ఇంటర్నెట్ శోధన: కత్రినా.. ప్రియాంకాలను క్రాస్ చేసిన సన్నీలియోన్

Posted By:

బాలీవుడ్ అగ్రతారలైన సల్మాన్.. షారూఖ్.. కత్రినా.. ప్రియాంకాలను వెనక్కనెడుతూ ఆశ్లీల తార సన్నీ లియోన్‌కు నెటిజనులు క్లిక్కుల వర్షం కురపించి అత్యధికంగా శోధించబడిన బాలివుడ్ సెలబ్రీటీగా గుర్తింపునిచ్చారు. 2012, డిసెంబర్‌కు గాను గూగుల్ సెర్చ్ ఇంజన్ అలాగే యూట్యూబ్‌ను వినియోగించిన వారిలో 3.5 కోట్ల మంది ఇండో-కెనడియన్ ఫోర్న్ స్టార్ సన్నీ లియోన్ గురించిన సమాచారాన్ని వివిధ రూపాల్లో శోధించినట్లు గూగుల్ వెల్లడించింది. దింతో సన్నిలియోన్ బాలివుడ్‌లో అత్యధికంగా శోధించబడిన సెలబ్రెటీగా గుర్తింపుపొంది నెం.1 ర్యాకింగ్‌ను సొంతం చేసుకున్నారు. కత్రినా కైఫ్ 1.6 కోట్లతో 2వ స్థానంలో, ఐశ్వర్య రాయ్ 1.1 కోట్లతో 3వ స్థానంలో, సల్మాన్ ఖాన్ కోటితో 4వ స్థానంలో, 87 లక్షలతో కరీనా కపూర్ 5వ స్థానంలో నిలిచారు. ఇతర ర్యాంకింగ్‌లకు సంబంధించిన పూర్తివివరాలను క్రింది గ్యాలరీలో చూడొచ్చు...

మొబైల్ ఫోన్‌ల అసాధారణ ఆకారాలు!

తుపాకిలో కండోమ్..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఇంటర్నెట్ శోధన: కత్రినా.. ప్రియాంకాలను క్రాస్ చేసిన సన్నీలియోన్

సన్నీ లియోన్: వీక్షించిన వారి సంఖ్య 3.5 కోట్లు,

ఇంటర్నెట్ శోధన: కత్రినా.. ప్రియాంకాలను క్రాస్ చేసిన సన్నీలియోన్

కత్రినా కైఫ్ - వీక్షించిన వారి సంఖ్య 1.6 కోట్లు,

ఇంటర్నెట్ శోధన: కత్రినా.. ప్రియాంకాలను క్రాస్ చేసిన సన్నీలియోన్

ఐశ్వర్యరాయ్ - వీక్షించిన వారి సంఖ్య 1.1కోట్లు,

ఇంటర్నెట్ శోధన: కత్రినా.. ప్రియాంకాలను క్రాస్ చేసిన సన్నీలియోన్

సల్మాన్ ఖాన్ - వీక్షించిన వారి సంఖ్య 1 కోటి,

ఇంటర్నెట్ శోధన: కత్రినా.. ప్రియాంకాలను క్రాస్ చేసిన సన్నీలియోన్

కరీనా కపూర్ - వీక్షించిన వారి సంఖ్య 87 లక్షలు,

ఇంటర్నెట్ శోధన: కత్రినా.. ప్రియాంకాలను క్రాస్ చేసిన సన్నీలియోన్

అమీర్ ఖాన్ - వీక్షించిన వారి సంఖ్య 80 లక్షలు,

ఇంటర్నెట్ శోధన: కత్రినా.. ప్రియాంకాలను క్రాస్ చేసిన సన్నీలియోన్

అక్షయ్ కుమార్ - వీక్షించిన వారి సంఖ్య 73 లక్షలు,

ఇంటర్నెట్ శోధన: కత్రినా.. ప్రియాంకాలను క్రాస్ చేసిన సన్నీలియోన్

విద్యాబాలన్ - వీక్షించిన వారి సంఖ్య 61 లక్షలు,

ఇంటర్నెట్ శోధన: కత్రినా.. ప్రియాంకాలను క్రాస్ చేసిన సన్నీలియోన్

కాజల్ - వీక్షించిన వారి సంఖ్య 59 లక్షలు,

ఇంటర్నెట్ శోధన: కత్రినా.. ప్రియాంకాలను క్రాస్ చేసిన సన్నీలియోన్

మల్లికా షెరావత్ - వీక్షించిన వారి సంఖ్య 56 లక్షలు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot