ఐబీఎం ఆఫీస్ ఫోటోలు (ఇటలీ)
సూపర్ కంప్యటర్ల తయారీ, హార్డ్‌వేర్ ఇంకా సాఫ్ట్‌వేర్ ఉత్పత్తుల తయారీ విభాగంలో దిగ్గజహోదాను అధిరోహించిన ప్రముఖ బహుళ జాతియ కంప్యూటర్ టెక్నాలజీ సంస్థ ఐబీఎం (ఇంటర్నేషనల్ బిజినెస్ మెషీన్స్) గురించి తెలియని సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అంటూ ఉండరు. ఇక్కడ ఉద్యోగం ఓ వరంగా భావించే వారు కోకొల్లలు. న్యూయార్క్‌లోని ఆర్మాంక్ ప్రధాన కేంద్రంగా కార్యకలపాలు సాగిస్తున్న ఐబీఎంకు ప్రపంచవ్యాప్తంగా 433,362 పై చిలుకు ఉద్యోగులున్నారు.
లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ల పై హాటెస్ట్ డీల్స్ (టాప్-10)
నేటి ప్రత్యేక ఫోటో శీర్షికలో భాగంగా ఇటలీలోని రోమ్ ప్రాంతంలో నెలకొల్పిన ఐబీఎం ఆఫీస్ హైటెక్ వాతావరణాన్ని ఫోటోగ్యాలరీ రూపంలో మీముందుంచుతున్నాం. ఈ కార్యాలయంలోని అంతర్గత డిజైనింగ్ ఆధునిక టెక్నాలజీ వేళవింపుతో చూపరులను కట్టిపడేస్తుంది. ఏర్పాటు చేసిన ఎల్ఈడి వ్యవస్థ కొత్త ప్రపంచాన్ని తలపిస్తుంది.

ఐబీఎం ఆఫీస్ ఫోటోలు (ఇటలీ)

ఐబీఎం ఆఫీస్ ఫోటోలు (ఇటలీ)

ఐబీఎం ఆఫీస్ ఫోటోలు (ఇటలీ)

ఐబీఎం ఆఫీస్ ఫోటోలు (ఇటలీ)

ఐబీఎం ఆఫీస్ ఫోటోలు (ఇటలీ)

ఐబీఎం ఆఫీస్ ఫోటోలు (ఇటలీ)

ఐబీఎం ఆఫీస్ ఫోటోలు (ఇటలీ)

ఐబీఎం ఆఫీస్ ఫోటోలు (ఇటలీ)

ఐబీఎం ఆఫీస్ ఫోటోలు (ఇటలీ)

ఐబీఎం ఆఫీస్ ఫోటోలు (ఇటలీ)

ఐబీఎం ఆఫీస్ ఫోటోలు (ఇటలీ)

ఐబీఎం ఆఫీస్ ఫోటోలు (ఇటలీ)

ఐబీఎం ఆఫీస్ ఫోటోలు (ఇటలీ)



Click it and Unblock the Notifications








