ప్రపంచాన్నే మాయ చేసింది

|

ఇంటర్నెట్ మనుషులు జీవితాలనే మార్చేసింది. సరిగ్గా 46 సంవత్సరాల క్రితం అక్టోబర్ 29, 1969న 22.30 నిమిషాలకు రెండు కంప్యూటర్ల మధ్య మొట్టమొదటి సారిగా ఎలక్ట్రానిక్ సందేశాన్ని ప్రసారం చేయటం జరిగింది. లాస్ ఏంజెల్స్‌లోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం (యూసీఎల్ఏ)లో విద్యార్థి ప్రోగ్రామర్‌గా ఉన్న చార్లీ క్లైన్ ARPANET ( ఆడ్వాన్స్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఏజెన్సీ నెట్‌వర్క్) ద్వారా ప్రొఫెసర్ లియోనార్డ్ క్లెయి న్రాక్ పర్యవేక్షణలో కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలోని ఎస్‌డిఎస్ సిగ్మా 7 హోస్ట్ కంప్యూటర్ నుంచి స్టాన్‌ఫర్డ్ రీసెర్చ్ ఇన్స్‌టిట్యూట్‌లో ఉన్న మరో ప్రోగ్రామర్‌కు చెందిన ఎస్ఆర్ఐ ఎస్‌డిఎస్ 940 హోస్ట్ కంప్యూటర్‌కు మొట్టమొదటి సారిగా ఎలక్ట్రానిక్ సందేశాన్ని ప్రసారం చేసారు. కంప్యూటర్లను అనుసంధానం చేసే ‘ఆర్పానెట్' అనే ఈ కొత్త పద్ధతే తర్వాత ‘వరల్డ్ వైడ్ వెబ్ (డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ)' రాకకు మార్గం సుగమం అయ్యింది.

Read More : బ్యాటరీ బ్యాకప్‌ను పెంచుకునేందుకు 10 సింపుల్ ట్రిక్స్

ప్రపంచాన్నే మాయ చేసిన ఇంటర్నెట్

ప్రపంచాన్నే మాయ చేసిన ఇంటర్నెట్

ఇంటర్నెట్‌లో  రిజిస్టర్ అయిన తొలి డొమైన్ పేరు ‘Symbolics.com'

ప్రపంచాన్నే మాయ చేసిన ఇంటర్నెట్

ప్రపంచాన్నే మాయ చేసిన ఇంటర్నెట్

తొలి వికీపిడియా ఆర్టికల్

ప్రపంచాన్నే మాయ చేసిన ఇంటర్నెట్

ప్రపంచాన్నే మాయ చేసిన ఇంటర్నెట్

ఇంటర్నెట్‌లో మొదటి పోర్న్ వెబ్‌సైట్

ప్రపంచాన్నే మాయ చేసిన ఇంటర్నెట్

ప్రపంచాన్నే మాయ చేసిన ఇంటర్నెట్

ఇంటర్నెట్ మొదటి ఫోటో

ప్రపంచాన్నే మాయ చేసిన ఇంటర్నెట్

ప్రపంచాన్నే మాయ చేసిన ఇంటర్నెట్

మొదటి ఈమెయిల్ రే టాంలిన్సన్ (Ray Tomlinson) 1971లో మొదటిసారిగా ఈ-మెయిల్‌ను పోస్ట్ చేసారు

ప్రపంచాన్నే మాయ చేసిన ఇంటర్నెట్

ప్రపంచాన్నే మాయ చేసిన ఇంటర్నెట్

మొదటి యూట్యూబ్ వీడియో పోస్ట్ చేసిన వారు జావెద్ కరీమ్. కరీమ్ యూట్యూబ్ సహవ్యవస్థాపకుల్లో ఒకరు.

ప్రపంచాన్నే మాయ చేసిన ఇంటర్నెట్

ప్రపంచాన్నే మాయ చేసిన ఇంటర్నెట్

ఆగష్ట్ 6, 1991న ఇంటర్నెట్ మొదటి వెబ్‌సైట్ లైవ్‌లోకి వచ్చింది. అడ్రస్: http://info.cern.ch/hypertext/WWW/TheProject.html

ప్రపంచాన్నే మాయ చేసిన ఇంటర్నెట్

ప్రపంచాన్నే మాయ చేసిన ఇంటర్నెట్

ఇంటర్నెట్ యాక్సెస్‌తో కూడిన తొలి మొబైల్ ఫోన్ నోకియా 900 కమ్యూనికేటర్.

ప్రపంచాన్నే మాయ చేసిన ఇంటర్నెట్

ప్రపంచాన్నే మాయ చేసిన ఇంటర్నెట్

భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇంటర్నెట్ వినియోగం విస్తృతంగా వ్యాప్తి చెందుతోంది. ముఖ్యంగా దేశంలోని యువత సోషల్ మీడియాకు ఆకర్షితులవుతున్నారు. దేశీయంగా, ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విట్టర్, లింకిడన్, గూగుల్+, యూట్యూబ్ వంటి ఆన్‌లైన్ కమ్యూనికేషన్ మాద్యమాలకు గణనీయమైన ఆదరణ లభిస్తోంది.

