లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ల పై హాటెస్ట్ డీల్స్ (టాప్-10)

Posted By:

దేశీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ సరికొత్త ఆవిష్కరణలతో కళకళలాడుతోంది. ఓ వైపు అండ్రాయిడ్.. మరో వైపు విండోస్ ఆధారిత ఫోన్‌లు స్మార్ట్‌ఫోన్ ప్రియులను అలరిస్తున్నాయి. మార్కెట్ డిమాండ్ దృష్ట్యా గ్లోబల్ బ్రాండ్‌లకు ధీటుగా దేశవాళీ బ్రాండ్‌లు
స్మార్ట్‌ఫోన్‌లను బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో విడుదల చేస్తున్నాయి.

బెస్ట్ వాటర్ ప్రూఫ్ కెమెరాలు!

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్2 పై పది హాటెస్ట్ డీల్స్

ఆన్‌లైన్ మార్కెటింగ్ విస్తరించిన నేపధ్యంలో పలు ఆన్‌లైన్ షాపింగ్ పోర్టళ్లు వారాంతపు సమయాన్ని పురస్కరించుకని స్మార్ట్‌ఫోన్ కొనుగోళ్ల పై ప్రత్యేక ఆఫర్‌లను అందిస్తున్నాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌ల పై ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్లు అందిస్తున్న ‘టాప్-10 హాటెస్ట్ స్మార్ట్‌ఫోన్ బెస్ట్‌డీల్స్'.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ డ్యుయోస్ ఐ9082 (Samsung Galaxy Grand Duos i9082):

ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
పూర్తి హైడెఫినిషన్ రికార్డింగ్,
64జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
మల్టీ విండో,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
ధర రూ.21,500.
లింక్ అడ్రస్:

నోకియా లూమియా 920 (Nokia Lumia 920):

విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం,
1.5గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ క్రెయిట్ ప్రాసెసర్,
వై-ఫై కనెక్టువిటీ,
క్యూఐ వైర్‌లెస్ ఛార్జింగ్,
8.7 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
సెకండరీ కెమెరా,
4.5 అంగుళాల ప్యూర్‌మోషన్ హైడెఫినిషన్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ధర రూ.35,299.
లింక్ అడ్రస్:

మైక్రోమ్యాక్స్ ఏ27 నింజా (Micromax A27 Ninja):

0.3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
3.5 అంగుళాల టీఎఫ్టీ ఎల్‌సీడీ టచ్‌స్ర్కీన్,
ఎఫ్ఎమ్ రేడియో,
16జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
ఆండ్రాయిడ్ వీ2.3.5 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెట్జ్ ప్రాసెసర్,
వై-ఫై కనెక్టువిటీ,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
ధర రూ.3499.
లింక్ అడ్రస్:

నోకియా లూమియా 820 (Nokia Lumia 820):

విండోస్ ఫోన్8 ఆపరేటింగ్ సిస్టం,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
4.3 అంగుళాల ఆమోల్డ్ క్లియర్ బ్లాక్ కెపాసిటివ్ స్ర్కీన్,
1.5గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ క్రెయిట్ ప్రాసెసర్,
సెకండరీ కెమెరా,
క్యూఐ వైర్‌లెస్ ఛార్జింగ్,
వై-ఫై కనెక్టువిటీ,
64జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
ధర రూ.25,999.
లింక్ అడ్రస్:

ఐడియా ఐవోరీ (Idea Ivory):

3.5 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెట్జ్ ప్రాసెసర్,
జీపీఆర్ఎస్, ఎడ్జ్, 3జీ ఇంకా డబ్ల్యూఎల్ఏఎన్ కనెక్టువిటీ,
3.2 మెగా పిక్సల్ కెమెరా,
1300ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ,
ధర రూ.6,829.
లింక్ అడ్రస్:

హెచ్‌టీసీ విండోస్ 8ఎక్స్ (HTC Windows 8X):

విండోస్ ఫోన్8 ఆపరేటింగ్ సిస్టం,
1.5గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ క్రెయిట్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
2.1 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
వై-ఫై కనెక్టువిటీ,
4.3 అంగుళాల సూపర్ ఎల్‌సీడీ2 కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
పూర్తిస్థాయి హైడెఫినిషన్ రికార్డింగ్,
ధర రూ.35,781.
లింక్ అడ్రస్:

లావా ఐరిస్ 351 (Lava Iris 351):

16జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమెరీ (వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్),
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్) ,
ఆండ్రాయిడ్ వీ2.3.5 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
3.5 అంగుళాల టచ్‌‍స్ర్కీన్,
1గిగాహెట్జ్ ప్రాసెసర్,
వై-ఫై కనెక్టువిటీ,
ఎఫ్ఎమ్ రేడియో,
ధర రూ.3,899.
లింక్ అడ్రస్:

ఎల్‌జి ఆప్టిమస్ వీయూ (Lg Optimus Vu):


1.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
పూర్తి హైడెఫినిషన్ రికార్డింగ్,
5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ4.0.4 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
1.5గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
వై-ఫై కనెక్టువిటీ,
ధర రూ.25,339.
లింక్ అడ్రస్:

సామ్‌సంగ్ గెలాక్సీ మ్యూజిక్ డ్యుయోస్ (Samsung Galaxy Music Duos):

ఎఫ్ఎమ్ రేడియో,
ఆండ్రాయిడ్ వీ4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
వై-ఫై కనెక్టువిటీ,
850మెగాహెట్జ్ కార్టెక్స్ - ఏ9 ప్రాసెసర్,
3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
3 అంగుళాల ఎల్‌‍సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
32జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
ధర రూ.8950.
లింక్ అడ్రస్:

ఐబాల్ ఆండీ 4.5క్యూ (iBall Andi 4.5Q):

32జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
సెకండరీ కెమెరా,
4.5అంగుళాల టచ్‌స్ర్కీన్,
ధర రూ.11,490.
లింక్ అడ్రస్:

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot