చివరి అవకాశం..ఐఫోన్ 7పై భారీ తగ్గింపు, 9 జిబి డేటా ఫ్రీ

Written By:

పండగ సీజన్ వచ్చేసింది..కష్టమర్లు ఈ కామర్స్ సైట్లు ఆఫర్ల మత్తులో ముంచెత్తుతున్నాయి. అయితే అందరూ ఇప్పుడు ఆపిల్ ఐఫోన్ 7 ఎక్కడ తక్కువగా దొరకుతుందా అని ఎదురుచూస్తుంటారు. అలాంటి వారికోసం స్నాప్‌డీల్ బంఫరాఫర్ ను ప్రవేశపెట్టింది. ఐఫోన్ కొనుగోలు దారులకు ఏకంగా రూ. 7000 తగ్గింపును అందిస్తోంది. అంతేకాకుండా వొడాఫోన్ దాదాపు 9జిబి డేటాను ఫ్రీగా అందిస్తోంది. ఆపర్ పై ఓ లుక్కేయండి.

బ్యాంకు డెబిట్ కార్డులు హ్యాకయ్యాయి, వెంటనే చెక్ చేసుకోండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ధరపై రూ.7,000ల డిస్కౌంట్

ఈ-కామర్స్ దిగ్గజం స్నాప్‌డీల్ నిర్వహిస్తున్న అన్‌బాక్స్ సేల్ ఆఫర్లో చివరి రోజు కొత్త ఆపిల్ ఐఫోన్7పై స్పెషల్ డిస్కౌంట్ ప్రకటించింది. ధరపై రూ.7,000ల డిస్కౌంట్ అందిస్తున్నట్టు స్నాప్‌డీల్ పేర్కొంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

యస్ బ్యాంకు కార్డు హోల్డర్స్‌కే

అయితే ఈ డిస్కౌంట్ కేవలం యస్ బ్యాంకు కార్డు హోల్డర్స్‌కేనని, నేటి మధ్యాహ్నం 12 గంటల వరకు లేదా స్టాక్స్ అయిపోయేంత వరకు ఈ ఆఫర్ వినియోగదారులకు అందుబాటులో ఉండనున్నట్టు స్నాప్‌డీల్ తెలిపింది.

ఐఫోన్7 ప్లస్ పై

అయితే ఈ డిస్కౌంట్ ఐఫోన్7 యూజర్లకు మాత్రమే వర్తించనుంది. ఐఫోన్7 ప్లస్ పై ఈ ఆఫర్‌ను స్నాప్‌డీల్ ప్రకటించలేదు.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఎక్స్చేంజ్

ఈ ఆఫర్ కింద ఇతర మోడల్ ఫోన్‌ను ఎక్స్చేంజ్ చేసుకుని ఐఫోన్7ను కొనుగోలు చేసే వారికి రూ.20వేల వరకు ధర తగ్గించనుంది. అయితే వినియోగదారులు ఎక్స్చేంజ్ చేసుకునే మోడల్ బట్టి ఈ ఆఫర్ అందించనున్నట్టు తెలిపింది.

వినియోగదారులు నిరాశ

గతవారం నిర్వహించిన మొదటి అన్‌బాక్స్ దివాళి సేల్ కింద అమెరికన్ ఎక్స్‌ప్రెస్ కార్డ్స్‌పై ఫ్లాట్‌పై రూ.10,000ల డిస్కౌంట్ ఇచ్చింది. అయితే ఎలాంటి నోటీసులు లేకుండా అప్పుడు ఆ ఆఫర్‌ను స్నాప్‌డీల్ వెనక్కి తీసుకోవడంపై వినియోగదారులు నిరాశ చెందారు.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

హెచ్‌డీఎఫ్‌సీ కార్డుపై 10 శాతం డిస్కౌంట్

నిరాశ పొందిన కస్టమర్ల కోసం మరోసారి ఈ ఆఫర్‌ను తీసుకొచ్చింది. ఐఫోన్ 7 ఆఫర్‌తో పాటు, హెచ్‌డీఎఫ్‌సీ కార్డుపై ఉత్పత్తులు కొనుగోలు చేసిన వారికి 10 శాతం డిస్కౌంట్ అందిస్తోంది.

వొడాఫోన్ 9జిబి డేటాను

దీంతో పాటు వొడాఫోన్ 9జిబి డేటాను కూడా ఉచితంగా అందిస్తోంది.అయితే 1జిబి డేటాను ముందుగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఆ 1జిబిలో మీకు 9జిబి డేటా అదనంగా లభిస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Snapdeal Sale Offers Include Rs. 7,000 Discount on iPhone 7 and More Read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot