ఎటు చూసినా ‘సాఫ్ట్‌వేర్ కంపెనీలే’

Posted By:

ఐటీ పరంగా అభివృద్ధి చెందిన రాష్ట్రాలలో చెన్నై ఒకటి. చెన్నైలోని గుడవన్‌చెరీ ప్రాంతానికి అతి సమీపాన నెలకొల్పబడిన ఏకీకృత పట్టణసముదాయం Estancia ఐటీ కంపెనీలతో కళకళలాడుతోంది. 82 ఎకరాలు సువిశాల ప్రాంగణంలో ఈ టౌన్‌షిప్ నెలకొల్పబడింది. నివాస సముదాయాలు.. బహుళజాతీయ హోటల్స్.. షాపింగ్ మాల్స్.. స్కూల్స్ ఇంకా విలాసవంతమైన కార్పొరేట్ సంస్థలు ఈ టౌన్ షిప్‌కు మరింత అందాన్ని తెచ్చిపెట్టాయి.

ఈ పోస్ట్ కూడా చదవండి:

ఆన్‌లైన్ ద్వారా డబ్బు సంపాదించిటమెలా..?

ఈ ఐటీ సెజ్‌లోని ప్రముఖ బిల్డింగ్ ‘సిగ్నేచర్ టవర్' 3.67 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్‌ను కలిగి ఉంటుంది. ఈ టవర్‌లో ప్రముఖ ఐటీ కంపెనీలు తమ కార్యకలాపాలను సాగిస్తున్నాయి. లార్సెన్ & టర్బో లమిటెడ్ ఇంకా అరుణ్ ఎక్సీలో గ్రూఫ్ ఆఫ్ కంపెనీలు సంయుక్త భాగస్వామ్యంతో ఈ టౌన్‌షిప్‌ను వృద్ధి చేస్తున్నాయి. ఈ ఏకీకృత పట్టణసముదాయానికి సంబంధించిన దృశ్యాలను క్రింది ఫోటోగ్యాలరీలో చూడొచ్చు.....

మొబైల్ ఇంకా స్మార్ట్‌ఫోన్ గ్యాలరీల కోసం....

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఎటు చూసినా ‘సాఫ్ట్‌వేర్ కంపెనీలే’

ఎటు చూసినా ‘సాఫ్ట్‌వేర్ కంపెనీలే’

ఎటు చూసినా ‘సాఫ్ట్‌వేర్ కంపెనీలే’

ఎటు చూసినా ‘సాఫ్ట్‌వేర్ కంపెనీలే’

ఎటు చూసినా ‘సాఫ్ట్‌వేర్ కంపెనీలే’

ఎటు చూసినా ‘సాఫ్ట్‌వేర్ కంపెనీలే’

ఎటు చూసినా ‘సాఫ్ట్‌వేర్ కంపెనీలే’

ఎటు చూసినా ‘సాఫ్ట్‌వేర్ కంపెనీలే’

ఎటు చూసినా ‘సాఫ్ట్‌వేర్ కంపెనీలే’

ఎటు చూసినా ‘సాఫ్ట్‌వేర్ కంపెనీలే’

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting