చైనా బ్లాస్ట్, సూపర్ కంప్యూటర్ షట్ డౌన్

Posted By:

చైనా తన సూపర్ కంప్యూటర్ Tianhe-1Aను గురువారం షట్ డౌన్ చేసింది. ఉత్తర చైనాలోని టాంజిన్ పట్టణంలో బుధవారం అర్థరాత్రి సంభవించిన భారీ పేలుడే ఇందుకు కారణమని తెలుస్తోంది. తియాంజిన్‌లోని నేషనల్ సూపర్ కంప్యూటింగ్ సెంటర్‌లో ఏర్పాటు చేయబడి ఉన్న ఈ అత్యంత వేగవంతమైన సూపర్ కంప్యూటర్ సెకనుకు 2.57 క్వాడ్రిలియన్ ఆపరేషన్‌లను పూర్తి చేయగలదు.

Read More : సిలికాన్ వ్యాలీని ఏలేస్తున్న భారతీయులు
ఈ సెంటర్ పేలుడు కేంద్రానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉండంటంతో దాడి ఉధృతికి బిల్డింగ్ పై కప్పు స్వల్ప దెబ్బతిందని అధికారులు తెలిపారు. ఈ ఘటన తరువాత కూడా సూపర్ కంప్యూటర్ పనిచేసేందని అధికారులు తెలిపారు. అయితే, భద్రతా కారణాల దృష్ట్యా సూపర కంప్యూటర్ సేవలను తాత్కాలికంగా నిలిపేసినట్లు వారు తెలిపారు.

చరిత్ర పుటల్లో నిలిచిన 10 సూపర్ కంప్యూటర్స్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డిఏఆర్‌పిఏ (DARPA)
తయారీదారు : ఐబీఎమ్, దేశం: యునైటెడ్ స్టేట్స్ 

ప్రాసెసర్: పవర్7 8జీ 3.836గిగాహెడ్జ్, కోర్స్: 63360, పవర్: 3575.63 kW. ఆపరేటింగ్ సిస్టం: లైనక్స్, స్పీడ్: 1.52పెటా ఫ్లాప్స్.

ఫెర్మీ (Fermi)

తయారీదారు: ఐబీఎమ్, దేశం: ఇటలీ

ప్రాసెసర్: బీక్యూసీ 16సీ 1.60గిగాహెడ్జ్, కోర్స్: 163840, పవర్: 821.88కెడబ్ల్యూ, ఆపరేటింగ్ సిస్టం: లైనక్స్, స్పీడ్: 1.73పెటాఫ్లాప్స్.

 

టైన్‌హీ - 1ఏ (Tianhe-1A)

తయారీదారు: ఎన్ యూడీటీ ( NUDT), దేశం: చైనా

ప్రాసెసర్: జియాన్ ఎక్స్5670 6సీ 2.93గిగాహెడ్జ్, కోర్స్: 186368, పవర్: 4040.00కెడబ్ల్యూ, మెమెరీ: 229376 జీబీ, ఆపరేటింగ్ సిస్టం: లైనక్స్, స్పీడ్: 2.57పెలాఫ్లాప్స్,

 

స్టాంపేడ్ (Stampede)

తయారీదారు: డెల్, దేశం: అమెరికా

ప్రాసెసర్: జియాన్ ఈ5-2680 8సీ 2.700గిగాహెడ్జ్, కోర్స్: 204900, మెమరీ: 184800జీబి, కంప్లైయర్ : ఇంటెల్, ఆపరేటింగ్ సిస్టం: లైనక్స్, స్పీడ్: 2.6 పెటాఫ్లాప్స్.

 

సూపర్ ఎమ్‌యూసీ (SuperMUC)

తయారీదారు : ఐబీఎమ్, దేశం: జర్మనీ

ప్రాసెసర్: జియాన్ ఈ5-2680 8సీ 2.70గిగాహెడ్జ్, కోర్స్: 14756, పవర్: 3422.67కెడబ్ల్యూ, ఆపరేటింగ్ సిస్టం: లైనక్స్, స్పీడ్: 2.89 పెటా ఫ్లాప్స్.

జుక్వీన్ (JUQUEEN)

తయారీదారు: ఐబీఎమ్, దేశం: జర్మనీ

ప్రాసెసర్: పవర్ బీక్యూసీ 16సీ 1.600గిగాహెడ్జ్, కోర్స్: 393216, పవర్: 1970.00కెడబ్ల్యూ, మెమెరీ: 393216జీబి, ఆపరేటింగ్ సిస్టం: లైనక్స్, స్పీడ్: 4.14పెటాఫ్లాప్స్.

 

మిరా (Mira)

తయారీదారు: ఐబీఎమ్, దేశం: యునైటెడ్ స్టేట్స్

ప్రాసెసర్: పవర్ బీక్యూసీ 16జీ 1.60గిగాహెడ్జ్, కోర్స్: 786432, పవర్: 3945.00కెడబ్ల్యూ, ఆపరేటింగ్ సిస్టం: లైనక్స్, స్పీడ్: 8.16 పెటా ఫ్లాప్స్.

కె కంప్యూటర్ (K Computer)

తయారీదారు: ఫుజిట్సు, దేశం: జపాన్ 

ప్రాసెసర్: స్పార్క్ 64 వీఐఐఐఎఫ్ఎక్స్ 2.0గిగాహెడ్జ్, కోర్స్: 705024, పవర్: 12659.89కె డబ్ల్యూ, మెమరీ: 1410048జీబి, ఆపరేటింగ్ సిస్టం: లైనక్స్, స్పీడ్: 10.51పెటాఫ్లాప్స్.

 

సిక్వోయో (Sequoia)

తయారీదారు: ఐబీఎమ్, దేశం: యునైటెడ్ స్టేట్స్

ప్రాసెసర్: పవర్ బీక్యూసీ 16జీ 1.60గిగాహెడ్జ్, కోర్: 1572864, పవర్: 7890.00కెడబ్ల్యూ, మెమరీ: 1572864 జీబి, ఆపరేటింగ్ సిస్టం: లైనక్స్, స్పీడ్: 16.32పెటాఫ్లాప్స్.

టైటాన్ (Titan)
తయారీదారు: క్రే ఇంక్, దేశం: యునైటెడ్ స్టేట్స్

ప్రాసెసర్: ఆప్టిరాన్ 6274 16సీ 2.200గిగాహెడ్జ్+ ఎన్-విడియా కె20ఎక్స్, కోర్స్: 560640, పవర్: 8209.00కెడబ్ల్యూ, ఆపరేటింగ్ సిస్టం: క్రే లెనక్స్,

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Supercomputer shut down due to China blasts. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot