పండగే పండగ: రేపు ఇంటర్నెట్ ఫ్రీ

Written By:

గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రముఖ టెలికం సర్వీసుల సంస్థ టెలినార్..వినియోగదారులకు ఉచితంగా ఇంటర్నెట్ సర్వీసులు అందిస్తున్నట్లు ప్రకటించింది. జనవరి 26 ఉదయం 12.01 గంటల నుంచి అర్ధరాత్రి 23.59 గంటల వరకు ఇంటర్నెట్ సేవలను ఉచితంగా వినియోగించుకోవచ్చునని టెలినార్ ఏపీ, తెలంగాణ సర్కిల్ బిజినెస్ హెడ్ శ్రీనాథ్ తెలిపారు. మరి ఎలా పొందాలో తెలుసుకుందాం.

Read more: చెత్తతో దేశాల మధ్య యుద్ధానికి తెర

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

వినియోగదారుడు 1925కి డయిల్

ఈ ఉచిత ఇంటర్నెట్ సేవలు పొందాలంటే వినియోగదారుడు 1925కి డయిల్ చేయాల్సి ఉంటుంది.

58355 కి ఎసెమ్మెస్ చేసి

58355 కి ఎసెమ్మెస్ చేసి లేకుంటే 121కి కాల్ చేసి ప్రీ సర్వీసులు పొందవచ్చు.

జనవరి 26 ఉదయం 12.01 గంటల నుంచి అర్ధరాత్రి 23.59 గంటల వరకు

జనవరి 26 ఉదయం 12.01 గంటల నుంచి అర్ధరాత్రి 23.59 గంటల వరకు ఇంటర్నెట్ సేవలను ఉచితంగా వినియోగించుకోవచ్చు

194 రూపాయల రీచార్జ్‌తో ఎయిర్‌సెల్‌

ఇక ఎయిర్‌సెల్‌.. 194 రూపాయల రీచార్జ్‌తో ఎయిర్‌సెల్‌ నుంచి ఎయిర్‌సెల్‌కు అపరిమిత ఎస్‌టిడి కాల్స్‌ చేసుకునే అవకాశాన్ని అందిస్తోంది.

గణతంత్ర దినోత్సవం సందర్భంగా కస్టమర్లకు

గణతంత్ర దినోత్సవం సందర్భంగా కస్టమర్లకు ఉచితంగా నెట్ సర్వీసులు అందించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని టెలినార్ హెడ్ తెలిపారు.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

మీరు టెక్నాలజీ గురించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ పొందాలనుకుంటు ఇక్కడ క్లిక్ చేయండి. https://www.facebook.com/GizBotTelugu/

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Telecom sector will need over 4 million workforce by 2022: Ravi Shankar Prasad
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot