Home
News

స్మార్ట్‌ఫోన్ల గురించి షాకింగ్ నిజాలు

స్మార్ట్‌ఫోన్లు గురించి మీకు తెలియని షాకింగ్ నిజాలు ఏంటో తెలుసుకోండి

By Hazarath

ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ అనేది లేకుండా ఎవ్వరూ బయటి ప్రపంచంలోకి అడుగుపెట్టరు..అయితే ఆ స్మార్ట్‌ఫోన్ మీ చేతి నుండి వెళ్లిపోతే..అలా జరిగే అవకాశమే లేదంటారా..ఎందుకు లేదు..రానున్న అయిదేళ్ల తరువాత స్మార్ట్‌ఫోన్లు అనేవి కంటికి కనపడవని ఓ అధ్యయనం చెబుతోంది. మరి స్మార్ట్ ఫోన్లు ఆగిపోతే వాటి స్థానంలో ఏం వస్తాయనేగా మీ డౌటు..అయితే స్టోరీలోకెళ్లండి.

ఇకపై ఈ ఫోన్లలో వాట్సప్ బంద్: మీ ఫోన్ ఏదో చెక్ చేసుకోండి

స్మార్ట్ఫోన్లు మరికొద్ది కాలం మాత్రమే

స్మార్ట్ఫోన్లు మరికొద్ది కాలం మాత్రమే

నిత్యవసర వస్తువుగా మారిపోయిన స్మార్ట్ఫోన్లు మరికొద్ది కాలం మాత్రమే అందుబాటులో ఉంటాయట. స్మార్ట్ యూజర్స్ త్వరలోనే వాటికి గుడ్ బై చెబుతారట. ఓ సర్వేలో ఈ విషయం వెల్లడైంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నూతన టెక్నాలజీ

నూతన టెక్నాలజీ

అయితే, స్మార్ట్ ఫోన్ లేకపోతే ఎలా అని దిగులు అక్కర్లేదు.. ఎందుకంటే, వాటి స్థానంలో సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రానుంది. ఆ నూతన టెక్నాలజీయే ఆర్టిఫీసియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)

 స్మార్ట్ ఫోన్ బదులుగా ఆర్టిఫీసియల్ ఇంటెలిజెన్స్

స్మార్ట్ ఫోన్ బదులుగా ఆర్టిఫీసియల్ ఇంటెలిజెన్స్

మరో ఐదు సంవత్సరాల తర్వాత స్మార్ట్ ఫోన్ బదులుగా ఆర్టిఫీసియల్ ఇంటెలిజెన్స్ను వాడుతారని ఎరిక్సన్ సంస్థ తమ సర్వే ద్వారా ఈ విషయాలను వెల్లడించింది.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఏఐ టెక్నాలజీ

ఏఐ టెక్నాలజీ

ఫోన్, టాబ్లెట్ లాంటి పరికరాలు వాడకుండానే మనకు కావలసిన వారితో ఇంటరాక్షన్ అయ్యే వీలుందని సర్వే నిర్వహించిన మరిన్ని సంస్థలు ఏఐ టెక్నాలజీపై ఆశాభావం వ్యక్తంచేశాయి.

స్వీడన్ సహా 39 దేశాలలో

స్వీడన్ సహా 39 దేశాలలో

స్వీడన్ సహా 39 దేశాలలో సుమారు లక్ష మందిని సంప్రదించినట్లు రీసెర్చర్స్ తెలిపారు. 2021 నుంచి ఆర్టిఫీసియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని సర్వే ద్వారా అంచనా వేస్తున్నారు.

లేటెస్ట్ ట్యాబ్లెట్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అందరితో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం

అందరితో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం

నూతన టెక్నాలజీ ఆర్టిఫీసియల్ ఇంటెలిజెన్స్ అందుబాటులోకి వస్తే మరింత సులువుగా మన బంధువులు, ఫ్రెండ్స్ అందరితో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఉందని అధ్యయనం చేపట్టిన బృందం పేర్కొంది.

39 దేశాలలో దాదాపు 1 లక్ష మందిని

39 దేశాలలో దాదాపు 1 లక్ష మందిని

ఆస్ట్రేలియాలోని ఎరిక్‌సన్ కన్‌జ్యూమర్ ల్యాబ్‌కు చెందిన పలువురు పరిశోధకులు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 39 దేశాలలో దాదాపు 1 లక్ష మందిని సర్వే చేశారు.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

స్మార్ట్‌ఫోన్లనేవి గతానికి చెందినవి

స్మార్ట్‌ఫోన్లనేవి గతానికి చెందినవి

ప్రస్తుతం ప్రతి సందర్భంలోనూ స్మార్ట్‌ఫోన్ల వాడకం ఎక్కువైన నేపథ్యంలో సదరు వ్యక్తులను ఈ విషయంపై సర్వే చేయగా 'మరో 5 ఏళ్ల తరువాత స్మార్ట్‌ఫోన్లు అనేవి కనుమరగవుతాయని, వాటి స్థానంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రజలకు సేవలందిస్తుందని, స్మార్ట్‌ఫోన్లనేవి గతానికి చెందినవిగా మారుతాయ'ని వారు చెప్పారు.

కృత్రిమ మేథస్సు

కృత్రిమ మేథస్సు

భవిష్యత్తులో 'కృత్రిమ మేథస్సు' అద్భుతాలు చేయనుందని కూడా వారు సమాధానమిచ్చారని పరిశోధకులు తెలిపారు. 2021వ సంవత్సరం వరకు ఈ రంగంలో ఆశ్చర్యకర ఫలితాలు వస్తాయని ఈ విషయం తెలుసుకున్న నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Best Mobiles in India

English summary
Smartphones to die out 'within five years', says new study Read more at gizbot telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X