ఖరీదైన మనుషులు.. ఖుషి ఖుషి సోకులు

Posted By:

సంపద విలాసవంతమైన జీవితాన్ని సమకూరుస్తుంది. కోరిన వస్తువును కొనుగోలు చేయవచ్చు.ఉన్నతమైన జీవనశైలి అలవాటు పడిన పలువురు ‘బిగ్ షాట్స్' ప్రతి విషయంలోనూ హుందాతనాన్ని కోరకుంటారు. వస్తువల ఎంపిక విషయంలో వీరి ఆలోచనలు ఖరీదుతో కూడుకుని ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కుబేర వర్గాలను దృష్టిలో ఉంచుకుని పలు గ్యాడ్జెట్ తయారీ సంస్థలు డిజైన్ చేసిన ఖరీదైన గ్యాడ్జెట్‌లను క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు..

Read More: ఆ నిజాలు వింటే.. ఉలిక్కి పడతారు!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

10 ఖరీదైన గాడ్జెట్‌లు

24 క్యారట్ల బంగారంతో డిజైన్ చేసిన ఐఫోన్ 6
ఖరీదు 2.7 మిలియన్ డాలర్లు

10 ఖరీదైన గాడ్జెట్‌లు

లక్స్ వాచ్ వోమ్నీ సంస్థ డిజైన్ చేసిన ఖరీదైన డైమెండ్ యాపిల్ వాచ్
ధర $114,995

10 ఖరీదైన గాడ్జెట్‌లు

ఎల్‌జీ 105" టీవీ
ఈ 104 అంగుళాల ఎలీఈడి టెలివిజన్ ధర రూ.60 లక్షలు.

10 ఖరీదైన గాడ్జెట్‌లు

రోల్స్ రాయిస్ ఫాన్‌టామ్ 102ఈఎక్స్ ఎలక్ట్రిక్ కార్
ధర 1.6మిలియన్ డాలర్లు.

10 ఖరీదైన గాడ్జెట్‌లు

Abyss AB-1266

ఈ లగ్జరీ హెడ్‌ఫోన్‌ల ధర $5,495

 

10 ఖరీదైన గాడ్జెట్‌లు

డ్రాగన్ అండ్ స్పైడర్ కేస్

ఈ ఖరీదైన ఐఫోన్ కేస్‌ను 18-క్యారట్ గోల్డ్ ఇంకా ఖరీదైన వజ్రాలతో డిజైన్ చేసారు.

 

10 ఖరీదైన గాడ్జెట్‌లు

లువాగ్లియో వన్ మిలియన్ డాలర్ ల్యాప్‌టాప్
ఖరీదు $1,000,000

10 ఖరీదైన గాడ్జెట్‌లు

ఐప్యాడ్ ఎయిర్ 2 రోజ్ గోల్డ్
ఖరీదు $2,546

10 ఖరీదైన గాడ్జెట్‌లు

గోల్డెన్ ప్లేస్టేషన్ 4
ఖరీదు $14,000

10 ఖరీదైన గాడ్జెట్‌లు

కవర్‌బీ డైమండ్ ల్యాప్‌టాప్ స్లీవ్
ఖరీదు 11 మిలియన్ డాలర్లు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Top 10 Most Expensive Gadgets In The World. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot