విష గాలిని పసిగట్టే స్మార్ట్‌ఫోన్ సెన్సార్

Posted By:

వాయు కాలుష్యాన్ని పసిగట్టగలిగే తక్కువ ధర స్మార్ట్‌ఫోన్ సాంకేతికతను శాస్త్రవేత్తలు అభివృద్థి చేసారు. తక్కువ ఖర్చుతో శాస్త్రవేత్తలు అభివృద్థి చేసిన NO2 సెన్సార్ గాలిలోని నైట్రోజెన్ డైఆక్సైడ్‌ను ఇట్టే పసిగట్టేస్తుంది. తద్వారా ఎయిర్ పొల్యూషన్‌ను నుంచి బయటపడవచ్చని తయారీ బృందం చెబుతోంది. ఈ పర్సనలైజిడ్ NO2 సెన్సార్ లను స్మార్ట్ ఫోన్ లలో నిక్షిప్తం చేయటం ద్వారా మంచి ఫలితాలు రాబట్టవచ్చని ఈ ప్రాజెక్ట్ కు నేతృత్వం వహిస్తున్న బెల్ బోర్న్ లోని ఆర్ఎమ్ఐటి విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ కౌరోష్ కలాంతర్ జాదిహ్ తెలిపారు.

Read More : ఇక పై 30 నిమిషాల ముందు కూడా టికెట్ బుకింగ్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మితిమీరిన టెక్నాలజీతో అడుగడుగనా దుష్ప్రభావాలే

మితిమీరిన టెక్నాలజీ వినియోగం మనుషులను బానిసలుగా మార్చేసి ఒంటరి బతుకులను చేసేస్తోంది.

మితిమీరిన టెక్నాలజీతో అడుగడుగనా దుష్ప్రభావాలే

మితిమీరిన టెక్నాలజీ వినియోగ కారణంగా మనుషుల్లో మాజిక నైపుణ్యాలు కొరవడుతున్నాయి.

మితిమీరిన టెక్నాలజీతో అడుగడుగనా దుష్ప్రభావాలే

మితిమీరిన టెక్నాలజీ వినియోగం మనుషుల్లో ఊబకాయానికి దారితీస్తోంది.

మితిమీరిన టెక్నాలజీతో అడుగడుగనా దుష్ప్రభావాలే

టెక్నాలజీకి భానిసైన వారిని నిద్రలేమి అలవాట్లు చుట్టుముడుతున్నాయి.

మితిమీరిన టెక్నాలజీతో అడుగడుగనా దుష్ప్రభావాలే

మితిమీరిన టెక్నాలజీ వినియోగం కారణంగా ఎలక్ట్రానిక్ వ్యర్థాల కాలుష్యం రోజురోజుకు పెరిగిపోతోంది

మితిమీరిన టెక్నాలజీతో అడుగడుగనా దుష్ప్రభావాలే

సోషల్ మీడియా వేధింపుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది

మితిమీరిన టెక్నాలజీతో అడుగడుగనా దుష్ప్రభావాలే

గోప్యతా లేకపోవడంతో హ్యాకర్ల దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.

మితిమీరిన టెక్నాలజీతో అడుగడుగనా దుష్ప్రభావాలే

మితిమీరిన టెక్నాలజీ వినియోగం కారణంగా మనుషులు తీవ్రమైన డిప్రెషన్‌కు లోనవుతున్నారు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Smartphone Sensor That can Help to Detect Air Pollution. Read More in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot