సంచలనం రేపిన 10 రోబోట్లు

Posted By:

మానవ మేధస్సు నుంచి ఆవిర్భవించిన రోబోట్‌లు భవిష్యత్‌లో మరింత క్రీయాశీలకం కానున్నాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అంతరిక్ష పరిశోధనలు సహా పలు కీలక వ్యవహారాలను చక్కబెడుతున్న మరమనుషులు రాబోయే రోజుల్లో మానవ జాతితో మరింత మమేకమవుతాయనటంలో ఏ మాత్రం సందేహం లేదు.

ఇంకా చదవండి: మీ వాట్సాప్ అకౌంట్‌లో మార్చవల్సిన ముఖ్యమైన సెట్టింగ్స్

రోబోట్‌ల‌ను ఎంతగొప్పగా అభివృద్ధి పరచినప్పటికి మనిషి చేతిలో అవి కీలుబొమ్మేలే అన్నమాట గ్రహించాలి. సెన్సార్స్, కమాండ్స్ వంటి ఆధునిక ఫీచర్లను రోబోలలో నిక్షిప్తం చేసి కావల్సిన రీతిలో ఉపయోగించుకోగలుగుతున్నాం. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ప్రముఖ హాలివుడ్ సినిమాల్లో కనువిందు చేసిన 10 రోబోట్ పాత్రలను మీకు పరిచయం చేస్తున్నాం..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

C-3PO : Star Wars (సీ-3పీఓ: స్టార్ వార్స్)

The Iron Giant (ద ఐరన్ జెయింట్)

WALL-E (వాల్-ఇ)

గోర్ట్ : ద డే ద ఎర్త్ స్టుడ్ స్టిల్

మార్విన్: హిచ్‌హైకర్స్ గైడ్ టూ ద గెలాక్సీ

సైలెంట్ రన్నింగ్

ఈ చిత్రంలో మూడు ఇకో ఫ్రెండ్లీ రోబోట్లు తెర పై కనువిందు చేస్తాయి.

జానా క్యాబ్ : టోటల్ రీకాల్

డేవిడ్:ఏ:ఐ

ఆండ్రూ: బైసెంటెనియల్ మాన్

ద టెర్మినేటర్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
The 10 best and worst robots from movies. Read more in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot