10 అత్యుత్తమ యాపిల్ కాన్సెప్ట్ డిజైన్స్!

Posted By: Super

10 అత్యుత్తమ యాపిల్ కాన్సెప్ట్ డిజైన్స్!

 

టెక్నాలజీ విభాగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని పదిలపరుచుకున్న యాపిల్ కొత్త తరం ఆవిష్కరణలతో దూసుకుపోతుంది. తాజాగా ఈ బ్రాండ్ నుంచి విడుదలైన  ఐఫోన్5, ఐప్యాడ్ మినీలు అమ్మకాల పరంగా సంచలనాలు నమోదు చేస్తున్నాయి. యాపిల్ నుంచి కొత్త గాడ్జెట్ విడుదలవుతుందంటే చాలు.. టెక్ ప్రపంచంలో ఓ రకమైన అలజడి మొదలవుతుంది. నేటి ఫోటో శీర్షికలో భాగంగా పలువురు అభిమానులు తమ సృజనాత్మకతను ప్రతిబింభిస్తూ రూపొందించిన 10 అత్యుత్తమ యాపిల్ కాన్సెప్ట్ డిజైన్‌లను మీకు పరిచయం చేస్తున్నాం. ఈ కళాత్మక సాంకేతిక భావనలు భవిష్యత్‌లో ప్రాణంపోసుకోవాలని ఆకాంక్షిద్దాం...

Image Source: Hongkiat

“రజనీకాంత్‌ను మించిన రోబోలు”

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

apple-mac-mini-slim

apple-mac-mini-slim

apple-iview

apple-iview

apple-tribook

apple-tribook

apple-transparent-imac

apple-transparent-imac

apple-netbook-concept

apple-netbook-concept

apple-iring

apple-iring

apple-ipod-shuffle

apple-ipod-shuffle

apple-mac-tab

apple-mac-tab

apple-mac-tablet

apple-mac-tablet

apple-hipod-concept

apple-hipod-concept
గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot