జుకర్‌బర్గ్‌ అకౌంట్లకే రక్షణ లేదు: అన్నీ అకౌంట్లు హ్యాకింగ్

Written By:

గత కొంత కాలం నుంచి బగ్ బౌంటీ ప్రోగ్రాం'తో ఫేస్‌బుక్ యూజ‌ర్ల అకౌంట్లు ఏ మాత్రం హ్యాకింగ్‌కి గురి కాకుండా నెటిజ‌న్లే పెద్ద‌ ఎత్తున్న బ‌గ్‌ల‌ను క‌నిపెట్టేలా చేస్తూ ఫేస్‌బుక్ సంస్థ చ‌ర్య‌లు తీసుకుంటోన్న సంగ‌తి తెలిసిందే.మరి అంత జాగ్ర్తత్తలు తీసుకున్న ఆ ఫేస్ బుక్ సీఈఓ కు సంబంధించిన అన్నీ అకౌంట్లు హ్యాక్ అయితే ఎలా ఉంటుందో ఊహించుకోండి.

Read more: చరిత్రలో అతి పెద్ద హ్యాకింగ్ : ఒక్క పదం మార్చి రూ. 673 కోట్లు దోపీడి

జుకర్‌బర్గ్‌ అకౌంట్లకే రక్షణ లేదు: అన్నీ అకౌంట్లు హ్యాకింగ్

ఇప్పుడు అదే జ‌రిగింది. సౌదీ అరేబియాకు చెందిన ఓ హ్యాకింగ్ గ్రూపు ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకునే ఫేస్‌బుక్ అధినేత జుక‌ర్ బ‌ర్గ్ సోషిల్ మీడియా అకౌంట్ల‌పై అటాక్ చేసింద‌ట‌. జుక‌ర్ బ‌ర్గ్ కు చెందిన ఫేస్‌బుక్ ఖాతా మాత్ర‌మే కాదు. ఆయ‌నకు చెందిన ఇన్ స్టాగ్రాం, లింక్డెన్, పింటరెస్ట్, ట్విట్టర్ ఖాతాల్లో కూడా హ్యాక‌ర్లు చొర‌బ‌డి వాటిని చెడ‌గొట్టేశార‌ట‌.

Read more : హ్యాకర్ల ఉచ్చులో ఇంటర్నెట్

జుకర్‌బర్గ్‌ అకౌంట్లకే రక్షణ లేదు: అన్నీ అకౌంట్లు హ్యాకింగ్

జుక‌ర్‌బ‌ర్గ్ త‌న‌ ఇన్ స్టాగ్రాం ఖాతాను తెరిచేందుకు ఎంత ప్ర‌య‌త్నించినా అది తెరుచుకోవ‌డం లేద‌ట‌. ఆయన ఈమెయిల్ అకౌంట్‌పై కూడా హ్యాకర్స్ దాడి చేసేందుకు చూస్తున్నార‌ట‌. జుక‌ర్ బర్గ్ అకౌంట్ల‌పై దాడి చేసిన అనంత‌రం హ్యాక‌ర్లు.. 'జుక‌ర్ బ‌ర్గ్ సోష‌ల్ మీడియాలో వాడిన పాస్‌వ‌ర్డ్ లు ఇవే' నంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశార‌ు.

Read more: ఆ కార్లకు హ్యాకింగ్ షాక్

ఫేస్‌బుక్‌కు సంబంధించి పలు ఆసక్తికర వాస్తవాలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

జుకర్‌బర్గ్‌ అకౌంట్లకే రక్షణ లేదు: అన్నీ అకౌంట్లు హ్యాకింగ్

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫేస్‌బుక్‌ అకౌంట్ల పై రోజు 6 లక్షల హ్యాకింగ్ దాడులు జరుగుతున్నట్లు ఓ అంచనా.

జుకర్‌బర్గ్‌ అకౌంట్లకే రక్షణ లేదు: అన్నీ అకౌంట్లు హ్యాకింగ్

ఫేస్‌బుక్‌ ప్రధానంగా మనకు నీలం (బ్లూ) రంగులో కనిపిస్తుంది. ఫేస్‌బుక్‌ అధినేత మార్క్ జూకర్‌బర్గ్ ఎరుపు-ఆకుపచ్చ వర్ణాంధత్వాన్ని కలిగి ఉండటం కారణంగా ఆయన అభిరుచికి అనుగుణంగా ఫేస్‌బుక్‌ అప్పీరియన్స్ నీలం రంగులో ఉంచారు.

జుకర్‌బర్గ్‌ అకౌంట్లకే రక్షణ లేదు: అన్నీ అకౌంట్లు హ్యాకింగ్

ఫేస్‌బుక్‌లో దాదాపు మూడు కోట్ల అకౌంట్‌లు మరిణించినవారివేనట.

జుకర్‌బర్గ్‌ అకౌంట్లకే రక్షణ లేదు: అన్నీ అకౌంట్లు హ్యాకింగ్

సగటున యూఎస్‌లోని ప్రతి ఫేస్‌బుక్ యూజర్ నుంచి ఫేస్‌బుక్ $5.85 అర్జిస్తుంది.

జుకర్‌బర్గ్‌ అకౌంట్లకే రక్షణ లేదు: అన్నీ అకౌంట్లు హ్యాకింగ్

మొబైల్ ద్వారా ఫేస్‌‍బుక్‌లో అప్‌లోడ్ కాబడుతోన్న ఫోటోలు, వీడియోల వెబ్ ట్రాఫిక్ 27%.

జుకర్‌బర్గ్‌ అకౌంట్లకే రక్షణ లేదు: అన్నీ అకౌంట్లు హ్యాకింగ్

ఫేస్‌బుక్‌లో ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్న "Like" బటన్ అసలు పేరు "Awesome"

జుకర్‌బర్గ్‌ అకౌంట్లకే రక్షణ లేదు: అన్నీ అకౌంట్లు హ్యాకింగ్

ప్రతి నిమిషానికి ఫేస్‌బుక్‌లో 1.8 మిలియన్ కొత్త లైక్స్ ఏర్పడుతున్నాయి.

జుకర్‌బర్గ్‌ అకౌంట్లకే రక్షణ లేదు: అన్నీ అకౌంట్లు హ్యాకింగ్

ఫేస్‌బుక్ డౌన్ అయితే నిమిషానికి 25,000 డాలర్లను నష్టపోవల్సి వస్తుంది.

జుకర్‌బర్గ్‌ అకౌంట్లకే రక్షణ లేదు: అన్నీ అకౌంట్లు హ్యాకింగ్

ఫేస్‌బుక్ అడిక్షన్ డిసార్డర్ పేరుతో ఓ కొత్త పదం వెలుగులోకి వచ్చింది.

జుకర్‌బర్గ్‌ అకౌంట్లకే రక్షణ లేదు: అన్నీ అకౌంట్లు హ్యాకింగ్

ఫేస్‌బుక్‌ను మీరు హ్యాక్ చేయగలిగితే, ఫేస్‌బుక్ మీకు డబ్బులిస్తుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Mark Zuckerberg s social media accounts hacked
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot