గూగుల్ సీఈఓగా భారతీయుడు

|

భారత సంతతికి చెందిన మరో వ్యక్తికి టెక్నాలజీ ప్రపంచంలో అరుదైన కీర్తి లభించింది. చెన్నైకు చెందిన సుందర్ పిచాయ్ (43) గూగుల్ కొత్త సీఈఓగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. గూగుల్ సారధ్య బాధ్యతలను సుందర్ పిచాయ్ కు అప్పగిస్తున్నట్లు గూగుల్ వ్యవస్థాపకుడు లారీ పేజ్ అధికారికంగా వెల్లడించారు.

Read More: ఫేస్‌బుక్ గురించి మీకు తెలియని నిజాలు

ఇప్పటి వరకు గూగుల్ ఆండ్రాయిడ్ విభాగానికి చీఫ్‌గా వ్యవహరిస్తున్న సుందర్ పిచాయ్ మన తమిళనాడు రాష్ట్రానికి చెందిన వారు. 43 సంవత్సరాల సుందర్ పిచాయ్ గూగుల్ కంపెనీలో 2004లో చేరారు. ఆ తరువాత అంచెలంచెలుగా ఎదిగారు. క్రియేటివిటీతో కూడిన ప్రొడక్ట్‌లను రూపొందించటంలో పిచాయ్ దిట్ట. గూగుల్‌కు మరో బ్రౌజర్ అవసరం ఉందన్న విషయాన్ని గుర్తించి గూగుల్ క్రోమ్ ఆవిర్భావంలో కీలక పాత్ర పోషించిన భారతీయ మేధా సరస్వతి సుందర్ పిచాయ్ గురించి{ ఆసక్తికర విషయాలను క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు..

గూగుల్ సీఈఓగా సుందర్ పిచాయ్

గూగుల్ సీఈఓగా సుందర్ పిచాయ్

సుందర్ పిచాయ్ చెన్నైలో 1972లో జన్మించారు. అతని వయస్సు 43 సంవత్సరాలు.

గూగుల్ సీఈఓగా సుందర్ పిచాయ్

గూగుల్ సీఈఓగా సుందర్ పిచాయ్

సుందర్ పిచాయ్ అసలు పేరు పిచాయ్ సుందర్రాజన్

గూగుల్ సీఈఓగా సుందర్ పిచాయ్

గూగుల్ సీఈఓగా సుందర్ పిచాయ్

సుందర్ పిచాయ్ గూగుల్‌లో ప్రొడక్ట్ ఇంకా ఇన్నోవేషన్ అధికారిగా 2004లో నియమితులయ్యారు.

గూగుల్ సీఈఓగా సుందర్ పిచాయ్
 

గూగుల్ సీఈఓగా సుందర్ పిచాయ్

సుందర్ పిచాయ్ పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో సైబెల్ స్కాలర్‌గా గుర్తింపు పొందారు.

గూగుల్ సీఈఓగా సుందర్ పిచాయ్

గూగుల్ సీఈఓగా సుందర్ పిచాయ్

సుందర్ పిచాయ్ తన బ్యాచిలర్ డిగ్రీని ఐఐటీ ఖరగ్‌పూర్‌ నుంచి పొందారు.

గూగుల్ సీఈఓగా సుందర్ పిచాయ్

గూగుల్ సీఈఓగా సుందర్ పిచాయ్

సుందర్ పిచాయ్ స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్స్ డిగ్రీని పొందారు.

గూగుల్ సీఈఓగా సుందర్ పిచాయ్

గూగుల్ సీఈఓగా సుందర్ పిచాయ్

గూగుల్ ఆండ్రాయిడ్, గూగుల్ డ్రైవ్, గూగుల్ జీమెయిల్ యాప్, గూగుల్ వీడియో కోడెక్ విభాగాలకు కీలక పాత్ర.

గూగుల్ సీఈఓగా సుందర్ పిచాయ్

గూగుల్ సీఈఓగా సుందర్ పిచాయ్

క్రోమ్ ఓఎస్ అలానే ఆండ్రాయిడ్ యాప్స్ అభివృద్థిలో సుందర్ పిచాయ్ కీలక పాత్ర పోషించినందుకుగాను గూగుల్ లో ఆయనకు ప్రత్యేక గుర్తింపు లభించింది.

గూగుల్ సీఈఓగా సుందర్ పిచాయ్

గూగుల్ సీఈఓగా సుందర్ పిచాయ్

సుందర్ పిచాయ్‌కు 2011లో ట్విట్టర్ నుంచి ఆఫర్ వచ్చింది. అయితే, 50 మిలియన్ డాలర్లను చెల్లించి గూగుల్ సుందర్ పిచాయ్ ను తమ వద్దే ఉంచేసుకుంది. సుందర్ పిచాయ్కు 2011లో ట్విట్టర్ నుంచి ఆఫర్ వచ్చింది. అయితే, 50 మిలియన్ డాలర్లను చెల్లించి గూగుల్ సుందర్ పిచాయ్ ను తమ వద్దే ఉంచేసుకుంది.

Best Mobiles in India

English summary
Sundar Pichai appointed as CEO of Google. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X