టాటా డొకోమో స్పెషల్ రీఛార్జ్ ఆఫర్లు!

By Super
|
టాటా డొకోమో స్పెషల్ రీఛార్జ్ ఆఫర్లు!


ప్రముఖ మొబైల్ ఆపరేటర్ టాటా డొకోమో ఆంధ్రప్రదేశ్ లోని తన ప్రీపెయిడ్ కస్టమర్ ల కోసం ‘ఆల్వేస్ ప్లస్’ ఆఫర్ ను ప్రకటించింది. ఈ స్పెషల్ రీచార్జ్ ఆఫర్ లో భాగంగా రూ. 98తో రీచార్జి చేయించుకుంటే.. టాటా టు టాటా లోకల్ కాల్స్‌కి నిమిషానికి 10 పైసలు చొప్పున చార్జీ ఉంటుందని, 1 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ ఎస్‌ఎంఎస్‌లు (టాటా నుంచి టాటాకు లోకల్) ఉచితంగా ఉంటాయని ఒక ప్రకటనలో వివరించింది. అదే రూ. 99తో రీచార్జి చేయించుకుంటే లోకల్, ఎస్టీడీ కాల్స్‌పై 2 సెకన్లకు 1.2 పైసల టారిఫ్ వర్తిస్తుందని, దీంతో పాటు 1 జీబీ డేటా ఉచితంగా లభిస్తుందని పేర్కొంది. ఇక ఆర్‌సీ 222 తీసుకుంటే అన్ని లోకల్, ఎస్టీడీ కాల్స్‌పై 2 సెకన్లకు 1 పైసా మాత్రమే చార్జీ ఉంటుందని టాటా డొకోమో సీవోవో (ఆంధ్రప్రదేశ్) ఎస్ రామకృష్ణ తెలిపారు. ఈ మూడు ఆఫర్ల వేలిడిటీ 30 రోజులు ఉంటుంది. మరిన్ని వివరాలకు 52222కి కాల్ చేయాలని కోరారు.

 

జేమ్స్‌బాండ్ హాట్ హాట్ కలెక్షన్ (ఫోటో గ్యాలరీ)!

ఆమె బ్రా నుంచే చార్జింగ్.. ఇంకా మరెన్నో స్పెషల్స్ (గ్యాలరీ)!

ఈ ఫోటో గ్యాలరీ ‘కెవ్వు కేక’!

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X