చావు డప్పు.. అలా మోగింది!

|

షార్క్ దాడులతో పోలిస్తే సెల్ఫీ మరణాలే ఎక్కువని Huffington Post పేర్కొంది. ఈ ఏడాదికి గాను సెల్పీ చిత్రీకరించుకుంటూ ప్రమాదాలకు గురై మరణించిన వారి సంఖ్య 12 కాగా, షార్క్ దాడుల కారణంగా మరణించిన వారి సంఖ్య 8గా ఉందని ఈ కథనం విశ్లేషించింది. ‘అల్టిమేట్ సెల్ఫీ' కోసం ప్రయత్నంచి ప్రాణాలు పోగొట్టుకుంటున్న సంఘటనలు ఇటీవల కాలంలో అనేకం వింటున్నాం..

Read More : ఏలియన్స్ పై స్నోడెన్ చెప్పిన షాకింగ్ నిజాలు

జపాన్‌కు చెందిన ఓ 66 ఏళ్ల టూరిస్ట్ తాజ్ మహాల్ పై సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించి దురదృష్టవశాత్తూ క్రిందపడి మరణించిన విషయం తెలిసిందే.

ఒళ్లు జలదరించే సెల్ఫీలు

ఒళ్లు జలదరించే సెల్ఫీలు

తన ‘అల్టిమేట్ సెల్ఫీ'తో ఫేస్‌బుక్‌లో సంచలనంగా నిలవాలని ఓ యువతి చేసిన సాహసం ఆమె ప్రాణాలనే కబళించేసింది. వివరాల్లోకి వెళితే ఉత్తర రొమేనియాలోని లాసి పట్టణంలో అన్నా ఉర్సూ (18) అనే టీనేజర్ ఓ స్పెషల్ సెల్ఫీ తీసుకుని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయాలనుకుంది. అనుకున్నదే తడవుగా రైలు పైకి ఎక్కి సెల్ఫీ చిత్రీకరించుకోవాలని ప్రయత్నించింది. ఈ క్రమంలో ఆమె కాలు 27,000 వోల్ట్‌ల సామర్థ్యం గల మైవోల్టేజ్ కరెంట్ వైర్లకు తాకడంతో విద్యుత్ షాక్‌కు గురై మరణించింది.

ఒళ్లు జలదరించే సెల్ఫీలు

ఒళ్లు జలదరించే సెల్ఫీలు

2014లో పోలాండ్‌కు చెందిన ఓ టూరిస్ట్ సెల్ఫీ తీసుకునే క్రమంలో దక్షిణ స్పెయిన్‌లోని ఐకానిక్ బ్రిడ్జ్ అయిన Puente de Triana నుంచి క్రిందపడి మరణించాడు.

ఒళ్లు జలదరించే సెల్ఫీలు
 

ఒళ్లు జలదరించే సెల్ఫీలు

ఫేస్‌బుక్‌లో తన స్నేహితులను ఆకట్టుకునేందుకు తాగిన మత్తులో ఆస్కార్ ఒటిరో అనే యువ రెటర్నరీ వైద్యుడు బల్లెట్ లోడ్ చేసిఉన్న తుపాకీని తల దగ్గరగా పెట్టుకుని స్మార్ట్‌ఫోన్‌తో సెల్ఫీను తీసుకునేందుకు ప్రయత్నించాడు. ప్రమాదవశాత్తూ తుపాకీ పేలడంతో ఆస్కార్ తలలోకి బుల్లెట్ దూసుకువెళ్లింది. దీంతో అక్కడికక్కెడే మరణించాడు.

 

 

ఒళ్లు జలదరించే సెల్ఫీలు

ఒళ్లు జలదరించే సెల్ఫీలు

రెగ్గాటన్ సంగీతకారుడు జాడియిల్ మోటారు సైకిల్ ప్రమాదంలో మరణించే ముందు తీసుకున్న సెల్ఫీ ఇది

 

 

ఒళ్లు జలదరించే సెల్ఫీలు

ఒళ్లు జలదరించే సెల్ఫీలు

‘సెల్ఫీ' తీసుకోవాలని ఓ కొండపైకి ఎక్కిన దంపతులు అక్కడ్నుంచి ప్రమాదవశాత్తు జారీ పడటంతో తమ ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాధ ఘటన పోర్చుగల్‌లో జరిగింది. లిస్బన్ సమీపంలోని ప్రముఖ పర్యాటక స్థలమైన కోబో డి రోకా కొండపై నుంచి పడటంతో ఈ ప్రమాదం జరిగింది. ఎవరూ లేనటువంటి కొండపైకి ఆ దంపతులు చేరుకున్నారు.

ఒళ్లు జలదరించే సెల్ఫీలు

ఒళ్లు జలదరించే సెల్ఫీలు

కరెన్ హెర్నాండెజ్ అనే మహిళ మెక్సికోలోని ఎల్ ట్యూనల్ నది సమీపంలో సెల్ఫీ తీసుకోవాలనే ప్రయత్నంలో ప్రమాదవశాత్తూ మరణించారు.

 

 

ఒళ్లు జలదరించే సెల్ఫీలు

ఒళ్లు జలదరించే సెల్ఫీలు

కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు ఇరాన్ మహిళలు సెల్ఫీ తీసుకోవాలని ప్రయత్నించి ప్రమాదానికి గురయ్యారు. ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన ఆ ఇద్దురు మహిళలు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి వెళుతూ సెల్ఫీని చిత్రకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.

ఒళ్లు జలదరించే సెల్ఫీలు

ఒళ్లు జలదరించే సెల్ఫీలు

ఒళ్లు జలదరించే సెల్ఫీలు

ఒళ్లు జలదరించే సెల్ఫీలు

ఒళ్లు జలదరించే సెల్ఫీలు

ఒళ్లు జలదరించే సెల్ఫీలు

ఒళ్లు జలదరించే సెల్ఫీలు

ఒళ్లు జలదరించే సెల్ఫీలు

ఒళ్లు జలదరించే సెల్ఫీలు

ఒళ్లు జలదరించే సెల్ఫీలు

ఒళ్లు జలదరించే సెల్ఫీలు

ఒళ్లు జలదరించే సెల్ఫీలు

ఒళ్లు జలదరించే సెల్ఫీలు

ఒళ్లు జలదరించే సెల్ఫీలు

ఒళ్లు జలదరించే సెల్ఫీలు

ఒళ్లు జలదరించే సెల్ఫీలు

ఒళ్లు జలదరించే సెల్ఫీలు

ఒళ్లు జలదరించే సెల్ఫీలు

ఒళ్లు జలదరించే సెల్ఫీలు

ఒళ్లు జలదరించే సెల్ఫీలు

ఒళ్లు జలదరించే సెల్ఫీలు

ఒళ్లు జలదరించే సెల్ఫీలు

ఒళ్లు జలదరించే సెల్ఫీలు

ఒళ్లు జలదరించే సెల్ఫీలు

ఒళ్లు జలదరించే సెల్ఫీలు

ఒళ్లు జలదరించే సెల్ఫీలు

ఒళ్లు జలదరించే సెల్ఫీలు

ఫేస్‌బుక్‌లో సంచలనంగా నిలవాలని ఓ యువతి చేసిన సాహసం ఆమె ప్రాణాలనే కబళించేసింది. వివరాల్లోకి వెళితే ఉత్తర రొమేనియాలోని లాసి పట్టణంలో అన్నా ఉర్సూ (18) అనే టీనేజర్ ఓ స్పెషల్ సెల్ఫీ తీసుకుని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయాలనుకుంది. అనుకున్నదే తడవుగా రైలు పైకి ఎక్కి సెల్ఫీ చిత్రీకరించుకోవాలని ప్రయత్నించింది. ఈ క్రమంలో ఆమె కాలు 27,000 వోల్ట్‌ల సామర్థ్యం గల మైవోల్టేజ్ కరెంట్ వైర్లకు తాకడంతో విద్యుత్ షాక్‌కు గురై మరణించింది.

డెలియోనో అలోన్మో స్మిత్ అనే 19 ఏళ్ల యువకుడు తుపాకీతో తలకు గురిపెట్టి సెల్ఫీ తీసుకోవాలని సరదా పడ్డాడు. ఇక తన అపార్ట్ మెంట్లో లోడ్ చేసిన గన్ తీసుకుని ఆ తుపాకిని గొంతు దగ్గర పెట్టుకుని పోజిచ్చి మరీ సెల్ఫీ తీసుకోబోయాడు. ఈ ప్రయత్నంలో ప్రమాదవశాత్తూ ట్రిగ్గర్ నొక్కడంతో బుల్లెట్ గొంతులోకి దూసుకెళ్లింది. దీంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సెల్పీ ప్రమాదాలను నివారించే క్రమంలో రష్యా ఓ బుక్‌లెట్‌ను కూడా విడుదల చేసింది.

Best Mobiles in India

English summary
Selfies kill more people than shark attacks. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X