ఆరు చిట్కాలు... అదిరిపోయే ఫోటోలు

Written By:

ప్రపంచపు అత్యుత్తమ కెమెరాలు ఏవంటే స్మార్ట్‌ఫోన్‌లని చెప్పే రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్ ఫోటోగ్రఫీకి అంతకంతకు పెరగుతోన్న క్రేజ్‌ను చూస్తుంటే ఆ విలువేంటో అర్థమవుతోంది. స్మార్ట్‌ఫోన్‌లు ప్రతిఒక్కరిలో ఉండటంతో నచ్చిన ఫోటోలను సెకన్ల వ్యవధిలో చిత్రీకరించి నిమిషాల వ్యవధిలో వాటిని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసేస్తున్నాం. నేటి ప్రత్యేక కథనంలో భాగంగా మీ స్మార్ట్‌ఫోన్ ఫోటోగ్రఫిని మరింత క్వాలిటీగా తీర్చిదిద్దేందుకు 6 అత్యుత్తమ చిట్కాలు...

(చదవండి: హానర్ 4సీ... మార్కెట్లోకి సూపర్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్)

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆరు చిట్కాలు... అదిరిపోయే ఫోటోలు

ముందుగా మీ ఫోన్‌లోని కెమెరా సెట్టింగ్స్ గురించి పూర్తిగా తెలుసుకోండి. ఇలా చేయటం ద్వారా ఫోన్ కెమెరా సామర్థ్యం ఎంతో మీకు తెలిసిపోతుంది.

 

ఆరు చిట్కాలు... అదిరిపోయే ఫోటోలు

బెటర్ క్వాలిటీ ఫోటో కోసం కెమెరాలో సెట్టింగ్స్‌లోని ఎక్కువ రిసల్యూషన్‌ను సెట్ చేసుకోండి.

 

ఆరు చిట్కాలు... అదిరిపోయే ఫోటోలు

మీ స్మార్ట్‌ఫోన్ ఫోటోగ్రఫీ క్వాలిటీని మరింతగా పెంచేందుకు రకరకాల యాప్స్ మార్కెట్లో సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి వాటిలో మంచి వాటిని మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోండి.

 

ఆరు చిట్కాలు... అదిరిపోయే ఫోటోలు

మీ స్మార్ట్‌ఫోన్‌తో అత్యుత్తమ సెల్ఫీలను పొందేందుకు సెల్ఫీ స్టిక్స్‌ను ఉపయోగించండి.

 

ఆరు చిట్కాలు... అదిరిపోయే ఫోటోలు

మీ ఫోన్ ద్వారా చిత్రీకరించిన ఫోటోలను కావల్సిన రీతిలో ఎడిట్ చేసుకునేందుకు రకరకాల ఫోటో ఎడిటింగ్ యాప్స్ మార్కెట్లో సిద్ధంగా ఉన్నాయి. వాటిలో మంచి వాటిని ఎంపిక చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకోండి.

 

ఆరు చిట్కాలు... అదిరిపోయే ఫోటోలు

మీకు కావల్సిన ఫోటోను బట్టి హెచ్‌డీఆర్, కంపోజిషన్, ఆటోఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్, పానోరమా వంటి మోడ్‌లసు సెలక్ట్ చేసుకోండి.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Seven Simple Tips to Take Better Photos With Your Smartphone. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot