ఇకపై ఈ ఫోన్లలో వాట్సప్ బంద్: మీ ఫోన్ ఏదో చెక్ చేసుకోండి

ఈ ఏడాది చివరకల్లా అనేక మోడల్స్ స్మార్ట్‌ఫోన్స్‌లో వాట్సప్ సేవలు నిలిచిపోనున్నాయి

By Hazarath
|

వాట్సప్ ప్రపంచాన్ని ఇప్పుడు ఊపేస్తున్న ఒకేఒక పదం..స్మార్ట్ ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరి చేతిలో ఈ యాప్ ఉండాల్సిందే...అయితే ఇప్పుడు కొన్ని ఫోన్లకు ఈ యాప్ బంద్ అవుతోంది. ఈ ఏడాది చివరకల్లా అనేక మోడల్స్ స్మార్ట్‌ఫోన్స్‌లో వాట్సప్ సేవలు నిలిచిపోనున్నాయి. కొన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్ కు వాట్సప్ సదుపాయాన్ని రద్దు చేయాలని ఆ సంస్థ నిర్ణయించడమే దీనికి కారణం. ఆ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఏంటో ఓ సారి చూద్దాం.

 

టెల్కోలకు భారీ షాక్ : రీజన్ తెలిస్తే ఇంకా షాక్

 బ్లాక్ బెర్రీ ఫోన్స్

బ్లాక్ బెర్రీ ఫోన్స్

BlackBerry OS and BlackBerry 10..ఈ ఫోన్లలో సేవలు నిలిచిపోనున్నాయి.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 నోకియా ఫోన్స్

నోకియా ఫోన్స్

Nokia S40, Nokia Symbian S60, Android 2.1 and Android 2.2 ఈ ఫోన్లలో సేవలు ఆగిపోనున్నాయి. 

 విండోస్ ఫోన్స్

విండోస్ ఫోన్స్

Windows Phone 7.1 అన్ని ఫోన్లకు సేవలు ఆగిపోనున్నాయి. 

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఐఫోన్స్
 

ఐఫోన్స్

iPhone 3GS/iOS 6 పాతం తరం ఫోన్లకు కూడా సేవలు ఆగిపోనున్నాయి. 

మీ కొంప కొల్లేరే

మీ కొంప కొల్లేరే

సమాచారం కోసం క్లిక్ చేయండి.సమాచారం కోసం క్లిక్ చేయండి.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఈ నంబర్లతో వాట్సప్‌లో మెసేజ్‌లు వస్తే

ఈ నంబర్లతో వాట్సప్‌లో మెసేజ్‌లు వస్తే

ఈ నంబర్లతో వాట్సప్‌లో మెసేజ్‌లు వస్తే ఓపెన్ చేయకండి. సమాచారం కోసం క్లిక్ చేయండి 

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Best Mobiles in India

English summary
WhatsApp to stop working on these phones in two months read more at gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X