ప్రపంచాన్నే మాయ చేసిన ఇంటర్నెట్

ప్రపంచాన్నే మాయ చేసిన ఇంటర్నెట్

ఇంటర్నెట్ వ్యవస్థను అత్యధిక శాతం యువత కేవలం వినోద కార్యాకలాపాలకు మాత్రమే వినియోగించుకుంటున్నారు. అయితే, ఇంటర్నెట్ వల్ల బోలెడన్ని ఉపయోగాలు ఉన్నాయి.

ప్రపంచాన్నే మాయ చేసిన ఇంటర్నెట్

ప్రపంచాన్నే మాయ చేసిన ఇంటర్నెట్

ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న ఏ కంప్యూటర్ వినియోగదారుడైనా ఇ-మెయిల్ ఫీచర్‌ను వినియోగించుకుని ఉత్తర ప్రత్యుత్తరాలను నిమిషాల వ్యవధిలో నిర్వహించుకోవచ్చు

ప్రపంచాన్నే మాయ చేసిన ఇంటర్నెట్

ప్రపంచాన్నే మాయ చేసిన ఇంటర్నెట్

డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ (వరల్డ్ వైడ్ వెబ్) ద్వారా వివిధ వెబ్‌సైట్‌ల నుంచి ఉపయోగకర సమాచారాన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ప్రపంచాన్నే మాయ చేసిన ఇంటర్నెట్

ప్రపంచాన్నే మాయ చేసిన ఇంటర్నెట్

విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు ఇలా అనేక మంది తమ ఎదుగుదలకు సంబంధించి అనేక విషయాలను ఇంటర్నెట్ ద్వారా తెలసుకోవచ్చు.

ప్రపంచాన్నే మాయ చేసిన ఇంటర్నెట్

ప్రపంచాన్నే మాయ చేసిన ఇంటర్నెట్

ఆన్‌లైన్ బ్యాంకింగ్, ఆన్‌లైన్ షాపింగ్ వంటి వాణిజ్య ప్రయోజనాలను పొందవచ్చు.

మితిమీరిన ఇంటర్నెట్ వినియోగం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది

మితిమీరిన ఇంటర్నెట్ వినియోగం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది

మితిమీరిన ఇంటర్నెట్ వినియోగం యువతను చురుకుదనం లేనివారిగా మార్చేస్తుంది.

మితిమీరిన ఇంటర్నెట్ వినియోగం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది

మితిమీరిన ఇంటర్నెట్ వినియోగం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది

మితిమీరిన ఇంటర్నెట్ వినియోగం  యువత విలువైన సమయాన్ని వృథా చేస్తుంది.

మితిమీరిన ఇంటర్నెట్ వినియోగం యువతలో ప్రమాద ఘంటికలు

మితిమీరిన ఇంటర్నెట్ వినియోగం యువతలో ప్రమాద ఘంటికలు

ఇంటర్నెట్‌ ద్వారా యువత సైబర్ వేధింపులకు గురువుతున్నారు.

మితిమీరిన ఇంటర్నెట్ వినియోగం యువతలో ప్రమాద ఘంటికలు

మితిమీరిన ఇంటర్నెట్ వినియోగం యువతలో ప్రమాద ఘంటికలు

మితిమీరిన ఇంటర్నెట్ వినియోగం యువతలో నైతిక అవినీతిని పెంపొందిస్తుంది. ఇది యువతను చెడు మార్గాల వైపు నడిపిస్తుంది.

మితిమీరిన ఇంటర్నెట్ వినియోగం యువతలో ప్రమాద ఘంటికలు

మితిమీరిన ఇంటర్నెట్ వినియోగం యువతలో ప్రమాద ఘంటికలు

మితిమీరిన ఇంటర్నెల్ యువతలో నిద్రలేమి సమస్యలను పెంపొందిస్తోంది.

ఇంటర్నెట్‌ను 1983, జనవరి1న అమెరికా రక్షణ శాఖ అధికారికంగా ప్రారంభించింది. ఇంటర్‌నెట్ ప్రొటోకాల్ సూట్ (ఐపీఎస్) సమాచార వ్యవస్థను పూర్తిస్థాయిలో ఉపయోగించుకోగలిగేలా రూపొందించిన ‘ఆర్పానెట్' నెట్‌వర్క్ ఈ మేరకు ఆ రోజు అధికారికంగా ప్రారంభమైంది. తొలుత మిలటరీ అవసరాల కోసం చేపట్టిన ప్రాజెక్టులో భాగంగా 1960లలో వేల్స్ శాస్త్రవేత్త డొనాల్డ్ డెవీస్ పలు నెట్‌వర్క్ డిజైన్లను రూపొందించారు. వీటి ఆధారంగానే తర్వాత ఆర్పానెట్‌కు రూపకల్పన జరిగింది. కొత్త ఇంటర్‌నెట్ ప్రొటోకాల్ కోసం పాత వ్యవస్థలకు ప్రత్యామ్నాయంగా లోపరహిత ‘ఆర్పానెట్' వ్యవస్థకు రూపకల్పన ప్రక్రియ 1983, జనవరి 1న పూర్తయి ఇంటర్‌నెట్ ఆవిర్భవించింది. తర్వాత బ్రిటన్ శాస్త్రవేత్త టిమ్ బెర్నర్స్-లీ కృషితో 1989లో వరల్డ్ వైడ్ వెబ్ వినియోగం మొదలైంది.

Best Mobiles in India

English summary
Surprising Facts About The Internet. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X