అలవాటు వ్యసనంగా మారితే..?

|

రోజంతా కంప్యూటర్ల ముందు కూర్చుని గేమ్స్ ఆడేవారిలో మానసికంగానూ ఇంకా శారీరకంగానూ సమస్యలు తలెత్తుతున్నాయని అధ్యయనాలు తేటతెల్లం చేస్తున్నాయి. ఎక్కువ సమయం వీడియో గేమ్ లకు కేటాయిస్తున్నా వారిలో నిద్రలేమి, ఏకాగ్రత లోపం ఇంకా మతిమరుపు లాంటి రుగ్మతులు చోటుచేసుకుంటున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అలాగే వీడియోగేమ్‌లలో చూపెడుతున్న మితిమీరిన యాక్షన్ ఇంకా అశ్లీల దృశ్యాలు చిన్నారులను చెడుదోవ పట్టించే అవకాశాలు లేకపోలేదు. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా అతిగా వీడియో‌గేమ్‌లను ఆస్వాదించటం కారణంగా తలెత్తే ప్రమాదాలను మీకు సూచిస్తున్నాం...

Read More: ఖరీదైన మనుషులు.. ఖుషి ఖుషి సోకులు

అతిగా వీడియో‌గేమ్‌ ఆడటం వల్ల సంభవించే ప్రమాదాలు

అకాల మరణం

పార్శ్వపు నొప్పి

అతిగా వీడియో‌గేమ్‌ ఆడటం వల్ల సంభవించే ప్రమాదాలు

అతిగా వీడియో‌గేమ్‌ ఆడటం వల్ల సంభవించే ప్రమాదాలు

మణికట్టు సంబంధ సమస్యలు

అతిగా వీడియో‌గేమ్‌ ఆడటం వల్ల సంభవించే ప్రమాదాలు

అతిగా వీడియో‌గేమ్‌ ఆడటం వల్ల సంభవించే ప్రమాదాలు

దృష్టి సమస్యలు

అతిగా వీడియో‌గేమ్‌ ఆడటం వల్ల సంభవించే ప్రమాదాలు

అతిగా వీడియో‌గేమ్‌ ఆడటం వల్ల సంభవించే ప్రమాదాలు

గేమ్ ట్రాన్స్‌ఫర్ ఫినామినా

అతిగా వీడియో‌గేమ్‌ ఆడటం వల్ల సంభవించే ప్రమాదాలు

అతిగా వీడియో‌గేమ్‌ ఆడటం వల్ల సంభవించే ప్రమాదాలు

తిగా వీడియోగేమ్స్ ఆడటం వల్ల దూకుడు ప్రవర్తనతో పాటు మానసిక సమస్యలు తలెత్తే అవకాశముంది.

అతిగా వీడియో‌గేమ్‌ ఆడటం వల్ల సంభవించే ప్రమాదాలు

అతిగా వీడియో‌గేమ్‌ ఆడటం వల్ల సంభవించే ప్రమాదాలు

వీడియో గేమ్స్ ఆడటం వల్ల ప్రయోజనాలన్నప్పటికి వ్యసనంగా మారితే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అతిగా వీడియో‌గేమ్‌ ఆడటం వల్ల సంభవించే ప్రమాదాలు

అతిగా వీడియో‌గేమ్‌ ఆడటం వల్ల సంభవించే ప్రమాదాలు

అతిగా వీడియో గేమ్‌లను ఆడటం వల్ల మూర్చ వచ్చే ప్రమాదం.

అతిగా వీడియో‌గేమ్‌ ఆడటం వల్ల సంభవించే ప్రమాదాలు

అతిగా వీడియో‌గేమ్‌ ఆడటం వల్ల సంభవించే ప్రమాదాలు

స్నాయువు గాయాలు

అతిగా వీడియో‌గేమ్‌ ఆడటం వల్ల సంభవించే ప్రమాదాలు

అతిగా వీడియో‌గేమ్‌ ఆడటం వల్ల సంభవించే ప్రమాదాలు

గేమింగ్ కన్సోల్ కారణంగా తలెత్తె ఈ స్కిన్ డిసార్డర్ చేతి వేళ్లను ఇలా మార్చేస్తుంది.

గంట.. రెండు గంటలయితే పర్వాలేదు, కొంత మంది ఏకధాటిగా నిద్రహారాలు మానుకుని వీడియోగేమ్స్ ఆడుతూనే ఉంటారు. ఏకంగా నలభై గంటల పాటు నిద్రాహారాలు మాని వీడియో గేమ్ ఆడి మృత్యువాతపడిన ఓ టీనేజర్ ఉధంతం తైవాన్‌లో సంచలనం రేకెత్తించిన విషయం తెలిసిందే. వీడియో గేమ్స్ ఆడటం వల్ల ప్రయోజనాలన్నప్పటికి వ్యసనంగా మారితే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Best Mobiles in India

English summary
Shocking Medical Conditions Caused By Video Gaming. Read More in Telugu Gizbot.....

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X