ప్రపంచాన్ని మార్చిన టెక్నాలజీ ఇదే !

Written By:

2016 మరికొద్ది రోజుల్లో ముగియబోతోంది. 2017కి సరికొత్తగా స్వాగతం చెప్పేందుకు టెక్నాలజీ కూడా ఎదురుచూస్తోంది. అయితే ఈ నేపథ్యంలో 2016లో టెక్నాలజీని కొత్త పుంతలు తొక్కించిన కొన్ని ఆవిష్కరణలు ఉన్నాయి. అవి గూగుల్ ని సైతం డామినేట్ చేశాయి. 2016లో టెక్నాలజీని పరుగులు పెట్టించిన కొన్ని ఆవిష్కరణలను ఓ సారి చూద్దాం.

జియోకి పోటీగా ఎయిర్‌టెల్ మళ్లీ దుమ్మురేపింది

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

వర్చువల్ రియాలిటీ

2016తో ఇది ఓ సంచలనం. గేమింగ్ ప్రియలును ఇట్టే కట్టిపడేసింది. టెక్ ఇండస్ట్రీలో ఇది నిజంగా ఓ సంచలనమే అని చెప్పాలి.

వీడియో వినియోగం

వీడియోస్ కూడా ఈ ఏడాది గూగుల్ ని డామినేట్ చేశాయి. లైవ్ వీడియోస్ తో అందర్నీ ఇట్టే కట్టిపడేశాయి. ప్రతి దానిలో లైవ్ వీడియో ఇప్పుడు కామన్ అయిపోయింది.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ధరించే టెక్నాలజీ

ఈ ఏడాది వియర్‌బుల్ టెక్నాలజీ మార్కెట్ లో ప్రముఖ స్థానాన్ని ఆక్రమించింది. ఫిటినెస్ బ్రాండ్లు, స్మార్ట్‌వాచీలు ఇలా రకరకాల కొత్త వస్తువులతో టాప్ స్థానాన్ని ఆక్రమించాయి.

మొబైల్ పేమెంట్స్

ఈ ఏడాది నోట్ల రద్దుతో ఒక్కసారిగా డిజిటల్ వ్యాలెట్ పుంజుకుంది. ప్రతి ఒక్కరూ డిజిటల్ పేమెంట్ వైపు అడుగులు వేస్తున్నారు.

స్మార్ట్ హోమ్

స్మార్ట్ హోమ్ కూడా ఈ ఏడాది టాప్ స్థానాన్ని ఆక్రమించింది. ఇంట్లో అన్ని వస్తువులను మీ మొబైల్ ద్వారా కంట్రోల్ చేసే టెక్నాలజీ ఇది.

కనెక్టెడ్ కార్

కారును కంట్రోల్ చేసే టెక్నాలజీ ఇది. ఇప్పుడిప్పుడే అందుబాటులోకి వస్తోంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Take a Sneak Peak at 10 Tech Trends That Dominated The World in 2016 read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot