స్టిక్ నుంచి స్పూన్‌లోకి మారిన సెల్ఫీ

Written By:

ఇది సెల్ఫీల యుగం..ప్రతీ సన్నివేశాన్ని,స్టైల్ ను, సీన్ ను ఒక్కటేమిటీ ..ఏ కొత్తదనం కనిపించినా సెల్పీలో బంధించడం ప్రస్తుతం ట్రెండ్ గా మారింది. అయితే ఈ సెల్ఫీ మొన్నటిదాకా స్టిక్ లతోనే ఉండేది ఇప్పుడు ఏకంగా అది వంటింట్లోని స్పూన్ కి చేరింది. ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేస్తున్నప్పుడు సెల్ఫీ తీసుకోవాలనుకున్న వారికి ఇప్పుడు అందుబాటులో సెల్ఫీ స్పూన్లు మార్కెట్లోకి వచ్చి హల్ చల్ చేస్తున్నాయి...దీనిపై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

Read more: సెల్ఫీ కొత్తగా ట్రై చేద్దాం గురూ

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

స్ఫూన్ కు 30 అంగుళాల స్టిక్

స్ఫూన్ కు 30 అంగుళాల స్టిక్

స్టిక్ స్పూన్ కు అమర్చిన సరికొత్త పరికరం ఇప్పడు మార్కెట్లో హల్ చల్ చేస్తోంది. స్ఫూన్ కు 30 అంగుళాల స్టిక్ ను కలిపి తయారుచేసిన ఈ సెల్ఫీ స్పూన్ సెల్ఫీ ప్రియులను తెగ ఆకట్టుకుంటోంది.

టిఫెన్ తింటూ ఎవరికి వారు ..

టిఫెన్ తింటూ ఎవరికి వారు ..

టిఫెన్ తింటూ ఎవరికి వారు అందంగా ఫోటోలు తీసుకునేందుకు వీలుగా న్యూయార్క్ కు చెందిన సినామన్ టోస్ట్ క్రంచ్ ఈ పరికరాన్ని మార్కెట్ కు పరిచయం చేసింది

ఎప్పటికప్పుడు తీసిన ఫోటోలను పోస్ట్ చేసే అవకాశం

ఎప్పటికప్పుడు తీసిన ఫోటోలను పోస్ట్ చేసే అవకాశం

జనరల్ మిల్ బ్రాండ్ రూపొందించిన ఈ కొత్త సెల్ఫీ స్టిక్ లో ఎప్పటికప్పుడు తీసిన ఫోటోలను పోస్ట్ చేసే అవకాశం కూడా ఉంది .

స్మార్ట్ ఫోన్లో బ్లూటూత్ ఆన్ చేయాలి.

స్మార్ట్ ఫోన్లో బ్లూటూత్ ఆన్ చేయాలి.

సెల్ఫీ స్పూన్ వాడాలనుకునేవారు ముందుగా తమ స్మార్ట్ ఫోన్లో బ్లూటూత్ ఆన్ చేయాలి.

గ్రే బటన్ నొక్కితే మీ సెల్ఫీ పోటోలు

గ్రే బటన్ నొక్కితే మీ సెల్ఫీ పోటోలు

అందులోని వైట్ రిమోట్ రూంలో కనిపించే గ్రే బటన్ నొక్కితే మీ సెల్ఫీ పోటోలు సేవ్ అవుతాయి.

ఫోటోలు సేవ్

ఫోటోలు సేవ్

ఆండ్రాయిడ్ ఫోన్లోనే కాక ఐవోఎస్ డివైజ్ లో కూడా ఈ ఫోటోలు సేవ్ అవుతాయి.

చాలా సులభం

చాలా సులభం

దీంతో మీరు ఎప్పటికప్పుడు తీసుకున్న సెల్పీ ఫోటోలను ఫోస్ట్ చేయడం కూడా చాలా సులభం అవుతుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Selfie Spoon: Now take pictures while you eat
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting