ఉద్యోగులును సొంత బిడ్డల్లా చూసుకునే కంపెనీలు ఇవే

Written By:

ఏదైనా కంపెనీలో ఉద్యోగం వస్తే ఎవరైనా ఎగిరి గంతేస్తారు..ఉద్యోగం వచ్చిన తరువాత నుంచి అసలు కథ మొదలవుతుందని వారికి తెలియదు..ఆఫీసులో గొడ్డు చాకిరీ చేయలేక బయటకు చెప్పుకోలేక చాలామంది లోలోప కుమిలిపోతుంటారు. కంపెనీని తిట్టుకుంటూ పనిచేస్తుంటారు. అయితే అన్ని కంపెనీలు అదే విధంగా ఉన్నాయా అంటే ఈ కంపెనీలు తమ ఉద్యోగులను సొంత పిల్లల కన్నా ఎక్కువగా చూసుకుంటాయి. అవేంటో మీరే చూడండి.

Read more: ఆపిల్ సీఈఓ ఇండియా పర్యటన వెనుక ఆంతర్యం ఏమిటీ..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఉద్యోగులును సొంత బిడ్డల్లా చూసుకునే కంపెనీలు ఇవే

ఈ కంపెనీలో ఉద్యోగులకు అనేక సదుపాయాలు ఉంటాయి. అత్యవసర సమయాల్లో సెలవులు అందుబాటులో ఉంటాయి. తండ్రి అయిన వారికైతే ఇంకా ఎన్నో సెలవులు ఉంటాయి. దాదాపు వారు ఆరు నెలల వరకు సెలవులు పెట్టుకునే అవకాశం ఉంది. ఇటువంటి సమయంలో వీరు కేవలం నాలుగు గంటలు మాత్రమే పనిచేస్తారు.

ఉద్యోగులును సొంత బిడ్డల్లా చూసుకునే కంపెనీలు ఇవే

ఈ కంపెనీలో సెలవులను మీ కొలీగ్స్ కు ట్రాన్స్ ఫర్ చేసుకునే సదుపాయం ఉంది. అత్యవసర సమయాల్లో ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. మేనేజర్ల నుంచి ఎటువంటి ఒత్తిడి లేకుండా ఫ్రీగా పనిచేస్తారు.

ఉద్యోగులును సొంత బిడ్డల్లా చూసుకునే కంపెనీలు ఇవే

ఉద్యోగుల విషయంలో కేర్ తీసుకోవాలంటే గూగుల్ తరువాతనే ఎవరైనా.. ప్రతి శుక్రవారం ఫర్ఫ్ఫార్మెన్స్ టెస్ట్ లు అలాగే హ్యాపీ అవర్స్ ఇలా చాలానే కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

ఉద్యోగులును సొంత బిడ్డల్లా చూసుకునే కంపెనీలు ఇవే

ఈ కంపెనీల అటెండెన్స్ పాలసీని పూర్తిగా రద్దు చేశారు. అక్కడ డైలీ షీట్స్ లాంటివి అసలు కనిపించవు. ఇక్కడ కంపెనీ గోల్స్ మాత్రమే ఉంటాయి.

ఉద్యోగులును సొంత బిడ్డల్లా చూసుకునే కంపెనీలు ఇవే

ఇక్కడ కూడా ఉద్యోగంలో చేరిన వారికి అనేక సదుపాయాలను కంపెనీ కల్పిస్తోంది.

ఉద్యోగులును సొంత బిడ్డల్లా చూసుకునే కంపెనీలు ఇవే

ఈ కంపెనీ కూడా ఉద్యోగుల సెలవుల విషయంలో చాలా మంచి సదుపాయాలనే కల్పిస్తోంది.

ఉద్యోగులును సొంత బిడ్డల్లా చూసుకునే కంపెనీలు ఇవే

ఇక్కడ పనిచేసే ఉద్యోగుల కంటే వారి తల్లిదండ్రలకే ఎక్కువ ప్రిపరెన్స్ ఇస్తారు. ఉద్యోగుల ఫ్యామిలీ మీద ప్రత్యేక శ్రధ్ధ కనబరుస్తారు.

ఉద్యోగులును సొంత బిడ్డల్లా చూసుకునే కంపెనీలు ఇవే

మహిళలకు ఇక్కడ అనేక రకాలైన సదుపాయాలు లభిస్తాయి.

ఉద్యోగులును సొంత బిడ్డల్లా చూసుకునే కంపెనీలు ఇవే

కంపెనీ సక్సెస్ లో ప్రతి ఉద్యోగిని భాగస్వామ్యంగా చేస్తారు.

ఉద్యోగులును సొంత బిడ్డల్లా చూసుకునే కంపెనీలు ఇవే

ఈ కంపెనీలో జాబ్ వస్తే లైప్ సెట్ అయిపోయినట్లేనని చాలామంది భావిస్తారు. సీనియర్స్ నుంచి చాలా ప్రోత్సాహం లభిస్తుంది కూడా.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

మీరు టెక్నాలజీకి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్ డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Tech Companies In India That Take Great Care Of Their Employees
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot