ఫోన్ నుంచి ప్రమాదకర కెమికల్

Written By:

ఐఫోన్ ప్రొటెక్టివ్ కేస్ నుంచి ప్రమాదకర కెమికల్ లీక్ అవటంతో ఓ చిన్నారి కాలికి బలమైన గాయమయ్యింది. వివరాల్లోకి వెళితే... ఒలివియా రిట్టిర్ (9), తన ఐఫోన్ 5సీ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన 'స్నో గ్లోబ్ స్టైల్' ప్రొటెక్టివ్ కేస్‌ను కొనుగోలు చేసింది.ఈ స్నో గ్లోబ్ కేస్‌లో మందమైన లిక్విడ్‍‌తో పాటు కదిలే గ్లిట్టర్ స్పార్కిల్స్‌‌ను పొందుపరచటం కారణంగా ఏర్పడ్డ కొత్త లుక్‌ను చూసి ఒలివియా ఎంతో మురిసిపోయింది.

ఫోన్ నుంచి ప్రమాదకర కెమికల్

ఇదిలా ఉండగా, ఒలివియా ఓ రోజు రాత్రి యాదాలాపంగా ఐఫోన్‌ను తన కాలి క్రింద ఉంచుకుని నిద్రపోయింది. ఈ కారణంగా ప్రొటెక్టివ్ కేస్ పై ఎక్కువ ఒత్తిడి పడి బరస్ట్ అయ్యింది. ఈ లీకేజ్ కారణంగా వెలువడిన ప్రమాదకర లిక్విడ్ కారణంగా, చిన్నారి శరీరం పై ఫోన్ షేపులో కాలిన గాయం ఏర్పడింది.

మోటరోలా ఫోన్‌లలో మార్పులు

తీవ్రమైన నొప్పితో నిద్ర లేచిన ఒలివియా తన కాలి పై ఉన్న గాయాన్ని చూసి షాక్ అయ్యింది. గాయాన్ని గుర్తించిన ఒలివియ తల్లి కార్లీ హుటాహుటిన ఆమెను ఆసుపత్రికి తరలించింది. యాసిడ్ కెమికల్ కారణంగా ఏర్పడిన ఈ గాయాన్ని ప్రమాదకరమైనదిగా వైద్యులు గుర్తించి చికిత్స చేసారు. దీంతో ఆమె పెను ప్రమాదం నుంచి బయటపడింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

కాలిన గాయం

ఫోన్ ప్రొటెక్టివ్ కేస్ నుంచి ప్రమాదకర కెమికల్

కెమికల్ వెలువడటం కారణంగా ఏర్పడిన కాలిన గాయం

బాధితురాలు ఒలివియా (9)

ఫోన్ ప్రొటెక్టివ్ కేస్ నుంచి ప్రమాదకర కెమికల్

ఒలివియాతో తల్లి కార్లీ

బ్లాస్ట్‌కు గురైన ప్రొటెక్టివ్ కేస్

ఫోన్ ప్రొటెక్టివ్ కేస్ నుంచి ప్రమాదకర కెమికల్

విస్పోటనానికి గురైన ‘స్నో గ్లోబ్ స్టైల్' ప్రొటెక్టివ్ కేస్

న్యూ లుక్స్ మాల్

ఫోన్ ప్రొటెక్టివ్ కేస్ నుంచి ప్రమాదకర కెమికల్

‘స్నో గ్లోబ్ స్టైల్' ప్రొటెక్టివ్ కేస్‌లను విక్రయిస్తోన్న న్యూ లుక్స్ మాల్

ఫిర్యాదు చేసినప్పటి

ఫోన్ ప్రొటెక్టివ్ కేస్ నుంచి ప్రమాదకర కెమికల్

జరిగిన సంఘటనకు సంబంధించి న్యూలుక్స్ కస్టమర్ కేర్‌కు మూడు సార్లు ఫిర్యాదు చేసినప్పటికి ఏ విధమైన స్పందన రాలేదని కార్లీ చెబుతోంది.

ఫోన్ ప్రొటెక్టివ్ కేస్ నుంచి ప్రమాదకర కెమికల్

ఫోన్ ప్రొటెక్టివ్ కేస్ నుంచి ప్రమాదకర కెమికల్

ఇదే తరహా ట్రెండీ కేస్‌లను చాలా మంది ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Schoolgirl, nine, left with an iPhone-shaped scar on her leg after toxic glitter leaked. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot