ఫేస్‌బుక్ ఇప్పటికిప్పుడు మాయమైపోతే: స్టీఫెన్ హాకింగ్

Written By:

స్టీఫెన్ హాకింగ్ ... ప్రపంచసైన్స్ రంగంలో ప్రతి ఒక్కరూ స్మరించుకుని తీరాల్సిన పేరు. తాను ప్రపంచానికి చేయగలిగింది ఏమి చేయలేనప్పుడు , తన చుట్టూ ఉన్న వాళ్లకు భారమైనప్పుడు నాకు నేనుగా ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్లిపోతాను అని సగర్వంగా ప్రకటించిన శాస్ర్తవేత్త. అంతటి గొప్ప శాస్ర్తవేత్తకు.. ఫేస్‌బుక్ సీఈఓకి ఆ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ఒకానొక ఇంటర్యూలో ఫేస్‌బుక్ సీఈఓ జుకర్ బర్గ్‌కి స్టీఫెన్ హాకింగ్ కొన్ని ప్రశ్నలు సంధించారు.

Read more: పాస్‌వర్డ్ లేకుండానే గూగుల్ ఖాతా ఓపెన్!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫేస్‌బుక్ ఆకస్మికంగా అదృశ్యమైపోతే? తట్టుకోగలరా మీరు?

ఫేస్‌బుక్ ఆకస్మికంగా అదృశ్యమైపోతే? తట్టుకోగలరా మీరు?

ఈ రోజుల్లో ఫేస్‌బుక్ అంటే తెలియనివారు లేరు కదా! ఇంటర్నెట్ వినియోగదారులకోసం మార్క్ మిత్రబృందం 11 ఏళ్ల క్రితం ప్రారంభించిన ఫేస్‌బుక్ ఆకస్మికంగా అదృశ్యమైపోతే? తట్టుకోగలరా మీరు? మీరే కాదు, ఫేస్‌బుక్ యూజర్లు ఎవ్వరూ తట్టుకోలేరు. ప్రపంచం నలుమూలలా ఫేస్‌బుక్ వినియోగదారులు డీలా పడిపోవడం ఖాయం!

ఇదే ప్రశ్నను ఫేస్‌బుక్ సిఇఓ మార్క్ జుకర్ బర్గ్ ని

ఇదే ప్రశ్నను ఫేస్‌బుక్ సిఇఓ మార్క్ జుకర్ బర్గ్ ని

ఇదే ప్రశ్నను ఫేస్‌బుక్ సిఇఓ మార్క్ జుకర్ బర్గ్ ని అడిగిచూడండి ... ఏమంటాడో! ఈ ప్రశ్నని నిజంగానే అడిగారు. ఆ ఆడిగిన మనిషి మామూలు మనిషి కాదు - సుప్రసిద్ధ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్. నువ్వు రేపు ఉదయం నిద్ర లేవడంతోనే ఫేస్‌బుక్ అదృశ్యమైపోయిందని తెలిసిందనుకో .. అటువంటి పరిస్థితుల్లో నీ రియాక్షన్ ఏమిటి? అని హాకింగ్ అడిగాడు.

మార్క్ మాత్రం మళ్లీ తయారుచేస్తానని

మార్క్ మాత్రం మళ్లీ తయారుచేస్తానని

మరొకరైతే ఏం చెప్పేవారోగాని, మార్క్ మాత్రం మళ్లీ తయారుచేస్తానని చెప్పాడు. మార్క్ ఫేస్‌బుక్ యూజర్లతో దాదాపు ఒక గంటసేపు ముచ్చటించాడు. వారిలో శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ కూడా ఇందులో పాల్గొన్నాడు. తన ప్రశ్నకు మార్క్ ఇచ్చిన సమాధానం చూసి స్టీఫెన్ మనసారా నవ్వుకున్నాడు.

మార్క్ నువ్వు నెలకి ఒక్క డాలరే జీతంగా

మార్క్ నువ్వు నెలకి ఒక్క డాలరే జీతంగా

మార్క్ నువ్వు నెలకి ఒక్క డాలరే జీతంగా తీసుకుంటున్నావట కదా, దీనికి కారణం ఏమిటని కూడా స్టీఫెన్ అడిగారు. అవును, నేను చాలా సంపాదించాను. కాని సంపాదనే జీవిత పరమార్థం కాదు కదా. మనకి చేతనైన దానితో నలుగురికీ మంచి చేయాలన్నదే నా సంకల్పం.

