ఏం జరుగుతోంది నెట్టింట్లో..?

Written By:

పోర్న్ వెబ్‌సైట్‌లు నేటి యువతరంలో బలాత్కార ధోరణిని అలవరుస్తున్నాయని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల కాలంలో విస్తరిస్తున్న విష సంస్కృతులలో ‘సెక్స్‌టింగ్' ఒకటి. అశ్లీల ఇంకా అసభ్యకర సందేశాలను స్మార్ట్‌ఫోన్ లేదా సోషల్ నెట్‌వర్కింగ్ ద్వారా మిత్రులతో షేర్ చేసుకోవటాన్ని టెక్స్టింగ్ అంటారు. ఈ విష సంస్కృతి రోజు రోజుకు విస్తరిస్తుండటంతో సమాజ విలువలు దిగజారి పోతున్నాయి. సెక్స్‌టింగ్ ఉచ్చులో పడి తమ పిల్లలు పాడవకుండా ఉండటానికి తల్లిదండ్రులను పాటించాల్సిన జాగ్రత్తలు...

Read More : లెనోవో కే3 నోట్@3 లక్షలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సెక్స్‌టింగ్ ఉచ్చులో యువత.. తల్లిదండ్రులకు హై అలర్ట్

ఆన్‌లైన్ మిత్రులతో మీ పిల్లలు జరుపుతున్న చాటింగ్ పై ఓ కన్నేసి ఉంచండి.

సెక్స్‌టింగ్ ఉచ్చులో యువత.. తల్లిదండ్రులకు హై అలర్ట్

మీ ఇంట్లోని ల్యాప్‌టాప్ లేదా టేబుల్ టాప్ కంప్యూటర్‌ను అందరూ చూసే విధంగా హాల్లో ఉంచండి. 

సెక్స్‌టింగ్ ఉచ్చులో యువత.. తల్లిదండ్రులకు హై అలర్ట్

ఆన్‌లైన్‌లో తరచూ మీ పిల్లలు చూస్తున్న వెబ్‌సైట్‌లకు సంబంధించిన వివరాలను హిస్టరీ ఆప్షన్‌లోకి వెళ్లి తెలుసుకోవాలి.

సెక్స్‌టింగ్ ఉచ్చులో యువత.. తల్లిదండ్రులకు హై అలర్ట్

మీ పిల్లలు ఉపయోగిస్తున్న కంప్యూటర్‌ లేదా స్మార్ట్‌ఫోన్‌కు స్పైవేర్‌ను ఇన్‌స్టాల్ చేసి వారు ఏం చేస్తున్నారో గమనించండి.

సెక్స్‌టింగ్ ఉచ్చులో యువత.. తల్లిదండ్రులకు హై అలర్ట్

సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్‌ల ద్వారా మీ చిన్నారులు పంపిస్తున్న సందేశాల పై ఓ కన్నేసి ఉంచండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Sexting on Internet Parents Should Alert. Read more in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot