హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో టాటా డొకొమో ఉచిత వై-ఫై సేవలు!

Posted By:

టాటా టెలీ సర్వీసెస్‌లో ఓ భాగమై మొబైల్ సర్వీసులను అందిస్తున్న టాటా డొకొమో జీఎంఆర్ ఎయిర్ పోర్ట్స్‌తో ఒప్పందాని కదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉచిత వై-ఫై సేవలను టాటాడొకొమో అందించనుంది. విమానాశ్రయంలోని ప్రయాణీకులు ఈ సేవలను నిర్దేశిత సమయంలో ఉచితంగా వినియోగించుకోవచ్చు. సేవలను పొడిగించుకునేందుకు యూజర్లు ఆన్‌లైన్ ద్వారా డబ్బులను చెల్లించాల్సి ఉంటుంది.

హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో టాటా డొకొమో ఉచిత వై-ఫై సేవలు!

ప్రముఖ మొబైల్ నెట్‌‌వర్క్‌ల బ్యాలన్స్ ఎంక్వైరీ నెంబర్లు దేశీయంగా ఉన్న మొబైల్ ఫోన్ యూజర్లకు బీఎస్ఎన్ఎల్, ఎయిర్‌టెల్, ఎయిర్‌సెల్, వొడాఫోన్, ఐడియా, టాటా, రిలయన్స్, ఎంటీఎస్, యూనినార్ వంటి మొబైల్ టెలికం ఆపరేటర్లు నెట్‌వర్క్‌లను అందిస్తున్నాయి. ఆయా నెట్‌వర్క్‌లను వినియోగించుకుంటున్న పలువురు వినియోగదారులకు తమ ఫోన్‌లోని బ్యాలన్స్ వివరాలను ఏలా తెలుసుకోవాలో తెలియదు. ప్రముఖ నెట్‌వర్క్‌ల బ్యాలన్స్ వివరాలు తెలసుకునేందుకు అనుసరించాల్సిన నిబంధనలు కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot