ఆ కోడి కాలు ఖరీదు లక్షా అరవై వేలట

Written By:

మాములుగా కోడిపిల్లకు కాలు విరిగితే ఎవరైనా ఏమి చేస్తారు.పోనీలే పాపం అని వదిలే
స్తారు.అయితే ఖరీదు ఎవరైనా కడతారా..కాని ఈ అమ్మడు ఖరీదు కట్టింది.ఎంతో తెలుసా 2500 డాలర్లు.మన కరెన్సీలో చెప్పాలంటే అక్షరాల లక్షా అరవై వేలు..ఏందీ షాక్ అవుతున్నారా..అయితే న్యూస్ చదివేయండి.

Read more :మోటో నీకు సాటి ఏది..?

పుట్టుకతోనే కాలు దెబ్బతిన్న ఈ కోడిపిల్లకు దాని యజమానురాలు కొత్త కాలు పెట్టిస్తోంది. అది కూడా అత్యాధునిక త్రీడి ప్రింటింగ్ సాంకేతికత సహాయంతో రూపొందించిన కాలును పెట్టిస్తోంది. దాని ఖరీదు రూ. 1,60,000. అమెరికాలోని మసాచూట్స్ కి చెందిన ఆండ్రీ మార్టిన్ కోడి పిల్లల పునరావాస కేంద్రాన్ని నడుపుతోంది. అందులో సిసిలీ అనే మూడు నెలల కోడి పిల్ల పుట్టుకతోనే తన కుడి కాలును కోల్పోయింది.దీంతో ఆ కోడి పిల్లకు శస్ర్త చికిత్స చేయించాలని మార్టిన్ నిశ్చయించుకుంది.

Read more : కిచెన్ లోకి కొత్త ఆహరం

అయితే డాక్టర్లు త్రీడి కాలుని అమర్చాలని చెప్పడంతో ఆమె ఎంత ఖర్చయినా ఫరవాలేదు అని చెప్పింది. ఈ అమ్మడుకి ఇదేం కొత్త కాదు. ఇంతకు ముందు ఆ అమ్మడు మూడు వేల డాలర్లు పెట్టి ఓ కోడికి హిస్టరెక్టామీ ఆపరేషన్ కూడా చేయించిది..సో సిసిలీనా మజాకా అని జనాలు అనుకుంటున్నారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

3 డి కాలు అమర్చిన కోడి,యజమాని మార్టిన్

3 డి కాలు అమర్చిన కోడి,యజమాని మార్టిన్

3 డి కాలు అమర్చిన కోడి,యజమాని మార్టిన్

3 డి కాలు అమర్చిన కోడి,యజమాని మార్టిన్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Read more about:
English summary
A woman in Boston wants to pay for surgery for a chicken because she thinks it is the only alternative to euthanizing the bird
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot