మనకు తెలియని సూపర్ మారియో

Written By:

సూపర్ మారియో గేమ్ ..పిల్లలు పెద్దలు అందరూ మెచ్చిన గేమ్ ఇది. సూపర్ మారియో బ్రో 30లోకి అడుగుపెట్టింది. ఈ గేమ్ ని అందరూ చాలా ఇంటెరెస్టింగ్ తో ఆడుతుంటారు. అన్నపానీయాలు మానేసి ఈ గేమ్ మీదనే పడిన వాళ్లు చాలానే మంది ఉన్నారంటే నమ్మండి. అంతగా అందరినీ ఆకట్టుకున్న ఈ గేమ్ గురించి మీకు తెలియని ఓ పది విషయాలను ఇస్తున్నాం..అవేంటో ఓ సారి చూసేయండి.

Read more : టెక్నాలజీ, కొత్తగా..క్రేజీగా

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మారియో అసలు పేరు

మారియో అసలు పేరు జంప్ మ్యాన్. యుఎస్ మార్కెట్లో రిలీజ్ చేసినప్పుడు ఈ పేరును మారియోగా మార్చారు.

టైటిల్ చాలానే ఉన్నాయి

జంప్ మ్యాన్ అలాగే సూపర్ మారియో తో పాటు ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. ఇప్పుడు మిడిల్ ఏజ్డ్ మ్యాన్ గా ఉన్నారు

మారియో నిటెండో

మారియో మల్టిపుల్ నిటెండో ప్లాట్ ఫాం మీద దాదాపు 200 వీడియో గేమ్స్ లో కనిపించాడు

బుల్లెట్స్ టోర్పెడో

బిల్ అండ్ టెడ్ మూవీని చూసి ఇన్ స్పయిర్ అయి వీటిని తీసుకున్నారు. నీళ్లలో దాగున్న శత్రువుల వేట చాలా ఇంటరెస్టింగ్ గా ఉంటుంది.

సూపర్ మారియో మూవీ

వీడియో గేమ్ లో వచ్చిన మొట్టమొదటి మూవీ సూపర్ మారియో.ఇది 1993లో వచ్చింది.

సూపర్ మారియో సేల్స్

దాదాపు 40.24 మిలియన్ల సూపర్ మారియో కాపీలు అమ్ముడుపోయాయి. ఇది నిజంగా ఓ సంచలనం

సూపర్ మారియో ప్రాంచైజ్

సూపర్ మారియో ప్రాంచైజ్ వీడియో గేమ్స్ లో బెస్ట్ అమ్మకాలలో ఒకటిగా నిలిచింది. ఇది ఊహించని స్థాయిలో అమ్మకాలను సొంతం చేసుకుంది. 1985లో దాదాపు 300 మిల్లియన్ల మేర అమ్మకాలు జరిగాయి.

సూపర్ మారియో 3డి

సూపర్ మారియో 3డి గేమ్ 1702 ఎంబి డౌన్ లోడ్ ఉంటుంది. అయితే ఒరిజినల్ గేమ్ 256 కెబి నెస్ కాట్రిడ్జ్ లో మాత్రమే పిట్ అయి ఉంటుంది.

డిజైన్డ్

మారియో డిజైన్ కి లిమిట్ ఉంటుంది. స్పేస్ ఎక్కువైనప్పుడు అదే ఆటేమేటిగ్గా హైడ్ హెయిర్ అని అడుగుతుంది

ప్రిన్సిస్ నేమ్

ప్రిన్సిస్ పీచ్ నేమ్ ని 1993 వరకు అసలు పెట్టనే లేదు. అంతకుముందు ప్రిన్సిస్ టాడ్ స్టూల్ అని పిలిచేవారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here write Super Mario Bros Turns 30! Here Are 10 Interesting Facts You Should Know
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot