సెల్‌ఫోన్ కెమెరాతో మలేరియాను తరిమికొట్టండి

Posted By:

సెల్‌ఫోన్‌నే మైక్రోస్కోప్‌లా మార్చి మలేరియాను గుర్తించే విధంగా శాస్త్రవేత్తలు కొత్త సాంకేతికతను తయారుచేశారు. ఇందులో ఫోన్‌ కెమెరాకు అనుసంధానంగా ‘మొబైల్‌ ఆప్టికల్‌ పోలరైజేషన్‌ ఇమేజింగ్‌ డివైజ్‌' అనే పరికరం ఉంటుంది. ఇది మనిషి జుట్టు కన్నా పది రెట్లు తక్కువ మందంతో ఉండే వస్తువుల ఫొటోలను చాలా స్పష్టంగా తీసేందుకు ఉపయోగపడుతుంది.

Read more :సృష్టికి ప్రతి సృష్టి

సెల్‌ఫోన్ కెమెరాతో మలేరియాను తరిమికొట్టండి

ఇందులో రక్తనమూనాను సేకరించేందుకు మరోచిన్న పరికరం ఉంటుంది. దీని ద్వారా రక్తనమూనాపై కాంతిని ప్రసరిపంజేసినపుడు మలేరియా పరాన్నజీవి ముఖ్యభాగాలు వాటిలో ఉంటే అవి మెరుస్తాయి.

Read more : గూగుల్‌కి పంచ్ పడింది

సెల్‌ఫోన్ కెమెరాతో మలేరియాను తరిమికొట్టండి

దీని ద్వారా మలేరియాను గుర్తించవచ్చు. దీని ద్వారా మలేరియాను గుర్తించడం చాలా సులభమని, తక్కువ ఖర్చుతో కూడుకున్నదని దీనిని తయారుచేసిన శాస్త్రవేత్త కోట్‌ తెలిపారు.

<iframe src="http://english.share.voanews.eu/flashembed.aspx?t=vid&id=2589177&w=640&h=363&skin=embeded" scrolling="no" frameborder="0" width="640" height="363"></iframe>

దీనికి సంబంధించిన వీడియోని చూసేయండి 

సోర్స్ : వాయిస్ ఆప్ అమెరికా 

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot