ఫేస్ బుక్ గురించి మీకు తెలియని నిజాలు

Written By:

ఈ రోజుల్లో ఫేస్ బుక్ ఓపెన్ చేయనిదే నెటిజన్లకు నిద్ర కూడా పట్టడం లేదు.24 గంటలు ఏవో పోస్టింగ్ లు అలాగే లైకులు,కామెంట్లు చేస్తూ ఉంటారు.అలాగే ఈ ఫేస్ బుక్ ద్వారా ఎన్నో మంచి కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయంటే అతిశయోక్తి కాదు. సమాజాన్ని బాగు చేయడానికి ఈ ఫేస్ బుక్ ను ఒక వేదికగా మలుచుకుంటున్నారు. అలాంటి ఫేస్ బుక్ లో చాలా మందికి ఫ్రెండ్స్ అలాగే రకరకాల పేజీలు ఉంటాయి కదా..వాటితో పాటు మీరు తెలుసుకోవాల్సిన ఓ ఎనిమిది నిజాల్ని మీ మీకు పరిచయం చేస్తున్నాం. చూసేయండి.

Read more:మొబైల్ మార్కెట్ లోకి నోకియా రీ ఎంట్రీ

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫేస్ బుక్ లో ప్రతి ఒక్కరికీ యావరేజ్ ఫ్రెండ్స్ 140 మందిదాకా ఉంటారు.

ఫేస్ బుక్ లోనే అత్యధికంగా లైకులు నమోదవుతున్నాయి

ఫేస్ బుక్ ని నీలం అలాగే తెలుపు రంగుల్లో ఫేస్ బుక్ సీ ఈఓ జుకర్ బర్గ్ డిజైన్ చేశారు.

2011లో ఈజిప్ట్ రివల్యూషన్ తరువాత ఈజిప్టియన్ తన కూతురు పేరును ఫేస్ బుక్ గా పెట్టుకున్నారు.అలాగే ఇజ్రాయెలి కపుల్స్ కూడా ఫేస్ బుక్ లైక్ ని తన కూతురకి పేరుగా పెట్టారు.

ఫేస్ బుక్ ని ఎవరైనా హ్యాక్ చేస్తే ఆ సమాచారం ఫేస్ బుక్ కి చేరవేస్తే కొంత మని వారికి ఫేస్ బుక్ ఇస్తోంది. ఇది 500 నుంచి 10 వేల డాలర్ల వరకు ఉంటుంది.

31 మార్చి 2105 నాటికి 1.44 బిలియన్ల యూజర్లను కలిగి ఉంది.

ఫేస్ బుక్ లో టైపింగ్ చేయడం చాలా తేలిక.

ఫేస్ బుక్ అసలు పేరు ది ఫేస్ బుక్.అయితే అది 2005 నుంచి ఫేస్ బుక్ గా మారింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
here write top 8 Facebook facts
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot