Home
News

‘నవ్వులేక నేనులేను’

యువతలో స్మార్ట్‌ఫోన్‌ల పై క్రేజ్ రోజురోజుకు పెరుగిపోతోంది. సకల సౌకర్యాలతో లభ్యమవుతోన్న స్మార్ట్‌ఫోన్‌లతో సరికొత్త జీవనశైలిని యువత అలవర్చుకుంటున్నారు. సెల్‌ఫోన్ నిర్వచనాన్నే మార్చేసిన స్మార్ట్‌ఫోన్ మనిషిని మరింతగా లోబర్చుకుని పదే పదే తడిమిచూసుకునే వస్తువులా మారిపోయింది. స్మార్ట్‌ఫోన్ లేకుండా మీరు జీవించలేకపోతున్నారనటానికి 10 సంకేతాలను మీకు సూచిస్తున్నాం...

Read More: చైనా ఫోన్ కొంటున్నారా.. జరభద్రం?

స్మార్ట్‌ఫోన్ లేకుండా మీరు జీవించలేకపోతున్నారనటానికి 10 సంకేతాలు

ఉదయం లేవటంతోనే మన మనసు మనకు తెలియకుండానే మన ఫోన్ పై వెళ్లిపోతుంటుంది. 

స్మార్ట్‌ఫోన్ లేకుండా మీరు జీవించలేకపోతున్నారనటానికి 10 సంకేతాలు

స్మార్ట్‌ఫోన్ లేకుండా మీరు జీవించలేకపోతున్నారనటానికి 10 సంకేతాలు

ఇంటి నుంచి బయటకు వెళ్లేముందు  మన జేబులో ఫోన్ ఉందా లేదా అని ఒకటికి పదిసార్లు తడుముకుంటుంటాం.

స్మార్ట్‌ఫోన్ లేకుండా మీరు జీవించలేకపోతున్నారనటానికి 10 సంకేతాలు

స్మార్ట్‌ఫోన్ లేకుండా మీరు జీవించలేకపోతున్నారనటానికి 10 సంకేతాలు

జేబులోని పర్సు పోయినా పర్వాలేదు కానీ ఫోన్ పోతే మాత్రం తట్టుకోలేం. ఎందుకంటే మనకు సంబంధించిన విలువైన సమాచారమంతా ఆ ఫోన్ లోనే ఉంటుంటి కాబట్టి.

స్మార్ట్‌ఫోన్ లేకుండా మీరు జీవించలేకపోతున్నారనటానికి 10 సంకేతాలు

స్మార్ట్‌ఫోన్ లేకుండా మీరు జీవించలేకపోతున్నారనటానికి 10 సంకేతాలు

పొరపాటున ఫోన్  ఇంట్లో మరిచిపోయి ఆఫీసుకు వచ్చేస్తే, ఆ రోజంతా ప్రపంచానిని దూరంగా ఉన్నట్లు ఏదో భాదను ఫీలవుతాం.

స్మార్ట్‌ఫోన్ లేకుండా మీరు జీవించలేకపోతున్నారనటానికి 10 సంకేతాలు

స్మార్ట్‌ఫోన్ లేకుండా మీరు జీవించలేకపోతున్నారనటానికి 10 సంకేతాలు

ఏ సమాచారం కావాలన్న ఫోన్‌లో టక్కున వెతికేస్తుటాం. ఫోన్ పై అంత నమ్మకం మరి!

స్మార్ట్‌ఫోన్ లేకుండా మీరు జీవించలేకపోతున్నారనటానికి 10 సంకేతాలు

స్మార్ట్‌ఫోన్ లేకుండా మీరు జీవించలేకపోతున్నారనటానికి 10 సంకేతాలు

పొరపాటున్న ఫోన్ స్ర్కీన్‌కు దెబ్బతగిలతే మనకు తగిలినట్లు ఫీలై ఆ రోజంతా పూర్తిగా అప్ సెట్ అయిపోతాం.

స్మార్ట్‌ఫోన్ లేకుండా మీరు జీవించలేకపోతున్నారనటానికి 10 సంకేతాలు

స్మార్ట్‌ఫోన్ లేకుండా మీరు జీవించలేకపోతున్నారనటానికి 10 సంకేతాలు

ప్రతి విషయానికి ఫోన్ పైనా ఆధారపడుతుంటాం. ఆఖరికి మన ప్రియమిత్రుని పుట్టినరోజును కూడా ఫోన్ ద్వారానే గుర్తుపెట్టుకుంటాం.

స్మార్ట్‌ఫోన్ లేకుండా మీరు జీవించలేకపోతున్నారనటానికి 10 సంకేతాలు

స్మార్ట్‌ఫోన్ లేకుండా మీరు జీవించలేకపోతున్నారనటానికి 10 సంకేతాలు

ఫోన్‌ను కొండంత అండగా ఫీలవతాం. ఫోన్ వెంట ఉంటే చాలు ఒంటిరిగా కూడా బతికేయవచ్చు అన్న భావనకు లోనవుతాం.

స్మార్ట్‌ఫోన్ లేకుండా మీరు జీవించలేకపోతున్నారనటానికి 10 సంకేతాలు

స్మార్ట్‌ఫోన్ లేకుండా మీరు జీవించలేకపోతున్నారనటానికి 10 సంకేతాలు

పొరపాటన మన చేతిలోని ఫోన్ మిస్ అయితే, అది దొరికేంత వరకు అది దొరికేంత వరకు అనుభవించే టెన్షన్ అంతా ఇంతా కాదు.

స్మార్ట్‌ఫోన్ లేకుండా మీరు జీవించలేకపోతున్నారనటానికి 10 సంకేతాలు

స్మార్ట్‌ఫోన్ లేకుండా మీరు జీవించలేకపోతున్నారనటానికి 10 సంకేతాలు

కాస్తంత తీరక సమయం దొరికితే చాలు మనకు తెలియకుండానే మన చేతులు ఫోన్ పై టచ్చిటలాడుతుంటాయి.

Best Mobiles in India

English summary
Signs You Can’t Live Without Your Smartphone. Read More in Telugu Gizbot..
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X