నా చేతిలో ఫేస్‌బుక్ ఉంది. దాన్నే అందరికీ ఉపయోగపడేటట్టు

నా చేతిలో ఫేస్‌బుక్ ఉంది. దాన్నే అందరికీ ఉపయోగపడేటట్టు

నా చేతిలో ఫేస్‌బుక్ ఉంది. దాన్నే అందరికీ ఉపయోగపడేటట్టు తీర్చిదిద్దుతాను. మన సమాజంలో ఎన్నో రుగ్మతలు ఉన్నాయి. అర్హులకు విద్యావకాశాలు కరువవుతున్నాయి, అలాగే వైద్య అవసరాలు చాలా పెరిగిపోతున్నాయి. ఈ సమస్యల పరిష్కారానికి మనం కృషి చేయాలన్నదే నా తపన అని మార్క్ చెప్పాడు.

నీ దృష్టిలో సంతోషం అంటే ఏమిటని స్టీఫెన్ మరో ప్రశ్న

నీ దృష్టిలో సంతోషం అంటే ఏమిటని స్టీఫెన్ మరో ప్రశ్న

నీ దృష్టిలో సంతోషం అంటే ఏమిటని స్టీఫెన్ మరో ప్రశ్న సంధించాడు. దానికి మార్క్ చెప్పిన సమాధానం ఏమిటో తెలుసా? తోటివారికి మంచి చేయడమే ఈ ప్రపంచంలో అత్యంత సంతోషం కలిగించే విషయమని నేను నమ్ముతాను.

చాలా మంది సంతోషానికి, సరదాలకూ తేడా తెలియక

చాలా మంది సంతోషానికి, సరదాలకూ తేడా తెలియక

మనుషులను ప్రేమిస్తాను. చాలా మంది సంతోషానికి, సరదాలకూ తేడా తెలియక రెండూ ఒక్కటే అనుకుంటారు. కాని సరదా అనేది రోజూ ఉండే విషయం కాదు, కాని మంచి అనేది మనం చేస్తున్నకొద్దీ సంతోషాన్ని ఇస్తూనే ఉంటుందని మార్క్ చెప్పాడు.

జుకర్ బర్గ్ ఇచ్చిన సమాధానాలతో స్టీపెన్

జుకర్ బర్గ్ ఇచ్చిన సమాధానాలతో స్టీపెన్

జుకర్ బర్గ్ ఇచ్చిన సమాధానాలతో స్టీపెన్ హాకింగ్ మనసారా నవ్వుకున్నాడు. అంతేకాకుండా సమాజానికి ఉపయోడపడేలా ఫేస్‌బుక్ ను మార్చు అని కితాబిచ్చారు.

స్టీఫెన్ హాకింగ్ సోషల్ మీడియా ఫేస్‌బుక్ అకౌంట్ ఓపెన్ చేయగానే

స్టీఫెన్ హాకింగ్ సోషల్ మీడియా ఫేస్‌బుక్ అకౌంట్ ఓపెన్ చేయగానే

స్టీఫెన్ హాకింగ్ సోషల్ మీడియా ఫేస్‌బుక్ అకౌంట్ ఓపెన్ చేయగానే అద్వితీయమైన స్పందన లభించిన విషయం విదితమే. ఈ సందర్భంగా తన అభిమానులంతా ఆసక్తితో, ఉత్సాహంతో ఉండాలని హాకింగ్ సూచించారు.

విశ్వం ఎలా ఏర్పడిందనే విషయం నన్ను మొదటి నుంచీ

విశ్వం ఎలా ఏర్పడిందనే విషయం నన్ను మొదటి నుంచీ

'విశ్వం ఎలా ఏర్పడిందనే విషయం నన్ను మొదటి నుంచీ అమితాశ్చర్యానికి గురి చేస్తోంది'. కాలం, అంతరిక్షం అనేవి ఎప్పటికీ మిస్టరీగానే ఉండొచ్చు. అయితే ఇవేవీ నా పనిని ఆపలేవు''అని తొలి పోస్ట్ లో ఆయన వ్యాఖ్యానించారు. ఆ పోస్ట్ కు గంటలోపే దాదాపు 9 లక్షల లైకులు వచ్చాయి.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

టెక్నాలజీ గురించి ఎప్పటికప్పుడు మీరు లేటెస్ట్ అప్‌డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి పొందగలరు.

https://www.facebook.com/GizBotTelugu/

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Stephen Hawking asks a big question of Mark Zuckerberg
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot