సోషల్ మీడియాకు పంచ్ పడింది
సోషల్ మీడియాకు పంచ్ పడింది. నెటిజన్లు ఇక ఏది పడితే అది పోస్ట్ చేస్తే బొక్క బోర్ల పడక తప్పదు.ఇందుకోసం త్వరలో చట్టం రూపొందించాలని సుప్రీం ధర్మాసనం తేల్చి చెప్పింది. సోషల్ మీడియా నియంత్రణకు కొత్త చట్టం ఒకదాన్ని రూపొందించాల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది.అభ్యంతరకరమైన సందేశాలను సోషల్ మీడియా ద్వారానే విపరీతంగా వ్యాపింపజేస్తున్నారని అందువల్ల కొత్త చట్టంతో దాన్ని నియంత్రించాలని సుప్రీం ధర్మాసనం చెప్పింది.
Read more:ఫోన్‌లకు ఎబోలా అంటూ అలజడి
ముఖ్యంగా వివాదాస్పద సెక్షన్ 66 ఎ ను సుప్రీంకోర్టు రద్దు చేసిన తర్వాత ఇది మరీ ఎక్కువైందని జస్టిస్ దీపక్ మిశ్రా,జస్టిస్ ప్రపుల్ల సి పంత్ లతొ కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది.అతి స్వేచ్ఛ ఇస్తే సోషల్ మీడియాలో జనం ఇలా ప్రమాదకరమైన ప్రచారాలకు ఒడిగడుతున్నారని ఇలాంటి చర్యలు అరికట్టేందుకు కొత్త చట్టం తీసుకురావాల్సిందేనని తెలిపింది.

సోషల్ మీడియాకు పంచ్ పడింది
తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు

సోషల్ మీడియాకు పంచ్ పడింది
చట్టం కావాలని తేల్చి చెప్పిన జడ్జీలు దీపక్ మిశ్రా,ప్రపుల్ పంత్

సోషల్ మీడియాకు పంచ్ పడింది
ఫేస్ బుక్ తో యమ డేజంర్

సోషల్ మీడియాకు పంచ్ పడింది
వాట్స్ అప్ తో కూడా ప్రమాదమే

సోషల్ మీడియాకు పంచ్ పడింది
లింక్ డ్ ఇన్ ఇది చాలా హాట్ గురూ

సోషల్ మీడియాకు పంచ్ పడింది
ట్విట్టరోతోనూ చిక్కులు తప్పడం లేదట

సోషల్ మీడియాకు పంచ్ పడింది
అసభ్యకర సందేశాలు ఇవ్వకుండా కట్టేయమంటోంది సుప్రీం ధర్మాసనం


Click it and Unblock the Notifications








