ఒక్క లైక్‌తో మీ ఎమోషన్ చెప్పవచ్చు

Written By:

మీరు ఫేస్‌బుక్ వాడుతున్నారా..అయితే అందులో ఎవరైనా పోస్ట్ చేస్తే దానికి మీరు మీ ఎమోషన్స్ చెప్పాలనుకుంటున్నారా..అయితే ఎలా చెప్పాలో తెలియడం లేదా..అయితే మీ కోసమే ఫేస్‌బుక్ ఎమోజీ,రియాక్షన్ల బటన్ లను చేర్చింది. సందర్భానుసారంగా ప్రేమ, హాస్యం, సంతోషం, దిగ్భ్రాంతి, బాధకరం, విషాదం, కోపం అనే అంశాలకు సంబంధించిన ఐకాన్లను అందుబాటులోకి తెచ్చింది.

Read more: ఇక ఇంటర్నెట్ లేకపోయినా ‘Hike messenger' వాడుకోవచ్చు

ఒక్క లైక్‌తో మీ ఎమోషన్ చెప్పవచ్చు

కొత్త రియాక్షన్లను ఉపయోగించుకొండి అని ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు, సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ ఓ వీడియో సందేశాన్ని ద్వారా తెలియచేశారు. హాహా, ఏయ్, వావ్‌తోపాటు ఇతర ఆప్షన్లను లైక్ బటన్‌లో చేర్చినట్లు జుకర్‌బర్గ్ తెలిపారు.

Read more: పుకార్లు పోస్టు చేస్తే తలలు నరికేస్తాం

ఒక్క లైక్‌తో మీ ఎమోషన్ చెప్పవచ్చు

ఇలాంటి మార్పులు చాలా రోజుల నుంచి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని, ప్రస్తుతం అది సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు.

ఒక్క లైక్‌తో మీ ఎమోషన్ చెప్పవచ్చు

ప్రయోగాత్మకంగా ఐర్లాండ్, స్పెయిన్ దేశాల్లో ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చామని, ప్రతీ ఒక్కరు ఈ రియాక్షన్లను లైక్ చేస్తారనుకుంటా అని అన్నారు.

English summary
Here Write Facebook 'Like' Button Gets More Emotive
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting