తనను కలవలేదని ఫేస్‌బుక్‌లో సెక్స్ వీడియో పెట్టాడు

Written By:

మీరు ఫేస్‌బుక్ వాడుతున్నారా..అమ్మాయిలు ముఖ్యంగా ఫేస్‌బుక్ వాడే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అబ్బాయిలతో చాటింగ్ చేసే సమయంలో అయితే మరీ జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే నానా అవస్థలు పడాల్సి వస్తుంది.. ఇలాగే ఓ అబ్బాయితో ఓ అమ్మాయి ఛాటింగ్ చేసి చివరకు కోర్టు దాకా వెళ్లింది. తనతో సెక్స్ కు ఒప్పుకోలేదని ఆ అమ్మాయిపై ఆ యువకుడు అసభ్యకరంగా ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయడంతో విధిలేక ఆ అమ్మాయి నన్ను కాపాడమంటూ కోర్టుకెక్కింది. న్యూస్ చూసేయండి.

Readmore: షాకింగ్ : గూగుల్‌ను అతిగా వాడితే ఆస్పత్రికే

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

తన మాట వినని అమ్మాయిపై కక్ష తీర్చుకునేందుకు

తన మాట వినని అమ్మాయిపై కక్ష తీర్చుకునేందుకు

తన మాట వినని అమ్మాయిపై కక్ష తీర్చుకునేందుకు ఓ యువకుడు ఫేస్‌బుక్‌లో ఆమె ఫోన్ నంబర్‌ను ఓ సెక్స్ వీడియోను కలిపి పోస్ట్ చేసిన ఘటన బ్రిటన్‌లో జరిగింది.

మీరు ఈ నంబర్‌కు ఫోన్ చేస్తే ఆమె మీతో శృంగారంలో

మీరు ఈ నంబర్‌కు ఫోన్ చేస్తే ఆమె మీతో శృంగారంలో

మీరు ఈ నంబర్‌కు ఫోన్ చేస్తే ఆమె మీతో శృంగారంలో పాల్గొంటుంది అని వీడియోతో పాటు ఆ పోస్టులో రాశారు. ఈ ఘటనకు సంబంధించిన కేసు బ్రిటన్ లోని మిన్సుల్ స్ట్రీట్ క్రౌన్ కోర్టు ఎదుటకు ఇటీవల వచ్చింది. సోషల్ మీడియాలో ఈ దుశ్చర్యకు పాల్పడిన యువకుడిని 18 ఏళ్ల షాన్ స్టాట్ గా గుర్తించారు.

అతడు ఫేస్ బుక్ లో ఓ అమ్మాయితో ఛాటింగ్

అతడు ఫేస్ బుక్ లో ఓ అమ్మాయితో ఛాటింగ్

అతడు ఫేస్ బుక్ లో ఓ అమ్మాయితో ఛాటింగ్ చేశాడు. హాయ్ అని మాటకలిపి ఆ తర్వాత తనను కలిసేందుకు రావాల్సిందిగా కోరాడు. అందుకు ఆమె నుంచి బదులు రాలేదు. దీంతో చికాకు పడిన అతను అసభ్యకర ఫోటోలు ఫేస్‌బుక్‌లో పోస్టు చేసి అవి నీవేనని అంటానని ఆ అమ్మాయిని బెదిరించాడు.

దీంతో ఆమె అతన్ని బ్లాక్

దీంతో ఆమె అతన్ని బ్లాక్

దీంతో ఆమె అతన్ని బ్లాక్ చేసింది. ఇంకా బరితెగించిన స్టాట్ ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ ను ఓ సెక్స్ వీడియోతో కలిసి పోస్టు చేశాడని బాధితురాలి తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో ఆమెకు వెనువెంటనే 25 నుంచి 30 కాల్స్ వచ్చాయని నివేదించారు.

అయితే తన క్లయింట్ స్టాట్ కు ఇంకా మానసిక పరిణితి రాలేదని

అయితే తన క్లయింట్ స్టాట్ కు ఇంకా మానసిక పరిణితి రాలేదని

అయితే తన క్లయింట్ స్టాట్ కు ఇంకా మానసిక పరిణితి రాలేదని అతను 10,13 ఏళ్ల వాడిలాగా ప్రవర్తించాడని డిఫెండింగ్ న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ కేసులో వాదనలు విన్న న్యాయస్థానం నిందితుడు స్టాట్ యువ నేరస్థుల గృహంలో నాలుగేళ్ల శిక్ష అనుభవించాలని తీర్పు ఇచ్చింది.

అతని పేరును లైంగిక నేరస్థుల జాబితాలో

అతని పేరును లైంగిక నేరస్థుల జాబితాలో

అంతే కాకుండా అతని పేరును లైంగిక నేరస్థుల జాబితాలో నిరవధికంగా కొనసాగించాలని ఆదేశించింది.

 

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write spurned uk boy posts girl s number with sex video on facebook
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting