ఎ ఫర్ యాంట్, బి ఫర్ బాయ్ కాదు ఇప్పుడు..

Written By:

చిన్నప్పుడు స్కూల్లో ఏ ఫర్ యాంట్ , బి ఫర్ బాయ్ , సీ ఫర్ క్యాట్, డి ఫర్ డాగ్ అని చదువుకునే వాళ్లం కదా..అయితే ఇప్పుడు అంతా టెక్నాలజీ మయం అయిపోయింది. అవన్నీ పోయి అన్ని టెక్నాలజీకి సంబంధించిన పదాలు వచ్చాయి. ఏ ఫర్ ఆపిల్ బి ఫర్ బ్లూటూత్ ,సీ ఫర్ ఛాట్ అనే రోజులు వచ్చాయి. టెక్నాలజీ ఎంతలా మారిందంటే ఎ నుంచి మొదలెడితే జడ్ దాకా అంతా టెక్నాలజీపదాలనే వాడుతున్నారు. అవేంటో మీరే చూడండి.

Read more: టెక్ దిగ్గజాల మార్నింగ్ షెడ్యూల్..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఏ ఫర్ యాంట్, బి ఫర్ బాయ్ కాదు ఇప్పుడు..

ఆపిల్ , అకౌంట్ , అప్లికేషన్స్
బ్లూటూత్, బుక్ మార్క్స్ , బ్రౌజర్

ఏ ఫర్ యాంట్, బి ఫర్ బాయ్ కాదు ఇప్పుడు..

ఛాటింగ్, కెమెరా, సెల్‌ఫోన్స్ , చిప్స్
డేటా, డౌన్ లోడ్ , డాటాబేస్

ఏ ఫర్ యాంట్, బి ఫర్ బాయ్ కాదు ఇప్పుడు..

ఎడిట్ ,ఎడ్యుకేట్, ఎలక్ట్రానిక్స్, ఇదర్ నెట్

ఏ ఫర్ యాంట్, బి ఫర్ బాయ్ కాదు ఇప్పుడు..

జీ ఫర్ జీమెయిల్ , హెచ్ ఫర్ హెవలెట్ ప్యాకర్డ్

ఏ ఫర్ యాంట్, బి ఫర్ బాయ్ కాదు ఇప్పుడు..

ఐ ఫర్ ఐ ఫోన్, జె ఫర్ జావా

ఏ ఫర్ యాంట్, బి ఫర్ బాయ్ కాదు ఇప్పుడు..

కె ఫర్ కింగ్ స్టన్, ఎల్ ఫర్ లాప్‌ట్యాప్

ఏ ఫర్ యాంట్, బి ఫర్ బాయ్ కాదు ఇప్పుడు..

ఎమ్ ఫర్ మెసెంజెర్, ఎన్ ఫర్ నెట్ ఫ్లిక్స్

ఏ ఫర్ యాంట్, బి ఫర్ బాయ్ కాదు ఇప్పుడు..

ఓ ఫర్ ఒపెరా, పి ఫర్ పికాసా

ఏ ఫర్ యాంట్, బిఫర్ బాయ్ కాదు ఇప్పుడు..

క్యూ ఫర్ క్విక్ హీల్

ఏ ఫర్ యాంట్, బి ఫర్ బాయ్ కాదు ఇప్పుడు..

ఆర్ ఫర్ ర్యామ్, ఎస్ ఫర్ సర్వర్

ఏ ఫర్ యాంట్, బి ఫర్ బాయ్ కాదు ఇప్పుడు..

టి ఫర్ ట్విట్టర్, యు ఫర్ యుఎస్ బి

ఏ ఫర్ యాంట్, బి ఫర్ బాయ్ కాదు ఇప్పుడు..

వి ఫర్ విస్తా, డబ్ల్యు ఫర్ వైఫై

ఏ ఫర్ యాంట్, బి ఫర్ బాయ్ కాదు ఇప్పుడు..

ఎక్స్ ఫర్ ఎక్స్ పీ, వై ఫర్ యూ ట్యూబ్

ఏ ఫర్ యాంట్, బి ఫర్ బాయ్ కాదు ఇప్పుడు..

జడ్ ఫర్ జిగ్గిస్

ఏ ఫర్ యాంట్, బిఫర్ బాయ్ కాదు ఇప్పుడు..

టెక్నాలజీ గురించి మీరు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Technology terms vocabulary words
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot