ఆ నిజాలు వింటే.. ఉలిక్కి పడతారు!

|

ఆశ్యర్యంగా ఉన్నప్పటికి అవి నిప్పులాంటి వాస్తవాలు. సోషల్ మీడియా ప్రభావాన్ని అంచానా వేసే క్రమంలో నిపుణులు సాగించిన విశ్లేషణ భ్రమగొల్పే నిజాలను వెలుగులోకి తీసుకువచ్చింది. ట్టిట్టర్, ఫేస్‌బుక్, గూగుల్+, యూట్యూబ్ వంటి సోషల్ నెట్‌వర్కింగ్ అంశాలు ప్రజా జీవితంలోకి ఏలా చొచ్చుకుపోయాయో ఈ వాస్తవాల ద్వారా మీకే అర్థమవుతుంది.

Read More: 10 పాకెట్ సైజ్ కంప్యూటర్లు

ఆ నిజాలు వింటే.. ఉలిక్కి పడతారు!

ఆ నిజాలు వింటే.. ఉలిక్కి పడతారు!

16 రోజుల వ్యవధిలో 10 మిలియన్ యూజర్లను కూడగట్టుకున్న సోషల్ నెట్‌వర్క్‌గా గూగుల్+ గుర్తింపుతెచ్చుకుంది.

ఆ నిజాలు వింటే.. ఉలిక్కి పడతారు!

ఆ నిజాలు వింటే.. ఉలిక్కి పడతారు!

ట్విట్టర్‌కు రోజుకు 5లక్షల మంది జతవుతున్నారు.

ఆ నిజాలు వింటే.. ఉలిక్కి పడతారు!

ఆ నిజాలు వింటే.. ఉలిక్కి పడతారు!

వికీపీడియాకు సేవలందిస్తున్న వారి సంఖ్య 91,000!

ఆ నిజాలు వింటే.. ఉలిక్కి పడతారు!

ఆ నిజాలు వింటే.. ఉలిక్కి పడతారు!

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది నెలవారీ యాక్టివ్ యూజర్లను కలిగి ఉన్న వెబ్‌సైట్‌గా ఫేస్‌బుక్ గుర్తింపు పొందంగా ఆ తరువాతి స్థానంలో యూట్యూబ్ నిలిచింది.

 

 

ఆ నిజాలు వింటే.. ఉలిక్కి పడతారు!

ఆ నిజాలు వింటే.. ఉలిక్కి పడతారు!

ఇన్‌స్టాగ్రామ్‌లో 57 మిలియన్ల పై చిలుకు సెల్పీలు ఉన్నాయిట.

 

 

ఆ నిజాలు వింటే.. ఉలిక్కి పడతారు!

ఆ నిజాలు వింటే.. ఉలిక్కి పడతారు!

ఫేస్‌బుక్‌ను వినియోగించుకుంటోన్న 90శాతం మంది యూజర్లు అమెరికాకు వెలుపల నివశిస్తున్న వారే.

 

 

ఆ నిజాలు వింటే.. ఉలిక్కి పడతారు!

ఆ నిజాలు వింటే.. ఉలిక్కి పడతారు!

ప్రపంచపు టాప్ - 10 సామాజిక సంబంధాల వెబ్‌సైట్‌లలో మొదటి మూడు స్థానాలు మెసేజింగ్ ప్లాట్ ఫామ్ లకే దక్కటం విశేషం. వాటి వివరాలు.. వాట్సాప్, లైన్, వుయ్ చాట్.

 

 

ఆ నిజాలు వింటే.. ఉలిక్కి పడతారు!

ఆ నిజాలు వింటే.. ఉలిక్కి పడతారు!

చైనాకు చెంది క్యూజోన్ ప్రపంచవ్యాప్తంగా మూడవ అతిపెద్ద సోషల్ నెట్‌వర్క్‌గా అవతరించింది.

 

ఆ నిజాలు వింటే.. ఉలిక్కి పడతారు!

ఆ నిజాలు వింటే.. ఉలిక్కి పడతారు!

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది నెలవారీ యాక్టివ్ యూజర్లను కలిగి ఉన్న వెబ్‌సైట్‌గా ఫేస్‌బుక్ గుర్తింపు పొందంగా ఆ తరువాతి స్థానంలో యూట్యూబ్ నిలిచింది.

 

 

ఆ నిజాలు వింటే.. ఉలిక్కి పడతారు!

ఆ నిజాలు వింటే.. ఉలిక్కి పడతారు!

ఫేస్‌బుక్‌ను 70 భాషల్లో అనువదించేందుకు 3 లక్షల మంది శ్రమించారు.

 

 

Best Mobiles in India

English summary
Stunning Social Media Facts. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X