త్వరలో మార్కెట్లోకి సోనీ ఎక్స్‌పీరియా జెడ్3 ప్లస్

Posted By:

జపాన్‌కు చెందిన ప్రముఖ మొబైల్ ఫోన్‌ల కంపెనీ సోనీ తన ఫ్లాగ్‌షిప్ మోడల్ స్మార్ట్‌ఫోన్ ‘ఎక్స్ పీరియా జెడ్3+'ను ఆవిష్కరించింది. నీరు ఇంకా దుమ్ము ప్రమాదాలను సమర్థవంతంగా తట్టుకోగలిగే ఈ ఫోన్ జూన్ నెల నుంచి భారత్ మార్కెట్లో లభ్యమవుతుందని సోనీ అధికారికంగా వెల్లడించింది. ఫోన్ ప్రత్యేకతలను పరిశీలించినట్లయితే....

(చదవండి: మైఎయిర్‌టెల్ యాప్: అన్ని సర్వీసులు ఇక్కడే)

త్వరలో మార్కెట్లోకి సోనీ ఎక్స్‌పీరియా జెడ్3 ప్లస్

లైవ్ కలర్ ఎల్ఈడి ఎక్స్-రియాల్టీ ఇంజిన్‌తో కూడిన 5.2 అంగుళాల ట్రైలూమినస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 920 x 1080పిక్సల్స్), ఆక్టా కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 810 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, అడ్రినో 430 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం.

(చదవండి: క్రేజీ కుర్రకారు కోసం 10 స్టైలిష్ మొబైల్ ఫోన్స్)

త్వరలో మార్కెట్లోకి సోనీ ఎక్స్‌పీరియా జెడ్3 ప్లస్

20.7 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా (ఎక్స్‌మార్ ఆర్ఎస్ సెన్సార్‌ ఇంకా 4కే వీడియో రికార్డింగ్ సౌకర్యంతో), 5.1 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, 3జీ, వై-పై, బ్లూటూత్, గ్లోనాస్, ఎన్ఎఫ్ సీ, 3.5 ఎమ్ఎమ్ ఆడియో జాక్, ఎఫ్ఎమ్ రేడియో), 2930 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

(చదవండి: వాయిదా చెల్లింపు పై 20 హై-క్లాస్ స్మార్ట్‌ఫోన్‌లు)

English summary
Sony Xperia Z3+ with Triluminos Display, Snapdragon 810 CPU Announced Officially. Read More in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot