నీటితో పనిచేసే కంప్యూటర్

Posted By:

గతేడాది పేపర్ మైక్రోస్కోప్‌ను అభివృద్థి చేసి ప్రపంచాన్ని అబ్బురపరిచిన మను ప్రకాష్ ప్రపంచపు మొట్టమొదటి నీటి ఆధారిత కమప్యూటర్‌ను అభివృద్థి చేసి సాంకేతిక ప్రపంచంలో సరికొత్త సంచాలనానికి నాంది పలికారు. మను ప్రకాష్, స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలోని బయోఇంజినీరింగ్ విభాగానికి అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.

Read More: విండోస్ 10ను ఉచితంగా పొందాలంటే..?

తన క్యాంపస్‌లోని ఇద్దరు విద్యార్థులతో కలిసి నీటి ఆధారిత కంప్యూటర్‌ను అభివృద్థి చేసారు. కదిలే నీటి చుక్కల భౌతికత ఆధారంగా స్పందించే కంప్యూటర్‌ను ఈ బృందం అభివృద్థి చేసింది. కంప్యూటర్ కాంపోనెంట్‌లలో కీలక భూమిక పోషించే కంప్యూటర్ క్లాక్‌ను నీటి చుక్కల భౌతికత ద్వారా స్పందింపచేయటంలో మను ప్రకాష్ బృందం సఫలీకృతమైంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

క్రియేటివ్ కంప్యూటర్ వర్క్ స్టేషన్లు

క్రియేటివ్ కంప్యూటర్ వర్క్ స్టేషన్లు

క్రియేటివ్ కంప్యూటర్ వర్క్ స్టేషన్లు

క్రియేటివ్ కంప్యూటర్ వర్క్ స్టేషన్లు

క్రియేటివ్ కంప్యూటర్ వర్క్ స్టేషన్లు

క్రియేటివ్ కంప్యూటర్ వర్క్ స్టేషన్లు

క్రియేటివ్ కంప్యూటర్ వర్క్ స్టేషన్లు

క్రియేటివ్ కంప్యూటర్ వర్క్ స్టేషన్లు

క్రియేటివ్ కంప్యూటర్ వర్క్ స్టేషన్లు

క్రియేటివ్ కంప్యూటర్ వర్క్ స్టేషన్లు

క్రియేటివ్ కంప్యూటర్ వర్క్ స్టేషన్లు

క్రియేటివ్ కంప్యూటర్ వర్క్ స్టేషన్లు

క్రియేటివ్ కంప్యూటర్ వర్క్ స్టేషన్లు

క్రియేటివ్ కంప్యూటర్ వర్క్ స్టేషన్లు

క్రియేటివ్ కంప్యూటర్ వర్క్ స్టేషన్లు

క్రియేటివ్ కంప్యూటర్ వర్క్ స్టేషన్లు

క్రియేటివ్ కంప్యూటర్ వర్క్ స్టేషన్లు

క్రియేటివ్ కంప్యూటర్ వర్క్ స్టేషన్లు

క్రియేటివ్ కంప్యూటర్ వర్క్ స్టేషన్లు

క్రియేటివ్ కంప్యూటర్ వర్క్ స్టేషన్లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Stanford scientist Manu Prakash makes water based computer.Read More in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot