సర్వే చెప్పిన నిజాలు!

Posted By:

సాధారణంగా కొత్త వస్తువును కొనే ముందు ఏ బ్రాండ్ మంచిదో ఆలోచించుకుని ఓ నిర్థారణకు వస్తాం. స్మార్ట్‌ఫోన్‌ల విషయంలోనూ అంతే. స్మార్ట్‌ఫోన్ ఎంపికలో భాగంగా వెబ్ సర్వేలు ఎంతగానో తొడ్పడుతున్నాయి. తమతమ స్మార్ట్‌ఫోన్‌లను అప్‌గ్రేడ్ చేసుకోవాలనుకునే వారికోసం 'గిజ్‌బాట్'ఓ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో భాగంగా 2013, ఫిబ్రవరి నెలకు గాను ఆన్‌లైన్‌లో అత్యధికంగా శోధించబడిన 10 అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌ల డాటాను సేకరించింది. ఆ వివరాలను క్రింది శీర్షికలో స్లైడ్‌షో రూపంలో పొందుపరచటం జరిగింది.

స్మార్ట్‌ఫోన్ కొందామనుకుంటున్నారా..? 'ఇవిగోండి బెస్ట్ ఆఫర్లు'

చిన్ని సలహా: ఉత్తమ ఫోటోగ్రాఫర్ అనిపించుకోవాలంటే శ్రమ.. విజ్ఞానం..దూర దృష్టి.. సృజనాత్మకత వంటి ముఖ్యమైన లక్షణాలను అలవర్చుకోవల్సి ఉంది. అయితే... కొన్ని సందర్భాల్లో వీటి అవసరం లేకుండానే ఉత్తమ ఫోటోలు చిత్రీకరించబడతాయి. అద్భుత దృశ్యాలను చిత్రీకరించేందుకు ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్‌లే కానక్కర్లేదు. సరైన ప్రదేశానికి సరైన సమయంలో వెళితే చాలు అరుదైన అందాలను మీ మీ కెమెరాలో బంధించవచ్చు

మొబైల్, స్మార్ట్‌ఫోన్‌ ఇంకా ల్యాప్‌టాప్‌లకు సంబంధించి మరిన్నిఫోటో గ్యాలరీల చూసేందుకు క్లిక్ చేయండి:

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

హెచ్‌టీసీ వన్ (HTC One):

4.7 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే, రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్,
క్వాడ్‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ 600 ప్రాసెసర్, (క్లాక్ వేగం 1.7గిగాహెట్జ్),
ఆండ్రాయిడ్ 4.1.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, హెచ్‌టీసీ సెన్స్ 5 యూజర్ ఇంటర్‌ఫేస్,
2జీబి ర్యామ్,
32జీబి లేదా 64జీబి ఇన్‌బుల్ట్ స్టోరేజ్,
2300ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
విడుదల త్వరలో....

నోకియా లూమియా 920 (Nokia Lumia 920):

విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం,
వై-ఫై కనెక్టువిటీ,
8.7 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
సెకండరీ కెమెరా సపోర్ట్,
4.5 అంగుళాల ప్యూర్‌మోషన్ హైడెఫినిషన్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
1.5గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ క్రెయిట్ ప్రాసెసర్,
క్యూఐ వైర్‌లెస్ ఛార్జింగ్,
ధర రూ.35,000.
లింక్ అడ్రస్:

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3 (Samsung Galaxy S3):

ఆండ్రాయిడ్ వీ4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
1.9 మెగాపిక్సల్ సెకండరీ కెమెరా,
4.8 అంగుళాల సూపర్ ఆమోల్డ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
1.4గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
వై-ఫై కనెక్టువిటీ,
64జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
ధర రూ.28,500.
లింక్ అడ్రస్:

ఐఫోన్5 (iPhone 5):

4 అంగుళాల ఎల్ఈడి-బాక్లిట్ ఐపీఎస్ ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 640 x 1136పిక్సల్స్),
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, రిసల్యూషన్3264x 2448పిక్సల్స్ (ఆటోఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్),
ఐవోఎస్6 ఆపరేటింగ్ సిస్టం, (అప్‌గ్రేడబుల్ టూ ఐవోఎస్ 6.1),
డ్యూయల్ కోర్ 1.2గిగాహెట్జ్ ప్రాసెసర్,
యాపిల్ ఏ6 చిప్‌సెట్,
నాన్-రిమూవబుల్ లిపో 1440ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ధర రూ.41,000.
లింక్ అడ్రస్:

మైక్రోమ్యాక్స్ ఏ116 (Micromax a116):


5 అంగుళాల 720 పిక్సల్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే,
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
8 మెగా పిక్సల్ కెమెరా (డ్యూయల్ ఎల్ఈడి ఫ్లాష్),
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
3జీ కనెక్టువిటీ, వై-ఫై కనెక్టువిటీ,
ఎఫ్ఎమ్ రేడియో,
4జీబి ఆన్-బోర్డ్ మెమరీ,
2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ప్రీఆర్డర్ పై లభ్యమవుతోంది.
లింక్ అడ్రస్:

సోనీ ఎక్ప్‌పీరియా ఎస్ (Sony Xperia S):

ఆండ్రాయిడ్ వీ2.2 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
12.1 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
1.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
4.3 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
1.5గిగాహెట్జ్ డ్యూయల్‌కోర్ స్కార్పియన్ ప్రాసెసర్,
మైక్రోసిమ్ సపోర్ట్,
పూర్తిస్థాయి హైడెఫినిషన్ రికార్డింగ్,
ధర రూ.24,499.
లింక్ అడ్రస్:

ఎల్‌జి ఆప్టిమస్ ఎల్5 (LG Optimus L5):

800మెగాహెట్జ్ కార్టెక్స్ ఏ5 ప్రాసెసర్,
4 అంగుళాల టీఎఫ్లీ ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
ఎఫ్ఎమ్ రేడియో,
వై-ఫై కనెక్టువిటీ,
32జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమరీ వయా మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్,
ఆండ్రాయిడ్ వీ4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
ధర రూ.12,999.
లింక్ అడ్రస్:

నోకియా లూమియా 820 (Nokia Lumia 820):

విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
4.3 అంగుళాల ఆమోల్డ్ క్లియర్-బ్లాక్ కెపాసిటివ్ స్ర్కీన్,
1.5గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ క్రెయిట్ ప్రాసెసర్,
సెకండరీ కెమెరా సపోర్ట్,
క్యూఐ వైర్‌లెస్ ఛార్జింగ్,
వై-ఫై కనెక్టువిటీ,
64జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
ధర రూ.25,300.

హవాయి ఆసెండ్ జీ600 (Huawei Ascend G600):

జీపీఎస్ ఇంకా ఏ-జీపీఎస్ సపోర్ట్,
ఆండ్రాయిడ్ వీ4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ఆర్మ్ కార్టెక్స్ ఏ5 ప్రాసెసర్,
డ్యూయల్ డీటీఎస్ ఎస్ఆర్ఎస్ స్పీకర్,
1930ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
వై-ఫై 802.11బి/జి/ఎన్ / డైరెక్ట్ / హాట్‌స్పాట్,
4.5 అంగుళాల క్యూహైడెఫినిషన్ ఐపీఎస్ డిస్ ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్,
8 మెగా పిక్సల్ బీఎస్ఐ కెమెరా (డ్యూయల్ ఎల్ఈడి ఫ్లాష్),
ధర రూ.14,990.
లింక్ అడ్రస్:

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 2(Samsung Galaxy Note 2):

ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
1.9 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
5.55 అంగుళాల సూపర్ ఆమోల్డ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
1.6గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్,
పూర్తి హైడెఫినిషన్ రికార్డింగ్,
ఎఫ్ఎమ్ రేడియో,
వై-ఫై కనెక్టువిటీ,
64జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమెరీ,
ధర రూ.33,900.
లింక్ అడ్రస్:

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot