RoboHon, ఇది పూర్తిగా రోబోట్ స్మార్ట్‌ఫోన్
రోబోట్ తరహా డిజైన్‌లో భిన్నమైన స్మార్ట్‌ఫోన్‌ను షార్ప్ సంస్థ ప్రదర్శించింది. RoboHon పేరుతో టెక్నాలజీ ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తోన్న ఈ ఫోన్‌ను టోక్యోకు చెందిన ప్రొఫెసర్ ఇంకా రోబోటిస్ట్ Tomotaka Takahashi అభివృద్థి చేసారు. 390 గ్రాముల బరువుతో 19.5సెంటీ మీటర్ల ఎత్తున్న ఈ రోబోటిక్ ఆండ్రాయిడ్ ఫోన్ నడవటం, మాట్లాడంతో పాటు డ్యాన్స్ కూడా చేస్తుంది.
Read More : ప్రతి ఇంట్లోనూ ఉండాల్సిన రోబోట్స్
1.2గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్‌తో వస్తోన్న ఈ ఫోన్ ఎల్టీఈ ఇంకా వై-ఫై నెట్‌వర్క్‌లను సపోర్ట్ చేస్తుంది. మనిషి తరహాలో డిజైన్ చేయబడిన ఈ రోబోట్ 2 అంగుళాల చిన్నదైన QVGA డిస్‌ప్లేను కలిగి ఉంది. వాకింగ్, టాకింగ్ సామర్థ్యాల గల ఈ రోబోటిక్ ఆండ్రాయిడ్ ఫోన్‌ను షార్ప్ 2016లో విడుదల చేసే అవకాశముంది. ధరకు సంబంధించిన వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి.

RoboHon, ఇది పూర్తిగా రోబోట్ స్మార్ట్‌ఫోన్
ఈ రోబోను అభివృద్థి చేసిన Tomotaka Takahashi గతంలో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కోసం కైరోబోను అభివృద్థి చేసారు.

RoboHon, ఇది పూర్తిగా రోబోట్ స్మార్ట్‌ఫోన్
ఆండ్రాయడ్ ఆపరేటింగ్ సిస్టం పై స్పందించే ఈ రోబోటిక్ ఫోన్ 2 అంగుళాల చిన్నదైన డిస్‌ప్లేను కలిగి ఉంది.

RoboHon, ఇది పూర్తిగా రోబోట్ స్మార్ట్‌ఫోన్
ఈ రోబోటిక్ ఆండ్రాయిడ్ ఫోన్ మాట్లాడటంతో పాటు నడుస్తుంది కూడా

RoboHon, ఇది పూర్తిగా రోబోట్ స్మార్ట్‌ఫోన్
డ్యాన్స్ చేస్తున్న RoboHon

RoboHon, ఇది పూర్తిగా రోబోట్ స్మార్ట్‌ఫోన్
ఈ రోబోట్‌ను పాకెట్ లో పెట్టకుని సౌకర్యవంతంగా క్యారీ చేయవచచు.

RoboHon, ఇది పూర్తిగా రోబోట్ స్మార్ట్‌ఫోన్
ఈ RoboHon తన ఆటపాటలతో చిన్నారులను ఆడించగలదు.

RoboHon, ఇది పూర్తిగా రోబోట్ స్మార్ట్‌ఫోన్
ఈ ఫోన్ రోబోట్ తన కెమెరా ద్వారా వీడియోలను సైతం ప్రొజెక్ట్ చేయగలదు.

RoboHon, ఇది పూర్తిగా రోబోట్ స్మార్ట్‌ఫోన్
ముఖ్యమైన కాల్స్ లేదా మీటింగ్‌లకు సంబంధించిన ఎప్పటికప్పడు తన యజమానికి ఈ RoboHon గుర్తు చేస్తుంది.

RoboHon, ఇది పూర్తిగా రోబోట్ స్మార్ట్‌ఫోన్
RoboHon, ఇది పూర్తిగా రోబోట్ స్మార్ట్‌ఫోన్

RoboHon, ఇది పూర్తిగా రోబోట్ స్మార్ట్‌ఫోన్
RoboHon, ఇది పూర్తిగా రోబోట్ స్మార్ట్‌ఫోన్

Click it and Unblock the Notifications