ఈ చొక్కాను ఉతకాల్సిన పనిలేదు!
అమెరికాకు చెందిన ‘వూల్ అండ్ ప్రిన్స్'(Wool&Prince) కంపెనీ ఓ సరికొత్త చొక్కాను రూపొందించింది. దీన్ని 100 రోజులైనా ఉతకకుండా వేసుకోవచ్చట. దీని నుంచి దుర్వాసన రాదట. ఉన్నితో ప్రత్యేకంగా రూపొందించిన ఈ చొక్కాకు మురికి, దుమ్ము అండదట. మొదటి రోజు వేసుకున్నప్పుడు ఏలా ఉందో.. 100వ రోజు కూడా అలానే ఉంటుందట. దీన్ని ఇప్పటికే ఆ సంస్థ వ్యవస్థాపకుడు మాక్ బిషప్ 100 రోజుల పాటు ధరించి పరిశీలించారు కూడా. ఇంతకీ ఈ చొక్కా ధర ఎంతో తెలుసా.. రూ.5,000!.
ఇవికూడా చదవండి:
నిజమేనా... సామ్‌సంగ్ ఫోన్‌లు అంత తక్కువ ధరకా!

ఈ చొక్కాను ఉతకాల్సిన పనిలేదు!
అమెరికాకు చెందిన ‘వూల్ అండ్ ప్రిన్స్'(Wool&Prince) కంపెనీ ఓ సరికొత్త చొక్కాను రూపొందించింది. దీన్ని 100 రోజులైనా ఉతకకుండా వేసుకోవచ్చట. దీని నుంచి దుర్వాసన రాదట.

Click it and Unblock the Notifications