ఛార్జింగ్ అవసరం లేకుండా పనిచేసే ఫోన్ డిస్‌ప్లే

Posted By:

ఇక పై మీ స్మార్ట్‌ఫోన్‌ను పదేపదే చార్జ్ చేయవల్సిన అవసరం ఉండదు. బోడ్లీ టెక్నాలజీస్ అనే ప్రారంభ స్టార్టప్ జీరో పవర్‌తో పనిచేసే సరికొత్త స్మార్ట్‌ఫోన్ స్ర్కీన్‌ను అభివృద్ది చేసింది.

ఛార్జింగ్ అవసరం లేకుండా పనిచేసే ఫోన్ డిస్‌ప్లే

ఈ సంస్థ అభివృద్థి చేసిన ‘స్మార్ట్ మెటీరియల్ స్మార్ట్ ఫోన్ స్ర్కీన్'కు ఏ విధమైన పవర్ అవసరం ఉండదు. ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ peiman బోడ్లీ టెక్నాలజీస్‌ను ప్రారంభించారు. ఈయన చెబుతోన్న దాని ప్రకారం దాదాపు 90 శాతం బ్యాటరీ పవర్‌ను ఫోన్ డిస్‌ప్లేలే కన్స్యూమ్ చేసుకుంటున్నాయి.

ఆండ్రాయిడ్ ఫోన్‌ను ఇలా కూడా వాడొచ్చు

ప్రస్తుతం అందుబాటులో ఉన్న స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లేలతో పోలిస్తే తాము అభివృద్థి చేసిన డిస్‌ప్లేలు మరింత సమర్థవంతంగా పనిచేస్తాయని peiman టెలిగ్రాఫ్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఈ డిస్‌ప్లే టెక్నాలజీ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చినట్ల స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ బ్యాకప్ సమస్య ఓ కొలిక్కి వచ్చినట్లే. ఈ స్మార్ట్ మెటీరియల్ స్మార్ట్‌ఫోన్ స్ర్కీన్‌లను మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు బోడ్లీ సంస్థ ఇప్పటికే కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Samsung Galaxy Skin

క్రియేటివ్ స్మార్ట్‌ఫోన్ డిజైన్స్!

Samsung Galaxy Skin ఈ ఫ్లెక్సిబుల్ డిస్‌ప్లే ఫోన్ రెండు వైపులా డిస్‌ప్లే వ్యవస్థను కలిగి ఉంటుంది. తేలికగాను ఇంకా సౌకర్యవంతంగాను స్పందిస్తుంది.

 

Fujitsu Lifebook

క్రియేటివ్ స్మార్ట్‌ఫోన్ డిజైన్స్!

Fujitsu Lifebook ఈ కాన్సెప్ట్ గాడ్జెట్‌ను మూడు విధాలుగా అంటే ల్యాప్‌టాప్, ట్యాబ్లెట్ అలానే మొబైల్ ఫోన్‌లా ఉపయోగించుకోవచ్చు.

క్రియేటివ్ స్మార్ట్‌ఫోన్ డిజైన్స్!

క్రియేటివ్ స్మార్ట్‌ఫోన్ డిజైన్స్!

TransluSense ClearTouch keyboard and mouse

క్రియేటివ్ స్మార్ట్‌ఫోన్ డిజైన్స్!

క్రియేటివ్ స్మార్ట్‌ఫోన్ డిజైన్స్!

Mobiado CPT002, ఈ లగ్జరీ స్మార్ట్‌ఫోన్ కాన్సెప్ట్ డిజైన్ ను ప్రముఖ కార్ల తయారీ డిజైనర్ ఆస్టన్ - మార్టిన్ వృద్ధి చేసారు. గాసు తరహాలో ఉండే ఈ ఫోన్ ఆధునికంగానూ అదే సమయంలో స్మార్ట్ గా స్పందిస్తుంది.

క్రియేటివ్ స్మార్ట్‌ఫోన్ డిజైన్స్!

క్రియేటివ్ స్మార్ట్‌ఫోన్ డిజైన్స్!

ద రియల్ నోట్ బుక్

క్రియేటివ్ స్మార్ట్‌ఫోన్ డిజైన్స్!

క్రియేటివ్ స్మార్ట్‌ఫోన్ డిజైన్స్!

మురాటా లీఫ్ గ్రిప్ రిమోట్ కంట్రోలర్ సోలార్స్ సెల్స్ ఆధారితంగా ఈ రిమోట్ కంట్రోలర్ ఛార్జ్ అవుతుంది. ఈ ప్రత్యేకమైన రిమోట్ సాయంతో టీవీని సౌకర్యవంతంగా నియంత్రించుకోవచ్చు.

క్రియేటివ్ గాడ్జెట్ డిజైన్స్!

క్రియేటివ్ గాడ్జెట్ డిజైన్స్!

Razer Switchblade, ఈ పీసీ ద్వారా అత్యుత్తమ గేమింగ్ ను ఆస్వాదించవచ్చు.

క్రియేటివ్ గాడ్జెట్ డిజైన్స్!

క్రియేటివ్ గాడ్జెట్ డిజైన్స్!

కేవ్ ఫోన్ (Cave phone)

క్రియేటివ్ గాడ్జెట్ డిజైన్స్!

క్రియేటివ్ గాడ్జెట్ డిజైన్స్!

నోకియా కైనిటిక్ ఫోన్ (Nokia Kinetic phone)

క్రియేటివ్ గాడ్జెట్ డిజైన్స్!

క్రియేటివ్ గాడ్జెట్ డిజైన్స్!

ఓరిగామీ హ్యాండ్‌సెట్ (Origami handset)

క్రియేటివ్ గాడ్జెట్ డిజైన్స్!

క్రియేటివ్ గాడ్జెట్ డిజైన్స్!

స్ట్రాప్ గేమ్ (Strap Game)

క్రియేటివ్ గాడ్జెట్ డిజైన్స్!

క్రియేటివ్ గాడ్జెట్ డిజైన్స్!

The Immersive Cocoon

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Smartphone Screens That Coult Reduce Charging Time. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot