ఆచూకీ కోసం 640 కోట్లు!

Posted By:

గ్రహాంతర జీవుల అన్వేషణ కోసం అత్యంత ఖరీదైన పరిశోధనను బ్రిటన్ ప్రాంతానికి చెందిన ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్స్ సోమవారం ప్రారంభించారు. గ్రహాంతర జీవుల జాడను కొనుగొనేందుకు ప్రతిష్టాత్మకంగా చేపుడుతోన్న ఈ విప్లవాత్మక ప్రయోగం నిమత్తం సుమారుగా 100 మిలియన్ల యూఎస్ డాలర్లను వెచ్చించనున్నారు. భారత కరెన్సీ ప్రకారం ఈ విలువ దాదాపుగా రూ.640 కోట్లుగా ఉండొచ్చు. రష్యాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త యురీ మిల్నర్ ఈ ప్రాజెక్టుకు సంబంధించిన నిధులను సమకూర్చుతున్నారు.

Read More: ఆ క్షణం.. ప్రపంచం నివ్వెరపోయింది!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోన్న అనుమానాస్పద ఏలియన్ చిత్రాలు

లండన్‌లోని రాయల్ సొసైటీ సైన్స్ అకాడమీ వేదికగా ఈ పరిశోధనను ఆవిష్కరించిన స్టీఫెన్ హాకింగ్ యంత్ర పరికరాల ద్వారా మాట్లాడుతూ.. ‘ఈ సువిశాల విశ్వంలో ఎక్కడో ఓ చోట గ్రహాంతర ప్రాణులు జీవనం సాగించే అవకాశం ఉందని అన్నారు. ప్రపంచ మనుగడ కోసం శాస్త్ర విజ్ఞానం పై నమ్మకంతో ఈ పరిశోధనల నిమత్తం కోట్లాది రూపాయిలను వెచ్చించేందుక ముందుకొచ్చిన యురీ మిల్నర్ ను ఈ సందర్భంగా స్టీఫెన్ హాకింగ్స్ అభినందించారు. 10 సంవత్సరాల పాటు సాగనున్న ఈ గ్రహాంతర జీవుల అన్వేషణకు అతి భారీ టెలిస్కోప్ వ్యవస్థను ఉపయోగించనున్నారు.

Read More: సైన్స్‌ సంచలనాలు

English summary
Stephen Hawking Launches Biggest-Ever Search for Alien Life. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot