హైదరాబాద్ బస్సులకు ఉచిత వైఫై: రూ.5వేలకే అదిరి 4జీ ఫోన్లు

Written By:

తెలంగాణా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ వాసులకు ఆ రాష్ట్ర ఆర్టీసీ తీపికబురునందించింది. హైదరాబాద్ లో తిరిగి ఏసీ బస్సులకు త్వరలోనే వైఫై సదుపాయాన్ని తీసుకురావాలని నిర్ణయించుకుంది. దీనిలో భాగంగా తొలుత 115 బస్సుల్లో వైఫైను అందుబాటులోకి తీసుకురానున్నారు.హైదరాబాద్ ఐటీ కారిడార్ కు అనుసంధానంగా ఉన్న ఐదు రూట్లతో పాటు పుష్పక్ బస్సుల్లో ఈ సేవలు లభిస్తాయి.

గత నెలలో ఆసియా మార్కెట్‌‌‌ని షేక్ చేసిన ఫోన్లు ఇవే

హైదరాబాద్ బస్సులకు ఉచిత వైఫై: రూ.5వేలకే అదిరి 4జీ ఫోన్లు

రెండు వారాల్లోనే ఉచిత వైఫై అందుబాటులోకి రానుంది. ఈ వైఫై సేవలు మొదటి 20 నిమిషాలపాటు ఉచితంగా పొందవచ్చు. తరువాత 100 ఎంబీపీఎస్ డేటాకు 25 రూపాయల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. మొదటి దశల్లో భాగంగా దిల్‌షుక్ నగర్ - లింగంపల్లి, కుషాయిగూడ- వేవ్రాక్, ఉప్పల్- వేవ్రాక్, ఉప్పల్ - లింగంపల్లి, ఎల్బీనగర్-పటాన్ చెరు వెళ్లే ఏసీ బస్సులకు ఉచిత వైఫై సౌకర్యాన్ని కల్పించనున్నారు.

జియోలు ఎన్ని వచ్చినా నంబర్ వన్ మాదే: Airtel సంచలన వ్యాఖ్యలు

మీరు అయిదు వేల లోపు అదిరే 4జీ స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా..అయితే మీకోసం కొన్ని మొబైల్స్ రెడీగా ఉన్నాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

హానర్ బి

1జిబి ర్యామ్ తో పాటు 8 మెగా ఫిక్సల్ కెమెరా అలాగే 2 మెగా ఫిక్సల్ ఫ్రంట్ కెమెరాతో ఈ మొబైల్ మార్కెట్లో లభిస్తోంది. ఇంటర్నల్ స్టోరేజి 8జిబి అలాగే 32 జివి వరకు విస్తరణ సామర్ధ్యం. కొనుగోలుకు క్లిక్ చేయండి

InFocus Bingo

1 జిబి ర్యామ్, 8 ఎంపీ కెమెరా, 5 ఎంపీ సెల్పీ కెమెరా, 8జిబి ఇంటర్నల్,ఎక్స్పాండబుల్ 32 జిబి, 3జీ సపోర్ట్. కొనుగోలుకు క్లిక్ చేయండి.

Micromax Canvas Spark 3 8GB

1 జిబి ర్యామ్, 8 ఎంపీ కెమెరా, 5 ఎంపీ సెల్పీ కెమెరా, 8జిబి ఇంటర్నల్,ఎక్స్పాండబుల్ 32 జిబి, 3జీ సపోర్ట్. కొనుగోలుకు క్లిక్ చేయండి.

XOLO Era 4G

1 జిబి ర్యామ్, 5 ఎంపీ కెమెరా, 5 ఎంపీ సెల్పీ కెమెరా, 8జిబి ఇంటర్నల్,ఎక్స్పాండబుల్ 32 జిబి, 4జీ సపోర్ట్ .కొనుగోలుకు క్లిక్ చేయండి.

Lenovo A2010 4G

1 జిబి ర్యామ్, 5 ఎంపీ కెమెరా, 2 ఎంపీ సెల్పీ కెమెరా, 8జిబి ఇంటర్నల్,ఎక్స్పాండబుల్ 32 జిబి, 4జీ సపోర్ట్.కొనుగోలుకు క్లిక్ చేయండి.

 

 

XOLO One LFC Edition

1 జిబి ర్యామ్, 5ఎంపీ కెమెరా,  8జిబి ఇంటర్నల్,ఎక్స్పాండబుల్ 8 జిబి, 3జీ సపోర్ట్ .కొనుగోలుకు క్లిక్ చేయండి.

Panasonic T45

1 జిబి ర్యామ్, 8 ఎంపీ కెమెరా, 0.3 ఎంపీ సెల్పీ కెమెరా, 8జిబి ఇంటర్నల్,ఎక్స్పాండబుల్ 32 జిబి, 4జీ సపోర్ట్.కొనుగోలుకు క్లిక్ చేయండి.

Karbonn Sparkle

4 జిబి ర్యామ్, 5 ఎంపీ కెమెరా, 2 ఎంపీ సెల్పీ కెమెరా, 8జిబి ఇంటర్నల్,ఎక్స్పాండబుల్ 32 జిబి, 3జీ సపోర్ట్.కొనుగోలుకు క్లిక్ చేయండి.

 

 

nFocus M370

1జిబి ర్యామ్, 8 ఎంపీ కెమెరా, 2 ఎంపీ సెల్పీ కెమెరా, 8జిబి ఇంటర్నల్,ఎక్స్పాండబుల్ 32 జిబి, 4జీ సపోర్ట్.కొనుగోలుకు క్లిక్ చేయండి.

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Telangana State RTC to run Free WiFi Buses in Hyderabad city read more gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot