మీ వాట్సాప్ అకౌంట్‌లో మార్చవల్సిన ముఖ్యమైన సెట్టింగ్స్

|

70 కోట్ల యాక్టివ్ వాట్సాప్ యూజర్లలో మీరు కూడా ఒకరా..? అయితే, మీ అకౌంట్ సెట్టింగ్‌లకు సంబంధించి మేము సూచించే పలు చిట్కాలు మీకు మరింతగా ఉపయోగపడతాయి. ఇంకెందుకు ఆలస్యం ఆ టిప్స్ ఏంటో తెలుసుకుందామా మరి!!

స్మార్ట్‌ఫోన్ వినియోగిస్తోన్న ప్రతి ఒక్కరికి ‘వాట్స్ యాప్' సుపరిచితమైన అప్లికేషన్. ఈ చాటింగ్ యాప్ ద్వారా సమచారాన్నిఫోటో ఇంకా వీడియోల రూపంలో షేర్ చేసుకోవచ్చు. హ్యాకింగ్ ప్రపంచం ఇంటర్నట్ ప్రపంచాన్ని పట్టిపీడిస్తోన్న నేపథ్యంలో వాట్స్ యాప్ వినియోగంలోనూ జాగ్రత్తలు తప్పనిసరి అంటున్నారు నిపుణులు.

ఇంకా చదవండి: ఉద్యోగాల కోసం 10 బెస్ట్ ఆండ్రాయిడ్ యాప్స్

ఫోటోలు, వీడియోలు రూపంలో వాట్స్ యాప్‌లో మనం షేర చేస్తున్న డేటాను ఇతరులు కూడా యాక్సెస్ చసుకునేందుకు వీలువతుందుని ఇటీవల ఓ సెక్యూరిటీ సంస్థ వెల్లడించిన విషయం తెలిసిందే. వాట్స్ యాప్ ద్వారా మెసేజ్‌లను షేరు చేసే సమయంలో ఉపయోగించే ఎన్‌క్రిప్షన్ కోడ్స్‌ను డీకోడ్ చేసే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.

 మీ వాట్సాప్ అకౌంట్‌లో మార్చవల్సిన  ముఖ్యమైన సెట్టింగ్స్

మీ వాట్సాప్ అకౌంట్‌లో మార్చవల్సిన ముఖ్యమైన సెట్టింగ్స్

మీ అకౌంట్ చాట్ సెట్టింగ్స్‌లోని ‘ఇన్‌కమింగ్ మీడియా' ఆప్షన్‌ను ఆఫ్ చేసి ఉంచండి. తద్వారా ఫోన్ మెమరీ బోలేడంత ఆదా అవుతుంది.

 మీ వాట్సాప్ అకౌంట్‌లో మార్చవల్సిన  ముఖ్యమైన సెట్టింగ్స్

మీ వాట్సాప్ అకౌంట్‌లో మార్చవల్సిన ముఖ్యమైన సెట్టింగ్స్

మెసేజ్ ప్రివ్యూలను హైడ్ చేయండి

మీ వాట్సాప్ అకౌంట్‌లో ఇన్‌కమింగ్ మెసేజ్‌లకు సంబంధించి ప్రివ్యూలు పుష్ నోటిఫికేషన్స్ రూపంలో కనిపిస్తుంటాయి. ఇలాంటి సమయంలో వీటిని వేరొకరు చూసే అవకాశముంది కాబట్టి ఈ ఆప్షన్‌ను ఆఫ్ చేసుకోవటం మంచిది. సెట్టింగ్స్‌లోని నోటిఫికేన్స్‌లోకి వెళ్లి ‘షో ప్రివ్యూ' ఆఫ్షన్‌ను ఆఫ్ చేసుకుంటే సరి.

 మీ వాట్సాప్ అకౌంట్‌లో మార్చవల్సిన  ముఖ్యమైన సెట్టింగ్స్

మీ వాట్సాప్ అకౌంట్‌లో మార్చవల్సిన ముఖ్యమైన సెట్టింగ్స్

మీ లొకేషన్‌ను షేర్ చేసుకోవాలంటే

మీ లొకేషన్‌ను వేరొకరితో షేర్ చేసుకోవాలంటే చాట్‌లోని టెక్స్ట్ బాక్స్‌లో ఎడమ చేతి వైపు కనిపించే arrow icon పై క్లిక్ చేసి షేర్ లొకేషన్‌ను సెలక్ట్ చేసుకోండి. తరువాతి సూచనలను అనుసరించటం ద్వారా మీ లోకేషన్‌ను వేరొక వాట్సాప్ మిత్రునికి షేర్ చేయవచ్చు.

 మీ వాట్సాప్ అకౌంట్‌లో మార్చవల్సిన  ముఖ్యమైన సెట్టింగ్స్

మీ వాట్సాప్ అకౌంట్‌లో మార్చవల్సిన ముఖ్యమైన సెట్టింగ్స్

మీ స్మార్ట్‌ఫోన్‌‍లోని వాట్సాప్ సందేశాలను లాక్ చేయటం ద్వారా మీ వాట్స్‌యాప్ అకౌంట్ సెక్యూరిటీ స్థాయిని మరింత పటిష్టం చేయవచ్చు. ఇందుకుగాను గూగుల్‌ప్లే స్టోర్‌లో వాట్సాప్ లాక్ పేరుతో ఓ ఉచిత యాప్  లభ్యమవుతోంది. ఈ యాప్‌ను ఇన్స్‌స్టాల్ చేసుకున్నట్లయితే మీ స్మార్ట్‌ఫోన్‌లోని వాట్స్‌యాప్ సందేశాలను లాక్ చేసుకోవచ్చు.

 మీ వాట్సాప్ అకౌంట్‌లో మార్చవల్సిన  ముఖ్యమైన సెట్టింగ్స్

మీ వాట్సాప్ అకౌంట్‌లో మార్చవల్సిన ముఖ్యమైన సెట్టింగ్స్

యాప్‌ను రీఇన్‌స్టాల్ చేసిన సమయంలో కొన్నిసార్లు పాత సంభాషణలు మిస్ అవుతుంటాయి. ఈ సమస్యను అధిగమించేందుకు ఆండ్రాయిడ్ యూజర్లు తమ స్మార్ట్‌ఫోన్‌లోని వాట్స్‌యాప్ సెట్టింగ్స్‌లోకి ప్రవేశించి చాట్ సెట్టింగ్స్‌ను సెలక్ట్ చేసుకుని చాట్ సంభాషణ ఆప్షన్‌ను ఎంపిక చేసుకున్నట్లయితే పాత సంభాషణలను తిరిగి పొందవచ్చు.

 మీ వాట్సాప్ అకౌంట్‌లో మార్చవల్సిన  ముఖ్యమైన సెట్టింగ్స్

మీ వాట్సాప్ అకౌంట్‌లో మార్చవల్సిన ముఖ్యమైన సెట్టింగ్స్

హ్యాకర్ల బారి నుంచి మీ వాట్సాప్ అకౌంట్‌ను రక్షించుకునేందుకు పబ్లిక్ వై-ఫైకు దూరంగా ఉండండి. హ్యాకర్ల బారి నుంచి మీ వాట్స్‌యాప్ అకౌంట్‌ను రక్షించుకునేందుకు గుర్తుతెలియన నంబర్లను బ్లాక్ చేయండి.

Best Mobiles in India

English summary
WhatsApp settings to change right now. Read more in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X