Home
News

Bsnl మరో ఆఫర్..అన్‌లిమిటెడ్ కాల్స్, 3జీ డేటా

99 తో రీ ఛార్జ్ చేసుకుంటే నెలరోజుల పాటు అపరిమితంగా లోకల్ కాల్స్.

By Hazarath

జియో దెబ్బకి టెలికం కంపెనీలు ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే ఎయిర్‌టెల్ ,వొడాఫోన్ అపరిమిత వాయిస్ కాలింగ్ ఆఫర్ ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అయితే వీరి బాటలో ప్రభుత్వ రంగ దిగ్గజం బిఎస్ఎన్ఎల్ కూడా వినియోగదారులకు బంఫర్ ఆఫర్ ప్రకటించింది. అయితే ఇది ఎంపిక చేసిన సర్కిళ్లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

మీరు కలలో కూడా టచ్ చేయలేని ఫోన్లు !

 రూ. 99 తో రీ ఛార్జ్ చేసుకుంటే

రూ. 99 తో రీ ఛార్జ్ చేసుకుంటే

కొత్త ఆఫర్ ప్రకారం రూ. 99 తో రీ ఛార్జ్ చేసుకుంటే నెలరోజుల పాటు అపరిమితంగా లోకల్ కాల్స్ అలాగే బీఎస్ఎన్ఎల్ టూ బిఎస్ఎన్ఎల్ ఎస్టీడీ కాల్స్ చేసుకోవచ్చు. ఇది ప్రీపెయిడ్ కష్టమర్లకు మాత్రమే వర్తిస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

300 ఎంబీ 3జీ డేటా

300 ఎంబీ 3జీ డేటా

నెలరోజుల వ్యాలిడిటీతో లభించే ఈ ప్యాక్ లో మీకు అదనంగా 300 ఎంబీ 3జీ డేటా కూడా లభిస్తుంది. అది ఉచితంగా అందుబాటులో ఉంటుంది.

ఎంపికచేసిన సర్కిళ్లలో

ఎంపికచేసిన సర్కిళ్లలో

ఈ రేట్ కోల్‌కత్తా టీడీ, పశ్చిమబెంగాల్, బిహార్, జార్ఖాండ్, అసోం, గుజరాత్, మధ్యప్రదేశ్, చత్తీస్‌ఘడ్, మహారాష్ట్ర, రాజస్తాన్‌లు నెట్‌వర్క్ పరిధిలోని కాల్స్‌కు అందుబాటులో ఉంటుంది.

ఇతర సర్కిళ్లలో

ఇతర సర్కిళ్లలో

ఇదే ఆఫర్ ఇతర సర్కిళ్లలో రూ .119 నుంచి రూ .149 కు కల్పిస్తామని కంపెనీ పేర్కొంది. అదేవిధంగా కొత్త కోంబో ఎస్టీవీ ఆఫర్‌ను కూడా కంపెనీ తీసుకొచ్చినట్టు తెలిపింది.  ఆఫర్ కింద రూ .339 కు నెలరోజుల పాటు అపరిమిత లోకల్, ఎస్టీడీ కాల్స్‌ను బీఎస్ఎన్ఎల్ నుంచి ఏ నెట్‌వర్క్‌కైనా చేసుకునేలా అవకాశం కల్పిస్తూ 1 జీబీ డేటాను అందుబాటులో ఉంచింది ..

అపరిమిత 3జీ

అపరిమిత 3జీ

30 రోజుల వాలిడిటీతో బీఎస్ఎన్ఎల్ ఇప్పటికే అపరిమిత 3 జీ సర్వీసులను రూ .1099 కు అందిస్తోంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

More from GizBot

Best Mobiles in India

English summary
Tariff war: BSNL offers unlimited voice calls, 3G data; details here read more at gizbot telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X