా కాఫీ ట్రేలుగా ఉపయోగించుకోవచ్చు.

ఇలా మార్చేస్తే పోలా!!

పాత రెంచులను ఇలా వాల్ హుక్స్‌గా మలచుకోండి.

ఇలా మార్చేస్తే పోలా!!

పాత సూట్‌కేస్‌ను ఇలా మెడిసెన్ కిట్‌లా ఉపయోగించుకోండి.

ఇలా మార్చేస్తే పోలా!!

పాత కంప్యూటర్ సీపీయూను ఇలా పోస్ట్‌బాక్స్‌లా ఉపయోగించుకోవచ్చు.

ఇలా మార్చేస్తే పోలా!!

డ్రిల్లింగ్ సమయంలో పోస్ట్-ఇట్ నోట్‌లను ఆ ప్రాంతంలో ఉంచినట్లయితే దుమ్ము క్రింద పడకుండా ఉంటుంది.

ఇలా మార్చేస్తే పోలా!!

పాత కాఫీ మగ్‌లు, వాటర్ బాటిళ్లను ఇలా లైట్ ఫిక్స్చర్స్‌లా ఉపయోగించుకోవచ్చు.

ఇలా మార్చేస్తే పోలా!!

పాత పుస్తకాలను ఇలా షెల్స్స్‌లా ఉపయోగించుకోండి.

ఇలా మార్చేస్తే పోలా!!

పాత మినీ ఫ్రీజ్‌ను టీవీ స్టాండ్‌లా ఉపయోగించుకోవచ్చు.

ఇలా మార్చేస్తే పోలా!!

పాత చెంచాలు, స్పూన్‌లను ఇలా కూడా ఉపయోగించుకోవచ్చు.

ఇలా మార్చేస్తే పోలా!!

పాత టెన్సిస్ బ్యాట్‌లను ఇలా అద్దాల్లా మార్చేయండి.

ఇలా మార్చేస్తే పోలా!!

మీ పాత పియోనోను ఇలా అవుట్ డోర్ వాటర్ ఫౌంటైన్‍‌లా ఉపయోగించుకోవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot