స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి కొత్త మొబైల్ యాప్

Posted By:

స్మార్ట్‌ఫోన్ యూజర్ల కోసం స్మార్ట్‌బడ్డీ మొబైల్ వ్యాలెట్ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా త్వరలో నార్మల్ ఫోన్‌లను సపోర్ట్ చేసే విధంగా సరికొత్త యాప్‌ను అభివృద్థి చేసినట్లు ఎస్‌బిఐ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. 'Batua' పేరుతో రూపుదిద్దిుకున్న ఈ మొబైల్ వ్యాలెట్ యాప్‌ను సాధారణ ఫోన్‌లలోనూ ఉపయోగించుకోవచ్చు. మరో మూడు వారాల్లో అందుబాటులోకి రానున్న ఈ యాప్ 13 భాషలను సపోర్ట్ చేస్తుంది. పేమెంట్స్ చెల్లింపు, ఫండ్స్ ట్రాన్స్‌ఫర్, ఎయిర్ టికెట్స్ కొనుగోలు వంటి లావాదేవీలను ఈ యప్ ద్వారా నిర్వహించుకోవచ్చు.

Read More : హానర్ 7 vs ఎల్‌జీ జీ3, సూపర్ ఛాలెంజ్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో తప్పనిసరిగా ఉండాల్సిన యాప్స్ ఇవే!

జీమెయిల్ యాప్

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో తప్పనిసరిగా ఉండాల్సిన యాప్స్ ఇవే!

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో తప్పనిసరిగా ఉండాల్సిన యాప్స్ ఇవే!

ఫేస్‌బుక్ యాప్

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో తప్పనిసరిగా ఉండాల్సిన యాప్స్ ఇవే!

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో తప్పనిసరిగా ఉండాల్సిన యాప్స్ ఇవే!

ట్విట్టర్ యాప్ (మైక్రో బ్లాగింగ్)

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో తప్పనిసరిగా ఉండాల్సిన యాప్స్ ఇవే!

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో తప్పనిసరిగా ఉండాల్సిన యాప్స్ ఇవే!

ఇన్‌స్టాగ్రామ్ యాప్

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో తప్పనిసరిగా ఉండాల్సిన యాప్స్ ఇవే!

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో తప్పనిసరిగా ఉండాల్సిన యాప్స్ ఇవే!

గూగుల్ మ్యాప్స్

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో తప్పనిసరిగా ఉండాల్సిన యాప్స్ ఇవే!

యూట్యూబ్ యాప్

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో తప్పనిసరిగా ఉండాల్సిన యాప్స్ ఇవే!

వైన్ యాప్ (వీడియో షేరింగ్)

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో తప్పనిసరిగా ఉండాల్సిన యాప్స్ ఇవే!

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో తప్పనిసరిగా ఉండాల్సిన యాప్స్ ఇవే!

ఎవర్‌నోట్ యాప్

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో తప్పనిసరిగా ఉండాల్సిన యాప్స్ ఇవే!

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో తప్పనిసరిగా ఉండాల్సిన యాప్స్ ఇవే!

గూగుల్ డ్రైవ్ యాప్

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో తప్పనిసరిగా ఉండాల్సిన యాప్స్ ఇవే!

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో తప్పనిసరిగా ఉండాల్సిన యాప్స్ ఇవే!

వాట్సాప్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
SBI to soon launch wallet app 'Batua' for feature phone users. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot